Posts

General Science Quiz for competitive exam: Quiz 2

1 సేంద్రీయ పదార్థాన్ని విచ్చిన్నం చేసే జీవి .? బ్యాక్టీరియా వైరస్ శైవలం ఏది కాదు Answer: 1 2 విరంజన చూర్ణం తయారీకి కావాల్సిన ముడి పదార్థం ఏది.? జిప్సం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పొడిగా మార్చిన తడి సున్నం(డ్రై స్లేక్డ్ లైమ్) చలువరాతి ముక్కలు Answer: 3 3 2018 వ సంవత్సరంలో ఏ వ్యాధి దినోత్సవం సందర్భంగా బాలబాలికల్లో వైకల్య శూన్యత అని పిలుపునిచ్చారు .? ధనుర్వాతం క్షయ కుష్టు పోలియో Answer: 3 4 Human Immunodeficiency Virus మానవుల్లో ఏ కణాలను చంపివేస్తుంది .? DC5 CD5 DC4 CD4 Answer: 4 5 క్లాస్ట్రీడియం టెటనై అనే బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధి .? గనేరియా క్షయ ఆంత్రాక్స్ ధనుర్వాతం Answer: 4 6 మనిషిలోని క్రోమోజోముల సంఖ్య .? 24 23 జతలు 23 24 జతలు Answer: 2 7 హన్సన్ వ్యాధి అనగా .? కుష్టు గనేరియా మెనింజైటిస్ పోలియో Answer: 1 8 జాతీయ కుష్టు వ్యాధి నియంత్రణ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది .? 1957 1956 1955 1954 Answer: 3 9 జంతువుల నుండి నేరుగా మనుషులకు వ్యాపించే వ్యాధులను ఏమంటారు .? ఎపిడెమిక్ పాండెమిక్ డీజనరేటివ్ జూనోటిక్ Answer: 4 10 బర్డ్ ఫ్లూ వచ్...

General studies quiz for competitive exams in telugu: Quiz2

1 కేంద్ర ఎన్నికల సంఘంలోని సభ్యుల సంఖ్యను ఎవరు నియంత్రిస్తారు ? రాజ్యసభ క్యాబినెట్ రాష్ట్రపతి పార్లమెంట్ Answer: 4 2 బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి కలకత్తాను బెంగాల్ రాజధానిగా చేసిన గవర్నర్ జనరల్ ? వారన్ హేస్టింగ్స్ వెల్లస్లీ కారన్వాలిస్ డల్హౌసీ Answer: 1 3 ఎక్కువ తరంగ ధైర్ఘ్యం ఉన్న కిరణాలు ? X-కిరణాలు పరారుణ కిరణాలు రేడియో కిరణాలు కాస్మిక్ కిరణాలు Answer: 3 4 ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని 1975లో తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి .? జె.ఎస్.వర్మ వై.వి చంద్రచూడ్ పి.ఎన్.భగవతి జగన్ మోహన్ లాల్ సిన్హా Answer: 4 5 విత్త, వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య సంస్థల్లో ప్రభుత్వ నిర్వహణే ప్రభుత్వ రంగం అని ఎవరు తెలిపారు .? పీటర్ డ్రక్కర్ కారల్ మాక్స్ ఘంపీటర్ హన్సన్ Answer: 4 6 ద్రవ్య బిల్లులకు రాష్ట్రపతి పూర్వానుమతి అవసరమనేది ఎక్కడి నుండి గ్రహించారు ? 1935 చట్టం అమెరికా కెనడా మెక్సికో Answer: 1 7 కిందివాటిలో సువాసన కలిగించే నూనె ? కర్పూర తైలం నిమ్మ లావెండర్ పై వన్నీ Answer: 2 8 లీగల్ సర్వీసెస్ అథారిటీస్ act 1987 దేని గురించి తెలుపుతుంది ? ...

Economy Quiz for competitive exams: Quiz1

1 బ్రిటీషర్ల పాలనా కాలంలో భారతీయ పరిశ్రమల విస్తరణకు విత్త సదుపాయాల కొరత ప్రధాన కారణమని పేర్కొన్న వారు ? దాదాభాయ్‌ నౌరోజీ ఫిస్కల్‌ కమిషన్‌ 1918 పారిశ్రామిక కమిషన్‌ సుభాష్ చంద్రబోస్ Answer: 3 2 1875లో బరాకర్‌ వద్ద దుక్క ఇనుము ఉత్పత్తిని ప్రారంభించిన కంపెనీ ? బెంగాల్‌ ఇనుము - ఉక్కు కంపెనీ ఇండియా ఇనుము - ఉక్కు కంపెనీ మైసూర్‌ ఇనుము - ఉక్కు కర్మాగారం బెంగాల్‌ ఉక్కు కార్పొరేషన్‌ Answer: 1 3 2001-2011 దశాబ్దంలో అత్యధిక జనాభా వృద్ధిరేటు నమోదు చేసుకున్న రాష్ట్రం ? మేఘాలయ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ బీహార్ Answer: 1 4 ప్రధానమంత్రి ఖనిజ క్షేత్ర కల్యాన్ యోజన ఎప్పుడు ప్రారంభించారు ? 2015 october 17 2015 సెప్టెంబర్ 21 2015 సెప్టెంబర్ 17 2017 అక్టోబర్ 2 Answer: 3 5 శూన్య ఆధారిత బడ్జెట్ను మన దేశంలో మొట్టమొదటిసారిగా ఏ రంగంలో ప్రవేశపెట్టారు ? సైన్స్ అండ్ టెక్నాలజీ వ్యవసాయం సంక్షేమ పథకాలు దేశ రక్షణ Answer: 1 6 ఫ్యూచర్ షాక్ గ్రంథ రచయిత ? మీరా నాథ్ వెబర్ అల్ఫిన్ టాల్పర్ అమర్త్యసేన్ Answer: 3 7 బాంబే ప్లాన్ లోని పారిశ్రామికవేత్తల సంఖ్య ? 10 4 6 8 Answer: 4 8 జిల్లా ప...

