Daily GK Questions in Telugu – Cities on River Banks (Q&A)
📘 Daily GK Questions in Telugu – Cities on River Banks (Q&A) ఈ Geography GK ప్రశ్నలు & సమాధానాలు భారతదేశంలోని నదుల ఒడ్డున ఉన్న ప్రధాన నగరాలకు సంబంధించినవి. TSPSC, SSC, Group Exams, Police మరియు ఇతర Competitive Examsకు ఇవి చాలా ముఖ్యమైనవి. 🌊 Indian Cities on River Banks – GK Questions ప్రశ్న: ఆగ్రా ఏ నది ఒడ్డున ఉంది? సమాధానం: యమునా నది – ఉత్తరప్రదేశ్ ప్రశ్న: అహ్మదాబాద్ ఏ నది ఒడ్డున ఉంది? సమాధానం: సబర్మతి నది – గుజరాత్ ప్రశ్న: అలహాబాద్ (ప్రయాగ్‌రాజ్) ఏ నది ఒడ్డున ఉంది? సమాధానం: గంగా నది – ఉత్తరప్రదేశ్ ప్రశ్న: అయోధ్య ఏ నది ఒడ్డున ఉంది? సమాధానం: సరయు నది – ఉత్తరప్రదేశ్ ప్రశ్న: కోల్‌కతా ఏ నది ఒడ్డున ఉంది? సమాధానం: హుగ్లీ నది – పశ్చిమ బెంగాల్ ప్రశ్న: కటక్ ఏ నది ఒడ్డున ఉంది? సమాధానం: మహానది – ఒడిశా ప్రశ్న: న్యూఢిల్లీ ఏ నది ఒడ్డున ఉంది? సమాధానం: యమునా నది – ఢిల్లీ ప్రశ్న: హరిద్వార్ ఏ నది ఒడ్డున ఉంది? సమాధానం: గంగా నది – ఉత్తరాఖండ్ ప్రశ్న: హైదరాబాద్ ఏ నది ఒడ్డున ఉంది? సమాధానం: మూసీ నది – తెలంగాణ ప్రశ్న: జబల్పూర్ ఏ నది ఒడ్డున ...