Posts

General studies quiz for competitive exams in telugu:Quiz15

General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 బ్రిటిషర్లు భారతదేశంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు .? 1823 1815 1810 1813 Answer: 4 2 స్థానిక ప్రభుత్వాల కోసం లార్డ్ రిప్పన్ ఏ సంవత్సరంలో తీర్మానం చేశారు .? 1725 1826 1882 1736 Answer: 3 3 .ఢిల్లీలో ఉపహార్ సినిమా ధియేటర్ ప్రమాదం ఏ సంవత్సరంలో జరిగింది ? 1993 1997 1999 1997 Answer: 4 4 ప్రత్యేక పరిస్థితులలో నేరస్తునికి విధింపబడిన శిక్షను రాష్ట్రపతి తగ్గించడాన్ని ఏమంటారు .? కమూటేషన్ పార్డన్ రెస్పైట్ రెమిషన్ Answer: 3 5 .సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధి ? క్షయ ఆంత్రాక్స్ ధనుర్వాతం టైఫాయిడ్ Answer: 4 6 ఖారవేలుడు కళింగ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు తెలియజేసే శాసనం ? విదిశ శాసనం కనోజ్ శాసనం జూనాగడ్ శాసనం హతిగుంఫా శాసనం Answer: 4 7 ఏక బ్రాహ్మణ అనే బిరుదు ఎవరికి సంబంధించినది ? కనిష్కుడు మొదటి పులోమావి గౌతమీపుత్ర శాతకర్ణి చంద్రగుప్తమౌర్యుడు Answer: 3 8 నిరంతర ప్రణాళికలు రూపొంద...

General studies quiz for competitive exams in telugu:Quiz14

General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 రెండవ ప్రతాపరుద్రుడు ఎవరి చేతిలో ఓటమిపాలయ్యాడు ? మాలిక్ కపూర్ ముబారక్ ఖిల్జీ ఫిరోజ్ తుగ్లక్ బాల్బన్ Answer: 1 2 మొట్టమొదటిసారిగా వెండి నాణాలను ముద్రించిన గుప్త పాలకుడు ? సముద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు 1వ చంద్రగుప్తుడు స్కంధ గుప్తుడు Answer: 2 3 ఫ్యూచర్ షాక్ గ్రంథ రచయిత .? మీరా నాథ్ వెబర్ అల్ఫిన్ టాల్పర్ అమర్త్యసేన్ Answer: 3 4 ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తారు ? 232 123 213 132 Answer: 2 5 రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని సభ్యులను తొలగించే అధికారం ఎవరికి మాత్రమే ఉంటుంది ? రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర మంత్రి మండలి పార్లమెంట్ Answer: 1 6 పర్లాకిమిడి తిరుగుబాటు నాయకుడు ? జగన్నాధ గజపతి నారాయణ రావు కేరళ వర్మ చక్ర బిసాయి విరాట్ సింగ్ Answer: 1 7 ఎస్సీ,ఎస్టీలపై అకృత్యాల నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు .? 1989 1976 1950 1955 Answer: 1 8 చలో ఢిల్లీ నినాదం ఎవరిచ్చారు ? సుభాష్ ...

General studies quiz for ap grama sachivalayam and other competitive exams in telugu:Quiz13

