Posts

Showing posts with the label Current Affairs GK

Current Affairs GK – Important Chairpersons & Commissions in India

📘 Daily GK Questions in Telugu – Important Chairpersons & Commissions ఈ Current Affairs GK ప్రశ్నలు & సమాధానాలు TSPSC, SSC, Group Exams, UPSC, Police మరియు ఇతర పోటీ పరీక్షలకు అత్యంత ముఖ్యమైనవి. 🏛️ Important Chairpersons & Constitutional Bodies – GK ప్రశ్న: నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? సమాధానం: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశ్న: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు? సమాధానం: సుమన్ కుమార్ బేరీ ప్రశ్న: నీతి ఆయోగ్ సీఈఓ ఎవరు? సమాధానం: బివిఆర్ సుబ్రహ్మణ్యం ప్రశ్న: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ ఎవరు? సమాధానం: అజయ్ కుమార్ ప్రశ్న: 23వ లా కమిషన్ చైర్‌పర్సన్ ఎవరు? సమాధానం: దినేష్ మహేశ్వరి ప్రశ్న: జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఎవరు? సమాధానం: విజయ కిషోర్ రాథోర్ ప్రశ్న: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్‌పర్సన్ ఎవరు? సమాధానం: హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్ ప్రశ్న: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) చైర్‌పర్సన్ ఎవరు? సమాధానం: ఎస్. గోపాలకృష్ణన్ ప్రశ్న: 8వ వేతన సంఘం చైర్‌పర్సన్ ఎవరు? సమాధానం: రంజనా ప్రకాష్ దేశాయ్ ప్రశ్న: భారత లోక్‌పాల్ చైర్‌పర్సన్...