Posts

Showing posts from 2020

General Awareness History quiz for all competitive exams in telugu

This blog is based on selective and important General Awareness Questions.  As you know General Awareness is the very useful topic for SSC, Banking and other Competitive Exams.  In Every post I'm giving 20 questions those will help you asses your knowledge. Try to learn more by viewing other pages in blog. Here we are posting all types of questions in different posts.  1 అంబేడ్కర్‌కు సంబంధించిన ఉద్యమం/ సంస్థ ? హితకారిణి సభ సమాజ్‌ బహిష్కృత్‌ సమతాసంస్థ మహద్‌ సత్యాగ్రహం Answer: 2 2 తిలక్ మహారాజు నాటక రచయిత ? ప్రఫుల్ల చంద్ర రాయ్ ఉషా మెహత మాడపాటి హనుమంతరావు శ్రీపాద కృష్ణమూర్తి Answer: 4 3 లోకహితవాదిగా ప్రసిద్ధి చెందిన సంఘ సంస్కర్త ? గోపాలహరి దేశ్‌ముఖ్‌ రాజా రామమోహన్‌రాయ్‌ బాలక్‌ సింగ్‌ మలబారి Answer: 1 4 దయానంద ఆంగ్లో వేదిక్‌ కళాశాల స్థాపకుడు ? లాలా మున్షీ రాం దయానంద సరస్వతి లాలా హన్సరాజ్‌ శివనారాయణ అగ్నిహోత్రి Answer: 3 5 భారత దేశ విభజనను వ్యతిరేకించిన ముస్లిం నాయకుడు ? ఖిజర్ హయత్ ఖాన్ మహ్మద్ ఇక్బాల్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మహమ్మద్ అలీ జిన్నా Answer: 3 6 ప్రజా మిత్రమండలి స్థాపకుడు ఎవరు

TS RGUKT Basar IIIT Notification 2020-21 Online Application for Basara IIIT seats apply new policy or procedure for IIIT basara admissions

Image
TS RGUKT Basara IIIT Admissions Notification 2020 Released. Online Applications, eligibility, selection process for Basar IIIT Admisions TS Rgukt IIIT Basar Notification apply online  IIIT Basar Application 2020-21 (Online) RGUKT Notification, 6-yr B.Tech Admissions @ www.rgukt.ac.in The most awaited notification for the admissions in the Rajiv Gandhi University of Knowledge Technologies located at Basara had been released by Telangana IIIT Basara admission notification 2020. The Rgukt had released the ts iiit notification 2020 on its website for the session 2020-2021. IIIT Basara Admissions Notification 2020-21: IIIT Basara Admissions Notification 2020-21. Rajiv Gandhi University of Knowledge Technologies – Basar Undergraduate Admissions – 2020-21 Notification released for 10th Class Students. Applications are invited for admission to the first year of 6-Year Integrated B.Tech program at RGUKT Basar (Telangana State) for the academic year 2020-21.  IIIT Basara has released the Admissi

General knowledge for all Competitive exams history

General Knowledge for competitive exams. General knowledge is very important section to score more in competitive exams in minimum time we need to follow general knowledge section. The more you read is the more you get in GK section. However it is not possible to know which question will come in exam so practice more to score more. 1 ఏ ఉద్యమ సమయంలో వేల్స్ యువరాజు ఎడ్వర్డ్ భారత దేశంలో పర్యటించారు ? సహాయనిరాకరణ ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా చంపారన్ నీలిమందు Answer: 1 2 శిరోమణి గురుద్వార్ ప్రభందక్ కమిటీని ఎప్పుడు స్థాపించారు ? 1920 1925 1915 1930 Answer: 1 3 బెంగాల్ విభజనపై ఆందోళన నిర్వహిస్తున్న ఉద్యమకారులకు తన సానుభూతి ప్రకటించిన ఆంగ్లేయుడు ? ఏ.ఓ హ్యూం వాలెంటైన్ చిరోల్ కర్జన్ హెన్రీ కాటన్ Answer: 4 4 యంగ్‌ బెంగాల్‌ సంస్థ స్థాపకుడు ? హెన్రీ వివియన్‌ డిరోజియో మేడం బ్లావట్‌స్కీ డి.కె. కార్వే విష్ణుశాస్త్రి Answer: 4 5 దయానంద ఆంగ్లో వేదిక్‌ కళాశాల స్థాపకుడు ? లాలా మున్షీ రాం దయానంద సరస్వతి లాలా హన్సరాజ్‌ శివనారాయణ అగ్నిహోత్రి Answer: 3 6 అనుశీలన సమితిని సత

General knowledge for all competitive exams

General Knowledge for competitive exams. To score more in competitive exams in minimum time we need to follow general knowledge section. The more you read is the more you get in GK section. However it is not possible to know which question will come in exam so practice more to score more. 1 తిలక్ మహారాజు నాటక రచయిత ? ప్రఫుల్ల చంద్ర రాయ్ ఉషా మెహత మాడపాటి హనుమంతరావు శ్రీపాద కృష్ణమూర్తి Answer: 4 2 వందేమాతరం ఉద్యమ సమయంలో పారిశ్రామిక శిక్షణ కొరకు భారత యువత ఎక్కడికి వెళ్లింది ? ఇంగ్లాండ్ సింగపూర్ అమెరికా జపాన్ Answer: 4 3 అంబేడ్కర్‌కు సంబంధించిన ఉద్యమం/ సంస్థ ? హితకారిణి సభ సమాజ్‌ బహిష్కృత్‌ సమతాసంస్థ మహద్‌ సత్యాగ్రహం Answer: 2 4 కే కేలప్పన్ ను ఏమని పిలిచేవారు ? దక్షిణ భారత గాంధీ రెండవ గాంధీ కేరళ గాంధీ మహా గాంధీ Answer: 3 5 సయ్యద్ అహ్మద్ బెరిల్వి ప్రారంభించిన ఉద్యమం ? దియోబంద్ ఉద్యమం వహాబి ఉద్యమం అహ్మదీయ ఉద్యమం అలిఘర్ ఉద్యమం Answer: 2 6 సోషల్‌ సర్వీస్‌ లీగ్‌ స్థాపకుడు ? గోపాలకృష్ణ గోఖలే అనిబిసెంట్‌ శివనారాయణ అగ్నిహోత్రి నారాయణ్‌ మల్పర్‌జోషి Answer: 4

General studies quiz for competitive exams in telugu:Quiz20

General Awareness for competitive exams.  This post of  General Awareness  is very important and also related to GK Questions and Answers 1 ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోటను ఇక్కడ నిర్మించారు ? నాగపట్నం మచిలీపట్నం దుగ్గరాజపట్నం మద్రాస్ పట్నం Answer: 4 2 ప్రధానమంత్రి జన్ ధన్ బీమా యోజనలో భాగంగా 100% బ్యాంకు ఖాతాలు తెరిచిన మొట్టమొదటి రాష్ట్రం ఏది .? కర్ణాటక హర్యాన ఆంధ్ర ప్రదేశ్ కేరళ Answer: 4 3 నేను- నాదేశం పుస్తక రచయిత ? భాగ్యరెడ్డి వర్మ రాజగోపాలాచారి అమర్థ్యసేన్ దర్శి చెంచయ్య Answer: 4 4 స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి కల్పించిన చట్టం .? 1947 1906 1935 1858 Answer: 3 5 1921లో సంస్థానాధీశుల మండలిని ప్రారంభించిన వారు ? క్లెమెంట్ అట్లీ ఐదవ జార్జ్ కర్జన్ డ్యూక్ ఆఫ్ కానాట్ Answer: 4 6 లోక్సభలో ప్రొటెం స్పీకర్ ను ఎవరు నియమిస్తారు .? ప్రధానమంత్రి రాష్ట్రపతి పార్లమెంట్ క్యాబినెట్ Answer: 2 7 రాజ్యాంగ పరిషత్‌లో ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి అధ్యక్షుడు ఎవరు? జె.బి. కృపలానీ బి.ఆర్‌. అంబేడ్కర్‌ సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ k.m munshi Answer: 1 8 ప్రతిపాదన

General studies quiz for competitive exams in telugu:Quiz19

General Awareness for competitive exams.  This post of  General Awareness  is very important and also related to GK Questions and Answers. 1 కుతుబుద్దీన్ ఐబక్ చౌగాన్ ఆడుతూ ఎక్కడ మరణించాడు ? లాహోర్ ఢిల్లీ ఔరంగాబాద్ పూణే Answer: 1 2 1. ఆకాశంలో ఎగురుతున్న పక్షికి నీటిలో చేప దగ్గరగా పెద్దదిగా కనబడుటకు కారణం కాంతి పరిక్షేపణం. 2. దీర్ఘ దృష్టి నివారణకు కుంభాకార కటకం ఉపయోగిస్తారు. 3. ఫెర్మాట్ సూత్రం ప్రకారం కాంతి ఎల్లప్పుడూ తక్కువ సమయం పట్టే మార్గాన్ని ఎంచుకుంటుంది. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు Answer: 4 3 ప్రార్ధన సమాజ స్థాపకుడు ? నరేంద్రనాథ్ రమాబాయి సరస్వతి ఆత్మారాం పాండురంగ దయానంద సరస్వతి Answer: 3 4 క్యాస్ట్స్ ఇన్ ఇండియా:దైర్ మెకానిజం,జెనిసిస్ ఎండ్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ? అంబేద్కర్ అమర్థ్యసేన్ అరిగె రామస్వామి భాగ్యరెడ్డి వర్మ Answer: 1 5 42వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు భారత రాష్ట్రపతి .? ఫకృద్దీన్ నీలం సంజీవరెడ్డి జాకీర్ హుస్సేన్