General Awareness for ap grama sachivalayam and other Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc. 1 భారత రాజ్యాంగానికి రెండవ సవరణ ఎప్పుడు జరిగింది ? 1952 1951 1953 1954 Answer: 1 2 దేశంలో మొట్టమొదటగా ఏర్పాటు చేయబడిన మున్సిపల్ కార్పొరేషన్ ఏది .? మద్రాస్ చెన్నై ఢిల్లీ కలకత్తా Answer: 1 3 2011 జనగణన ప్రకారం అతి తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రం .? నాగాలాండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ మేఘాలయ Answer: 3 4 .డిఫ్తీరియా వ్యాధి ఏవిధంగా వ్యాప్తి చెందుతుంది ? గాలి తాకిడి ప్రత్యక్ష తాకిడి నీటి తాకిడి జంతువుల తాకిడి Answer: 2 5 కేంద్ర క్యాబినెట్ మంత్రి కాకుండానే భారత ప్రధాని అయిన వారు ? హెచ్.డి.దేవెగౌడ ఇంద్రకుమార్ గుజ్రాల్ మొరార్జీ దేశాయి చౌదరీ చరణ్ సింగ్ Answer: 1 6 గబ్బిలాల గురించి కింది వ్యాఖ్యలలో సరైంది ఏది? ఎ) ఇవి క్షీరదాలు. బి) ఇవి రాత్రిపూట సంచరిస్తాయి. సి) వీటి ముందరికాళ్లు రెక్కలుగా రూపాంతరం చెందాయి. ఎ,బి ఎ,బి, సి బి,సి ఎ మాత్రమే Answer: 2 7 స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి కల్పించిన చట్టం ....

General studies( History) quiz for ap grama sachivalayam and other competitive exams in telugu:Quiz12

General Awareness for ap grama sachivalayam and other Competitive exams. Here is General awareness history mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 ఏ గవర్నర్‌ జనరల్‌ కాలంలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశ పెట్టారు? వెల్లస్లీ కర్ణన్‌ విలియం బెంటింక్‌ డప్రిన్‌ Answer: 3 2 కే కేలప్పన్ ను ఏమని పిలిచేవారు ? దక్షిణ భారత గాంధీ రెండవ గాంధీ కేరళ గాంధీ మహా గాంధీ Answer: 3 3 సయ్యద్ అహ్మద్ బెరిల్వి ప్రారంభించిన ఉద్యమం ? దియోబంద్ ఉద్యమం వహాబి ఉద్యమం అహ్మదీయ ఉద్యమం అలిఘర్ ఉద్యమం Answer: 2 4 సత్య శోధక సమాజం స్థాపకుడు ఎవరు? అంబేడ్కర్‌ పెరియార్‌ టి.ఎం. నాయర్‌ జ్యోతిబా పూలే Answer: 4 5 ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని 1882లో రద్దు చేసిన వారు ? మేయో రిప్పన్ కానింగ్ కర్జన్ Answer: 2 6 భారత దేశంలో జమిందారుల సంఘం ఎప్పుడు ఏర్పడింది ? 1827 1847 1857 1837 Answer: 4 7 వందేమాతరం ఉద్యమ సమయంలో పారిశ్రామిక శిక్షణ కొరకు భారత యువత ఎక్కడికి వెళ్లింది ? ఇంగ్లాండ్ సింగపూర్ అమెరికా జపాన్ Answer: 4 8 అనుశీలన సమితిని సతీష్ చంద్ర బసు ఎప్పుడు స్థాపించారు ? 190...

General studies quiz for ap grama sachivalayam and other competitive exams in telugu:Quiz11

General Awareness for ap grama sachivalayam and other Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc. 1 మద్రాసు బొంబాయి కలకత్తా హైకోర్టులను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు .? 1861 1863 1862 1860 Answer: 3 2 వీటిని గమనించండి: 1. స్థానిక స్వపరిపాలనను ఒక రాష్ట్ర అంశంగా భారత ప్రభుత్వ చట్టం 1852లో ప్రకటించారు. 2. బల్వంతరాయ్ మెహతా కమిటీ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ సిఫార్సు చేసింది. 3. గ్రామస్థాయిలో పరోక్షంగా, సమితి మరియు జిల్లా స్థాయిలో ప్రత్యక్ష ఎన్నికలకు బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు చేసింది. 4. జిల్లా పరిషత్తుకు జిల్లా కలెక్టర్ ను అధ్యక్షుడిగా నియమించాలని బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సు చేసింది. రెండు నాలుగు సరైనవి ఒకటి మూడు సరికాదు ఒకటి మూడు సరైనవి కానీ రెండు నాలుగు సరికాదు ఒకటి రెండు సరైనవి కానీ మూడు నాలుగు సరికాదు రెండు మూడు సరికాదు కానీ ఒకటి నాలుగు సరైనవి Answer: 1 3 కొట్టాయం తిరుగుబాటు నాయకులు ? జగన్నాధ గజపతి నారాయణ రావు కేరళ వర్మ చక్ర బిసాయి విరాట్ సింగ్ Answer: 2 4 ప్రత్యేక హైకోర్టు ఉన్నటువంటి కేంద్రప...

