Posts

Showing posts with the label indian history

🏆 జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు – స్టూడెంట్స్ & కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ముఖ్యమైన GK Q&A

Competitive exams (APPSC, TSPSC, SSC, Banking, Railways) కు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ముఖ్యమైన General Knowledge Questions in Telugu ఇక్కడ అందిస్తున్నాం. ఈ ప్రశ్నలు పాఠశాల విద్యార్థులకు కూడా ఉపయోగపడతాయి. 👉 మరిన్ని GK ప్రశ్నల కోసం చదవండి: Top 100 GK Questions in Telugu Current Affairs Quiz in Telugu 🌍 భూగోళ శాస్త్రం (Geography GK) 1️⃣ లెప్చా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? సమాధానం: ➤ సిక్కిం 2️⃣ భారతదేశంలో అత్యంత పురాతనమైన పర్వత శ్రేణి ఏది? సమాధానం: ➤ అరవల్లి శ్రేణి 3️⃣ 'సూర్య దేవాలయం' ఎక్కడ ఉంది? సమాధానం: ➤ కోనార్క్, ఒడిశా 4️⃣ భారతదేశంలో ఎత్తైన ఆనకట్ట ఏది? సమాధానం: ➤ తెహ్రీ ఆనకట్ట, ఉత్తరాఖండ్ 5️⃣ ఏ నదిని 'బెంగాల్ దుఃఖం' అని పిలుస్తారు? సమాధానం: ➤ దామోదర్ నది 6️⃣ లక్షద్వీప్ రాజధాని ఏది? సమాధానం: ➤ కవరట్టి 🇮🇳 భారత చరిత్ర & సంస్కృతి 7️⃣ 'వందేమాతరం' అనే జాతీయ గీతాన్ని ఎవరు రాశారు? సమాధానం: ➤ బంకిం చంద్ర ఛటర్జీ 8️⃣ ఏ నగరాన్ని 'ఆనంద నగరం' అని పిలుస్తారు? సమాధానం: ➤ కోల్‌కతా 🪐 విజ్ఞానం (S...

Indian History GK in Telugu

📘 Indian History GK in Telugu – 15 ముఖ్యమైన ప్రశ్నలు & సమాధానాలు ఈ Indian History GK ప్రశ్నలు Ancient History మరియు Freedom Movement నుంచి తీసుకున్నవి. TSPSC, SSC, Group Exams, UPSC, Police Exams‌కు చాలా ముఖ్యమైనవి. 🏺 Ancient & Freedom Movement – GK Questions & Answers ప్రశ్న 1: మొహెంజో-దారోను ఎవరు కనుగొన్నారు? సమాధానం: రాఖల్‌దాస్ బెనర్జీ ప్రశ్న 2: సింధు లోయ నాగరికతలో అతిపెద్ద స్థలం ఏది? సమాధానం: ధోలవీర ప్రశ్న 3: వేద కాలంలో ప్రధాన దేవుడు ఎవరు? సమాధానం: ఇంద్రుడు ప్రశ్న 4: బుద్ధుడు తన మొదటి ఉపన్యాసం ఎక్కడ ఇచ్చాడు? సమాధానం: సారనాథ్ ప్రశ్న 5: మహావీరుడు ఎక్కడ జన్మించాడు? సమాధానం: వైశాలి (బీహార్) ప్రశ్న 6: నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు? సమాధానం: కుమారగుప్త I ప్రశ్న 7: చంద్రగుప్త మౌర్యుడి ప్రధానమంత్రి ఎవరు? సమాధానం: చాణక్యుడు (కౌటిల్యుడు) ప్రశ్న 8: కళింగ యుద్ధం తరువాత ఎవరు బౌద్ధమతాన్ని స్వీకరించారు? సమాధానం: అశోకుడు ప్రశ్న 9: గుప్త రాజవంశంలో అత్యంత ప్రసిద్ధ పాలకుడు ఎవరు? సమాధానం: సముద్రగుప్తుడు ప్రశ్న 10: కౌటిల్యుడు రచిం...

Indian Freedom Movement & Ancient History – GK Q&A in Telugu

📘 Daily GK Questions in Telugu – Freedom Movement & Ancient History ఈ Indian Freedom Movement మరియు Ancient History GK ప్రశ్నలు & సమాధానాలు TSPSC, SSC, Group Exams, UPSC, Police మరియు ఇతర Competitive Exams‌కు చాలా ముఖ్యమైనవి. 🇮🇳 Indian Freedom Movement – GK Questions & Answers ప్రశ్న: సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? సమాధానం: 1920లో ప్రశ్న: క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? సమాధానం: 1942లో ప్రశ్న: స్వదేశీ ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? సమాధానం: 1905లో ప్రశ్న: దండి మార్చ్‌కు ఎవరు నాయకత్వం వహించారు? సమాధానం: మహాత్మా గాంధీ ప్రశ్న: చంపారన్ ఉద్యమం దేనికి సంబంధించినది? సమాధానం: నీలిమందు రైతుల సమస్య ప్రశ్న: శాసనోల్లంఘన ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? సమాధానం: 1930లో ప్రశ్న: అఖిల భారత కిసాన్ సభ ఎప్పుడు స్థాపించబడింది? సమాధానం: 1936లో ప్రశ్న: హోమ్ రూల్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? సమాధానం: అన్నీ బెసెంట్ మరియు బాల గంగాధర్ తిలక్ ప్రశ్న: సత్యాగ్రహం అనే పదాన్ని మొదట ఎక్కడ ఉపయోగించారు? సమాధానం: దక్షిణాఫ్రికాలో ప్రశ్న: క్వ...

General Awareness History questions for all competitive exams in Telugu

This blog is based on selective and important General Awareness Questions.  As you know General Awareness is the very useful topic for SSC, Banking and other Competitive Exams.  In Every post I'm giving 20 questions those will help you asses your knowledge. Try to learn more by viewing other pages in blog. Here we are posting all types of questions in different posts.  1.      హైదరాబాద్ రాష్ట్రంలో రక్షిత కౌలుదారు సంఖ్య అధికంగా ఉన్నటువంటి జిల్లా .? నల్గొండ హైదరాబాద్ ఆదిలాబాద్ పాలమూరు Answer: 3 2. సుప్రీం కోర్టు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు ? ప్రధానమంత్రి పార్లమెంటు రాష్ట్రపతి హోంమంత్రి Answer: 3 3. 4 వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల లాంగ్ రేంజ్ అణు సామర్థ్య బాలిస్టిక్ క్షిపణి ______ ని ఒడిశా తీరం నుంచి భారత్ విజయవంతంగా పరీక్షించింది ? అగ్ని-4 అగ్ని-1 అగ్ని-3 అగ్ని-2 Answer: 1 4. మద్రాసు బొంబాయి కలకత్తా హైకోర్టులను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ? 1861 1863 1862 1860 Answer: 3 5. స్వదేశీ సంస్థానాల రాజులకు వ్యక్తులను దత్తత తీసుకునే హక్కును బ్రిటిషర్లు ఎప్పు...

General knowledge for all Competitive exams history

General Knowledge for competitive exams. General knowledge is very important section to score more in competitive exams in minimum time we need to follow general knowledge section. The more you read is the more you get in GK section. However it is not possible to know which question will come in exam so practice more to score more. 1 ఏ ఉద్యమ సమయంలో వేల్స్ యువరాజు ఎడ్వర్డ్ భారత దేశంలో పర్యటించారు ? సహాయనిరాకరణ ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా చంపారన్ నీలిమందు Answer: 1 2 శిరోమణి గురుద్వార్ ప్రభందక్ కమిటీని ఎప్పుడు స్థాపించారు ? 1920 1925 1915 1930 Answer: 1 3 బెంగాల్ విభజనపై ఆందోళన నిర్వహిస్తున్న ఉద్యమకారులకు తన సానుభూతి ప్రకటించిన ఆంగ్లేయుడు ? ఏ.ఓ హ్యూం వాలెంటైన్ చిరోల్ కర్జన్ హెన్రీ కాటన్ Answer: 4 4 యంగ్‌ బెంగాల్‌ సంస్థ స్థాపకుడు ? హెన్రీ వివియన్‌ డిరోజియో మేడం బ్లావట్‌స్కీ డి.కె. కార్వే విష్ణుశాస్త్రి Answer: 4 5 దయానంద ఆంగ్లో వేదిక్‌ కళాశాల స్థాపకుడు ? లాలా మున్షీ రాం దయానంద సరస్వతి లాలా హన్సరాజ్‌ శివనారాయణ అగ్నిహోత్రి Answer: 3 6 అనుశీలన సమితిని సత...

General studies quiz for competitive exams in telugu:Quiz19

General Awareness for competitive exams.  This post of  General Awareness  is very important and also related to GK Questions and Answers. 1 కుతుబుద్దీన్ ఐబక్ చౌగాన్ ఆడుతూ ఎక్కడ మరణించాడు ? లాహోర్ ఢిల్లీ ఔరంగాబాద్ పూణే Answer: 1 2 1. ఆకాశంలో ఎగురుతున్న పక్షికి నీటిలో చేప దగ్గరగా పెద్దదిగా కనబడుటకు కారణం కాంతి పరిక్షేపణం. 2. దీర్ఘ దృష్టి నివారణకు కుంభాకార కటకం ఉపయోగిస్తారు. 3. ఫెర్మాట్ సూత్రం ప్రకారం కాంతి ఎల్లప్పుడూ తక్కువ సమయం పట్టే మార్గాన్ని ఎంచుకుంటుంది. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు Answer: 4 3 ప్రార్ధన సమాజ స్థాపకుడు ? నరేంద్రనాథ్ రమాబాయి సరస్వతి ఆత్మారాం పాండురంగ దయానంద సరస్వతి Answer: 3 4 క్యాస్ట్స్ ఇన్ ఇండియా:దైర్ మెకానిజం,జెనిసిస్ ఎండ్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ? అంబేద్కర్ అమర్థ్యసేన్ అరిగె రామస్వామి భాగ్యరెడ్డి వర్మ Answer: 1 5 42వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు భారత రాష్ట్రపతి .? ఫకృద్దీన్ నీలం సంజీవరెడ్డి జ...

General studies quiz for competitive exams in telugu:Quiz16

General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 .రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైనికులు రైలులో ప్రయాణిస్తున్న ఇతర దేశాల సైనికులపై ప్రయోగించిన విషవాయువు ? సైనసైడ్ మస్టర్డ్ గ్యాస్ పాస్జీన్ సరీన్ Answer: 4 2 పిండారులను అణచివేసిన వారు ? థామస్ హిప్లాస్ కాంప్బెల్ విలియం స్లీమన్ కారన్వాలిస్ Answer: 1 3 ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ప్రవేశపెట్టినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి .? పి.ఎన్.భగవతి జగన్ మోహన్ లాల్ సిన్హా వై.వి చంద్రచూడ్ జె.ఎస్.వర్మ Answer: 1 4 స్వదేశీ సంస్థానాల రాజులకు వ్యక్తులను దత్తత తీసుకునే హక్కును బ్రిటిషర్లు ఎప్పుడు కల్పించారు ? 1870 1865 1860 1855 Answer: 3 5 రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే పార్లమెంట్ దాన్ని ఎన్ని నెలల్లోపు దానిని ఆమోదించాలి ? 1 3 2 4 Answer: 1 6 మిజోరానికి రాష్ట్ర హోదా ఇచ్చినా రాజ్యాంగ సవరణ ? 51 52 53 50 Answer: 3 7 రాష్ట్రపతి యొక్క రాజీనామాను అధికారికంగా ఎరు ప్రకటిస్తారు .? హోం శాఖామంత్రి ప్రధానమంత్రి లోక్ సభ స్పీక...

General studies quiz for competitive exams in telugu:Quiz15

General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 బ్రిటిషర్లు భారతదేశంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు .? 1823 1815 1810 1813 Answer: 4 2 స్థానిక ప్రభుత్వాల కోసం లార్డ్ రిప్పన్ ఏ సంవత్సరంలో తీర్మానం చేశారు .? 1725 1826 1882 1736 Answer: 3 3 .ఢిల్లీలో ఉపహార్ సినిమా ధియేటర్ ప్రమాదం ఏ సంవత్సరంలో జరిగింది ? 1993 1997 1999 1997 Answer: 4 4 ప్రత్యేక పరిస్థితులలో నేరస్తునికి విధింపబడిన శిక్షను రాష్ట్రపతి తగ్గించడాన్ని ఏమంటారు .? కమూటేషన్ పార్డన్ రెస్పైట్ రెమిషన్ Answer: 3 5 .సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధి ? క్షయ ఆంత్రాక్స్ ధనుర్వాతం టైఫాయిడ్ Answer: 4 6 ఖారవేలుడు కళింగ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు తెలియజేసే శాసనం ? విదిశ శాసనం కనోజ్ శాసనం జూనాగడ్ శాసనం హతిగుంఫా శాసనం Answer: 4 7 ఏక బ్రాహ్మణ అనే బిరుదు ఎవరికి సంబంధించినది ? కనిష్కుడు మొదటి పులోమావి గౌతమీపుత్ర శాతకర్ణి చంద్రగుప్తమౌర్యుడు Answer: 3 8 నిరంతర ప్రణాళికలు రూపొంద...

