General knowledge for all competitive exams
General Knowledge for competitive exams. To score more in competitive exams in minimum time we need to follow general knowledge section. The more you read is the more you get in GK section. However it is not possible to know which question will come in exam so practice more to score more. 1 తిలక్ మహారాజు నాటక రచయిత ? ప్రఫుల్ల చంద్ర రాయ్ ఉషా మెహత మాడపాటి హనుమంతరావు శ్రీపాద కృష్ణమూర్తి Answer: 4 2 వందేమాతరం ఉద్యమ సమయంలో పారిశ్రామిక శిక్షణ కొరకు భారత యువత ఎక్కడికి వెళ్లింది ? ఇంగ్లాండ్ సింగపూర్ అమెరికా జపాన్ Answer: 4 3 అంబేడ్కర్‌కు సంబంధించిన ఉద్యమం/ సంస్థ ? హితకారిణి సభ సమాజ్ బహిష్కృత్ సమతాసంస్థ మహద్ సత్యాగ్రహం Answer: 2 4 కే కేలప్పన్ ను ఏమని పిలిచేవారు ? దక్షిణ భారత గాంధీ రెండవ గాంధీ కేరళ గాంధీ మహా గాంధీ Answer: 3 5 సయ్యద్ అహ్మద్ బెరిల్వి ప్రారంభించిన ఉద్యమం ? దియోబంద్ ఉద్యమం వహాబి ఉద్యమం అహ్మదీయ ఉద్యమం అలిఘర్ ఉద్యమం Answer: 2 6 సోషల్ సర్వీస్ లీగ్ స్థాపకుడు ? గోపాలకృష్ణ గోఖలే అనిబిసెంట్ శివనారాయణ అగ్నిహోత్రి నారాయణ్ మల్పర్‌జోషి Answer: 4 ...