General Awareness Mock quiz for Competitive exams: Quiz 1
General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc.. 1 బీ.ఆర్.ఏ.బీ.ఓ అనగా ? భారతదేశంలో ధైర్యవంతులకు ఇచ్చే బహుమతి అమెరికాలో తెలివైన విద్యార్థులకు ఇచ్చే బహుమతి భారత్ కు చెందిన మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞాన న్యూక్లియర్ హెడ్ మిసైల్ భారతదేశంలో మొట్టమొదట తయారుచేసిన పారిశ్రామిక రోబో Answer: 4 2 భారత ప్రభుత్వ చట్టం 1935 పై కాంగ్రెస్ స్పందన ? కొత్త సీసాలో పాత సారా అది పూర్తిగా నిరాశపరిచింది అది సరైన దిశలో తీసుకున్న చర్య ఎటువంటి స్పందన లేదు Answer: 2 3 2018లో సమ్మక్క-సారలమ్మ జాతర ఎప్పుడు నిర్వహించారు ? నవంబర్ 26 నుండి డిసెంబర్ 3 వరకు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు Answer: 2 4 సరైన జతను గుర్తించండి: 1. బెంథాం-ద్వినామీకరణ పరిచయం, 2. జాతీయ వృక్ష ఉద్యానవనం- కలకత్తా, 3. మాలస్ మాలస్ - టాటోనమి, 4. గుర్తింపు-ఫ్లోరా 14 34 23 13 Answer: 3 5 క్రింది వానిలో ఒకేసారి 10 నమూనా అణు ఆయుధాలను మోసుకుపోగలిగే మిస్సైల్స్ ను చైనా పరీక్షించింది ? డాంగ్ ఫెంగ్-5సి ఫెంగ్ డాంగ్-5సి డింగ్ ఫింగ్-5సి ఫింగ్ డింగ్-...