Posts

Showing posts from September, 2019

General studies quiz for competitive exams in telugu:Quiz14

General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 రెండవ ప్రతాపరుద్రుడు ఎవరి చేతిలో ఓటమిపాలయ్యాడు ? మాలిక్ కపూర్ ముబారక్ ఖిల్జీ ఫిరోజ్ తుగ్లక్ బాల్బన్ Answer: 1 2 మొట్టమొదటిసారిగా వెండి నాణాలను ముద్రించిన గుప్త పాలకుడు ? సముద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు 1వ చంద్రగుప్తుడు స్కంధ గుప్తుడు Answer: 2 3 ఫ్యూచర్ షాక్ గ్రంథ రచయిత .? మీరా నాథ్ వెబర్ అల్ఫిన్ టాల్పర్ అమర్త్యసేన్ Answer: 3 4 ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తారు ? 232 123 213 132 Answer: 2 5 రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని సభ్యులను తొలగించే అధికారం ఎవరికి మాత్రమే ఉంటుంది ? రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర మంత్రి మండలి పార్లమెంట్ Answer: 1 6 పర్లాకిమిడి తిరుగుబాటు నాయకుడు ? జగన్నాధ గజపతి నారాయణ రావు కేరళ వర్మ చక్ర బిసాయి విరాట్ సింగ్ Answer: 1 7 ఎస్సీ,ఎస్టీలపై అకృత్యాల నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు .? 1989 1976 1950 1955 Answer: 1 8 చలో ఢిల్లీ నినాదం ఎవరిచ్చారు ? సుభాష్ చంద్