General studies( History) quiz for ap grama sachivalayam and other competitive exams in telugu:Quiz12

General Awareness for ap grama sachivalayam and other Competitive exams. Here is General awareness history mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 ఏ గవర్నర్‌ జనరల్‌ కాలంలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రవేశ పెట్టారు? వెల్లస్లీ కర్ణన్‌ విలియం బెంటింక్‌ డప్రిన్‌ Answer: 3 2 కే కేలప్పన్ ను ఏమని పిలిచేవారు ? దక్షిణ భారత గాంధీ రెండవ గాంధీ కేరళ గాంధీ మహా గాంధీ Answer: 3 3 సయ్యద్ అహ్మద్ బెరిల్వి ప్రారంభించిన ఉద్యమం ? దియోబంద్ ఉద్యమం వహాబి ఉద్యమం అహ్మదీయ ఉద్యమం అలిఘర్ ఉద్యమం Answer: 2 4 సత్య శోధక సమాజం స్థాపకుడు ఎవరు? అంబేడ్కర్‌ పెరియార్‌ టి.ఎం. నాయర్‌ జ్యోతిబా పూలే Answer: 4 5 ప్రాంతీయ భాషా పత్రికల చట్టాన్ని 1882లో రద్దు చేసిన వారు ? మేయో రిప్పన్ కానింగ్ కర్జన్ Answer: 2 6 భారత దేశంలో జమిందారుల సంఘం ఎప్పుడు ఏర్పడింది ? 1827 1847 1857 1837 Answer: 4 7 వందేమాతరం ఉద్యమ సమయంలో పారిశ్రామిక శిక్షణ కొరకు భారత యువత ఎక్కడికి వెళ్లింది ? ఇంగ్లాండ్ సింగపూర్ అమెరికా జపాన్ Answer: 4 8 అనుశీలన సమితిని సతీష్ చంద్ర బసు ఎప్పుడు స్థాపించారు ? 190...

General Studies India History Quiz For Competitive Exams: Quiz 5

1 మిజిలీలు అని ఎవరి యొక్క రాష్ట్రాలను పిలుస్తారు ? సిక్కులు ముస్లింలు హిందువులు జైనులు Answer: 1 2 సోషల్‌ సర్వీస్‌ లీగ్‌ స్థాపకుడు ? గోపాలకృష్ణ గోఖలే అనిబిసెంట్‌ శివనారాయణ అగ్నిహోత్రి నారాయణ్‌ మల్పర్‌జోషి Answer: 4 3 విష ప్రయోగం వల్ల మరణించిన మత సంస్కర్త ఎవరు? వివేకానందుడు రామకృష్ణ పరమహంస రాజా రామమోహన్‌ రాయ్‌ స్వామి దయానంద సరస్వతి Answer: 4 4 ఆధునిక భారతదేశ పితగా ఎవరిని పేర్కొంటారు? కేశవ చంద్రసేన్‌ గాంధీజీ రాజా రామమోహన్‌రాయ్‌ ఎం.జి. రనడే Answer: 3 5 బెనారస్‌లో 1791 లో సంస్కృత కళాశాలను స్థాపించిన ఆంగ్లేయుడు ఎవరు? కేరీ ప్రిన్సెప్‌ విలియం మెకాలే జొనాథన్‌ డంకన్‌ Answer: 4 6 కాకినాడ కుట్ర కేసులో భయంకరాచారిని విచారించి ఏ జైలుకు తరలించారు ? అండమాన్ రాజమండ్రి మాండలే హైదరాబాద్ Answer: 1 7 అంబేడ్కర్‌కు సంబంధించిన ఉద్యమం/ సంస్థ ? హితకారిణి సభ సమాజ్‌ బహిష్కృత్‌ సమతాసంస్థ మహద్‌ సత్యాగ్రహం Answer: 2 8 రాధాస్వామి ఉద్యమ స్థాపకుడు ఎవరు? ఎన్‌.ఎం. జోషి రఘునాథరావు తులసీరామ్‌ రాధాకాంత్‌ దేవ్ Answer: 3 9 బాలగంగాధర తిలక్‌ స్థాపించిన పత్రిక ? మరాఠా కేసరి ఏద...