Posts

Showing posts with the label Minerals GK Telugu

Daily GK Questions in Telugu – World Mineral Producing Countries (Part 3)

ఈ Daily GK Questions in Telugu – Part 3 లో ప్రపంచంలో వివిధ ఖనిజాలను (Minerals) అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశాలపై ముఖ్యమైన ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. ఇవి UPSC, APPSC, TSPSC, Group 1, Group 2, SSC, Banking పరీక్షలకు చాలా ఉపయోగపడతాయి. 📘 Daily GK Questions in Telugu – World Mineral Production ప్రపంచంలో బొగ్గు / గ్రాఫైట్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? సమాధానం: చైనా ప్రపంచంలో వజ్రాలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? సమాధానం: రష్యా ప్రపంచంలో రాగిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? సమాధానం: చిలీ ప్రపంచంలో ఇనుప ఖనిజాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? సమాధానం: ఆస్ట్రేలియా ప్రపంచంలో వెండిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? సమాధానం: మెక్సికో ప్రపంచంలో తొలిసారిగా ముడి చమురు ఉత్పత్తి చేసిన దేశం ఏది? సమాధానం: అమెరికా ప్రపంచంలో తొలిసారిగా సహజ వాయువు ఉత్పత్తి చేసిన దేశం ఏది? సమాధానం: అమెరికా ప్రపంచంలో బాక్సైట్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది? సమాధానం: ఆస్ట్రేలియా ప్రపంచంలో మాంగనీస్‌ను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది...