General Awareness for Competitive Exams: TSPSC, Group-I,II,IV
General Knowledge for competitive exams. General knowledge is very important section to score more in competitive exams in minimum time we need to follow general knowledge section. The more you read is the more you get in GK section. However it is not possible to know which question will come in exam so practice more to score more 1 జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు అమలులోకి వచ్చింది .? 1991 1993 1995 1994 Answer: 2 2 స్థానిక ప్రభుత్వాలు ఏ జాబితాలో అంశంగా ఉన్నాయి .? ఉమ్మడి కేంద్ర రాష్ట్ర అవశిష్ట Answer: 3 3 ఏక బ్రాహ్మణ అనే బిరుదు ఎవరికి సంబంధించినది ? కనిష్కుడు మొదటి పులోమావి గౌతమీపుత్ర శాతకర్ణి చంద్రగుప్తమౌర్యుడు Answer: 3 4 మెరిసేటువంటి అలోహం ? లెడ్ సల్ఫర్ ఫాస్పరస్ అయోడిన్ Answer: 4 5 భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ పరిశ్రమ నిర్మాణం ఏ ప్రణాళికా కాలంలో పూర్తయింది .? 4 1 2 3 Answer: 4 6 MPLAD పథకాన్ని లోక్సభలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రకటించారు .? 1993 నవంబర్ 28 1993 నవంబర్ 23 1993 డిసెంబర్ 28 1993 డిసెంబర్ 23 Answer: 4 7 సుస్థిరాభివృద్ధిలో కింది ఏ అంశాలు సమ్మిళితమై ఉంటాయి?...