General Science Quiz for competitive exam: Quiz 1

1 టైఫాయిడ్ చికిత్సలో భాగంగా వీటిని ఉపయోగిస్తారు .? వేప నూనె ఆముదం నూనె ఓ ఆర్ ఎస్ యాంటీబయాటిక్స్ Answer: 4 2 పాంథేరా లియోపర్సికా అనగా ? సింహం పులి చిరుతపులి జింకా Answer: 1 3 దేని లోపం వలన గాయిటర్ వ్యాధి సంభవిస్తుంది .? పొటాషియం థయామిన్ సోడియం అయోడిన్ Answer: 4 4 మైకో బ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మజీవి వల్ల కలిగే వ్యాధి .? పోలియో మెనింజైటిస్ గనేరియా కుష్టు Answer: 4 5 నీటిలో నిల్వ ఉంచే మూలకం ఏది.? సోడియం లిథియం అయోడిన్ భాస్వరం Answer: 4 6 వాంతులు, విరేచనాలు, లవణాలను కోల్పోవడం ఏ వ్యాధి యొక్క లక్షణాలు .? కలరా ధనుర్వాతం క్షయ ఆంత్రాక్స్ Answer: 1 7 యూరో ప్రమాణాలు దేనికి సంబంధించినవి .? బయోడైవర్సిటీ జల కాలుష్యం వాయు కాలుష్యం పర్యావరణ పరిరక్షణ Answer: 3 8 పోరాట పలాయన హార్మోన్స్ అని వేటిని అంటారు .? ఎడ్రినలిన్ కార్టిసాల్ ఆల్డోస్టిరాన్ అన్నీ Answer: 1 9 అత్యత్తమ మైనటువంటి విద్యుత్ వాహకం .? వెండి రాగి బంగారం వజ్రం Answer: 1 10 సేంద్రీయ పదార్థాన్ని విచ్చిన్నం చేసే జీవి .? బ్యాక్టీరియా వైరస్ శైవలం ఏది కాదు Answer: 1 11 జాతీయ కుష్టు వ్...

General studies quiz for competitive exams in telugu: Quiz1

1 బ్రిటిషర్ల పాలనా కాలంలో దేశవ్యాప్తంగా విస్తరించిన ప్రధాన పరిశ్రమ .? తోళ్ళపరిశ్రమ బ్యాంకింగ్ పరిశ్రమ మూలధన పరిశ్రమలు చేనేత పరిశ్రమ Answer: 4 2 ఉమ్మడి హైకోర్టులను ఏ నిబంధన ప్రకారం ఏర్పాటు చేయవచ్చు .? 129 130 131 127 Answer: 3 3 రెండో ఖుస్రు ఆ స్థానానికి రాయబారిని పంపించిన చాళుక్యరాజు ? రెండవ పులకేశి మొదటి పులకేశి మొదటి విక్రమాదిత్యుడు కీర్తివర్మ Answer: 1 4 1921 జనాభా గణాంకాల ప్రకారం భారతదేశంలో ఎంత శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు.? 73% 61% 69% 75% Answer: 1 5 గబ్బిలాల గురించి కింది వ్యాఖ్యలలో సరైంది ఏది? ఎ) ఇవి క్షీరదాలు. బి) ఇవి రాత్రిపూట సంచరిస్తాయి. సి) వీటి ముందరికాళ్లు రెక్కలుగా రూపాంతరం చెందాయి. ఎ,బి ఎ,బి, సి బి,సి ఎ మాత్రమే Answer: 2 6 .రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైనికులు రైలులో ప్రయాణిస్తున్న ఇతర దేశాల సైనికులపై ప్రయోగించిన విషవాయువు ? సైనసైడ్ మస్టర్డ్ గ్యాస్ పాస్జీన్ సరీన్ Answer: 4 7 ఖాదీ గ్రామీణ పరిశ్రమల పై నియమించబడిన కమిటీ .? కె సి పంత్ కమిటీ అర్జున్ సేన్ గుప్తా కమిటీ నరసింహం కమిటీ రఘురామ్ రాజన్ కమిటీ Answer: 1 8 అస్ప...

IBPS RRB Notification 2019

IBPS released Regional Rural Banks Notification with 8000+ vacancies recently. This is good opportunity to work in your local area. Application will be available from 18.06.2019 to 04.07.2019.

Number Series: Easy Level

Number series is one of the topic of Reasoning in competitive exams. Here are some question of number series which of easy level. Solving reasoning from easy level to Hard level is a good practice.