Geography and Economy Quiz for competitive exams: Quiz1
1 పెన్నా యొక్క ఉపనది ? చెయ్యేరు సిగిలేరు కుందేరు పైవన్నీ Answer: 4 2 ఋతుపవన అరణ్యాలు అని వేటిని అంటారు ? మడ అడవులు ఆకురాల్చే అడవులు శృంగారపు అడవులు ఆల్ ఫైన్ అడవులు Answer: 2 3 పూర్ మ్యాన్ టింబర్ అని దేనిని పిలుస్తారు ? విల్లోస్ ఓక్ టేకు వెదురు Answer: 4 4 రైల్వే స్లీపర్ల తయారీకి ఉపయోగించే అటవీ ఉత్పత్తి ? టేకు సాల్ తునికి వెదురు Answer: 2 5 తోచి,గిల్గిట్, హుంజా అనేవి దీని యొక్క ఉప నదులు ? యమున సింధు గంగా దామోదర్ Answer: 2 6 ఇందిరా పాయింట్ ? భారతదేశ దక్షిణాది అంచు భారతదేశ ఉత్తరాది అంచు భారతదేశ పడమటి అంచు భారతదేశ తూర్పు అంచు Answer: 2 7 అసోంలో తీవ్రమైన వరదలకు కారణమైనది ? యమున గంగా బ్రహ్మపుత్ర బ్రాహ్మణి Answer: 3 8 ఈ క్రింది వానిలో ఉత్తరం వైపునకు ప్రవహించే నది ? కావేరి నర్మద బ్రహ్మపుత్ర చంబల్ Answer: 4 9 కెన్ యొక్క జన్మస్థానం ? కైమూర్ కొండలు వరాహ పర్వతాలు చంబల్ లోయలు గోమతి డెల్టా Answer: 1 10 ఉత్తర భారతదేశం నుండి దక్కన్ పీఠభూమిని ప్రవహించే నది ? చంబల్ కృష్ణ నర్మద గోదావరి Answer: 3 11 బ్రహ్మపుత్ర నది భారత దేశంలో ఏ రాష్ట్రం గుండా...