సింగపూర్ అద్యక్షుడుగా షన్ముగరత్నం ఎన్నిక
భారతీయ సంతతికి చెందిన ఆర్థకవేత్త థరమిన్ షణుమిగరతనిెం (66) సిెంగపూర్ అధయోక్షఎన్నికల ఫలితాలోలే ఘన విజయం సాధించారు. 70 శాతాన్కి ప ైగా ఓట్లే ఆయనకు దక్టెం విశ్షెం. పోలైన 20,48,000 ఓటలేలో మాజీమెంత్రి షణుమిగరతనిెంకు మద్దతుగా 70.4 శాతెం ఓట్ (17,46,427) పడాడుయి. ఆయన ప్రతయోరుథాలైన చెనా సెంతతి అభయోరుథాలు ఎనీ్జ కాక్ స్ెంగ్, టాన్ కిన్ లియాన్ లకు వరుసగా 15.72 శ ాతెం, 13.88 శాతెం ఓట్లే పోలైనట్లే ఎన్నికల విభాగెం తెలిపిెంద. ర ిటరినిెంగ్ అధికారి ప్రకటిెంచ్న ఈ ఫలితాలతో సిెంగపూర్ కు భ ారతీయ సెంతతికి చెెందన మూడో అధయోక్షుడిగా షణుమిగరతనిెం ఎన్నిక ఖర్రెంద. గతెంలో భారతీయ సెంతతికి చెెందన ఎస్ . ర ్మనాథన్, దేవన్ నాయర్ సిెంగపూర్ అధయోక్షులుగా పన్చేశారు