General studies quiz for ap grama sachivalayam and other competitive exams in telugu:Quiz10

General Awareness for ap grama sachivalayam and other Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc. 1 శకుల అనంతరం భారతదేశంలోకి ప్రవేశించిన పార్శియన్ల మాతృ దేశం ? ప్రస్తుత ఇరాన్ ప్రస్తుత చైనా ప్రస్తుత మంగోలియా ప్రస్తుత శ్రీలంక Answer: 1 2 సర్వోదయ ఉద్యమ నాయకుడు ? జయప్రకాష్ నారాయణ్ మహాత్మా గాంధీ భగత్ సింగ్ మోతీలాల్ నెహ్రూ Answer: 1 3 ప్రత్యేక చట్టం ద్వారా ఏర్పాటు చేసే ప్రభుత్వ సంస్థలను ఏమంటారు .? కార్పొరేషన్లు శాఖాపరమైనవి ప్రైవేటు ఏదీకాదు Answer: 1 4 జనతా ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొట్టమొదటి నిరంతర ప్రణాళిక .... ఎన్నో ప్రణాళిక ? 6 5 7 8 Answer: 1 5 1. సంచార న్యాయస్థానాలను ఏర్పాటు చేసిన గవర్నర్ జనరల్ కానింగ్. 2. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి కలకత్తాను బెంగాల్ రాజధాని గా చేసిన గవర్నర్ జనరల్ కారన్ వాలిస్. 3. పౌరసత్వ హక్కు చట్టం చేయడం ద్వారా క్రమబద్ధం చేయగల అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు ఒకటి రెండు సరైనవ...

General studies quiz for ap grama sachivalayam and other competitive exams in telugu:Quiz9

General Awareness for ap grama sachivalayam and other Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc. 1 రాష్ట్రపతి పదవికి పోటీ చేసిన మొట్టమొదటి మహిళ .? ప్రతిభాపాటిల్ లక్ష్మీ సెహగల్ సుమిత్రాదేవి బృందాకారత్ Answer: 3 2 పార్లమెంటు ఆమోదంతో జాతీయ అత్యవసర పరిస్థితి ఎంత కాలం అమలులో ఉంటుంది .? 9 నెలలు మూడు నెలలు సంవత్సరం ఆరు నెలలు Answer: 4 3 పని చేసే హక్కు దేనికి సంబంధించినది ? న్యాయాదేశం చట్టబద్ధ హక్కు ప్రాథమిక హక్కు ఆదేశిక సూత్రం Answer: 4 4 రెండవ ఆర్థిక సంఘం అధ్యక్షుడు ? వినోద్ రాయ్ సి.రంగరాజన్ కె బ్రహ్మానంద రెడ్డి కే సంతానం Answer: 4 5 16వ లోకసభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుచుకున్న స్థానాల సంఖ్య ? 236 332 232 336 Answer: 4 6 1. ఎం.ఎన్.రాయ్ సర్వోదయ ఉద్యమ నాయకుడు. 2. ఆంధ్రాలో బిఏ ఉత్తీర్ణులైన మొట్టమొదటి మహిళ న్యాయపతి కామేశ్వరి. 3. బట్లర్ కమిటీని 1929లో నియమించారు. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు మూడవది సర...