Posts

Showing posts from May, 2020

General studies quiz for competitive exams in telugu:Quiz19

General Awareness for competitive exams.  This post of  General Awareness  is very important and also related to GK Questions and Answers. 1 కుతుబుద్దీన్ ఐబక్ చౌగాన్ ఆడుతూ ఎక్కడ మరణించాడు ? లాహోర్ ఢిల్లీ ఔరంగాబాద్ పూణే Answer: 1 2 1. ఆకాశంలో ఎగురుతున్న పక్షికి నీటిలో చేప దగ్గరగా పెద్దదిగా కనబడుటకు కారణం కాంతి పరిక్షేపణం. 2. దీర్ఘ దృష్టి నివారణకు కుంభాకార కటకం ఉపయోగిస్తారు. 3. ఫెర్మాట్ సూత్రం ప్రకారం కాంతి ఎల్లప్పుడూ తక్కువ సమయం పట్టే మార్గాన్ని ఎంచుకుంటుంది. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు Answer: 4 3 ప్రార్ధన సమాజ స్థాపకుడు ? నరేంద్రనాథ్ రమాబాయి సరస్వతి ఆత్మారాం పాండురంగ దయానంద సరస్వతి Answer: 3 4 క్యాస్ట్స్ ఇన్ ఇండియా:దైర్ మెకానిజం,జెనిసిస్ ఎండ్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ? అంబేద్కర్ అమర్థ్యసేన్ అరిగె రామస్వామి భాగ్యరెడ్డి వర్మ Answer: 1 5 42వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు భారత రాష్ట్రపతి .? ఫకృద్దీన్ నీలం సంజీవరెడ్డి జాకీర్ హుస్సేన్