General Awareness for Competitive Exams in Telugu

పోటీ పరీక్షల్లో రాణించాలంటే జి.కే సబ్జెక్టు చాల అవసరం. ఇందులో ప్రావీణ్యత ఉంటె చాలా తొందరగా ఉద్యోగం సాధించుకోవచ్చు. భారత్ లో మొట్టమొదటి గ్రీన్ ట్రైన్ కారిడార్ రామేశ్వరం - మన్ మధురై నగరాల మధ్య ఉంది.  ప్రస్తుత లాకమీషన్ చైర్మన్ - బల్బీర్ సింగ్   భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం - అకోదర  భారత 14 వ ఆర్ధికసంఘం అధ్యక్షుడు - డా.. వై. వి. రెడ్డి  ప్రస్తుత మణిపూర్ సి.ఎం బీరేన్ సింగ్  ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం - మర్చి 15 ప్రస్తుత గోవా సి.ఎం మనోహర్ పారికర్  ప్రపంచంలో ఉత్తమ నగరం ఆస్ట్రియా రాజధాని వియన్నా  ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖామంత్రి - అరుణ్ జైట్లి  వడ్డీ రేటు విధానం దేనిలో భాగం - ద్రవ్య విధానం  ఇండియాలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేది - కేంద్ర గణాంక సంస్థ  రైల్వేల ఆధునీకరణ సిఫారసు చేసిన కమిటీ - శ్యామ్ పిట్రోడా కమిటీ  'సంగం యోజన' పథకం లక్ష్యం - దివ్యంగుల సంక్షేమం  

General studies quiz for competitive exams in telugu:Quiz18

General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 శకుల అనంతరం భారతదేశంలోకి ప్రవేశించిన పార్శియన్ల మాతృ దేశం ? ప్రస్తుత ఇరాన్ ప్రస్తుత చైనా ప్రస్తుత మంగోలియా ప్రస్తుత శ్రీలంక Answer: 1 2 దేశీయోత్పత్తి-జాతీయోత్పత్తి మధ్య తేడా? నికర విదేశీ కారక ఆదాయం తరుగుదల నికర ఎగుమతులు నికర పరోక్ష పన్నులు Answer: 1 3 ప్రభుత్వం ఆర్థిక అంశాల్లో నిబంధనలను సులభతరం చేసే విధానాన్ని ఏమంటారు ? ద్రవీకరణ పట్టణీకరణ ప్రైవేటీకరణ సరళీకరణ Answer: 4 4 హైదరాబాద్ రాష్ట్రంలో రక్షిత కౌలుదారు సంఖ్య అధికంగా ఉన్నటువంటి జిల్లా .? నల్గొండ హైదరాబాద్ ఆదిలాబాద్ పాలమూరు Answer: 3 5 న్యూక్లియస్ సంస్థలు అనే భావనను ప్రవేశపెట్టిన తీర్మానం ఏది .? 1991 1948 1977 1980 Answer: 4 6 లోక్సభ, రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే సభ్యుల సంఖ్య ? 2 16 12 14 Answer: 4 7 స్వదేశీ సంస్థానాల రాజులకు వ్యక్తులను దత్తత తీసుకునే హక్కును బ్రిటిషర్లు ఎప్పుడు కల్పించారు ? 1870 1865 1860 1855 Answer: 3 8 కాంగ్రెస్లో అతివాదులు మితవాదులు

General studies quiz for competitive exams in telugu:Quiz17

General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 వీటిని పరిశీలించండి: 1. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ను 1992లో ఏర్పాటు చేశారు. 2. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా నియమించాలంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండాలి. 3. ప్రస్తుత జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జస్టిస్ వీ.ఈశ్వరయ్య రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు Answer: 2 2 .రినో వైరస్ వలన కలిగే వ్యాధి ? జలుబు రేబిస్ పోలియో ధనుర్వాతం Answer: 1 3 అఖిల భారత వ్యవసాయ బోర్డ్‌ను ఏ సంవత్సరంలో నెలకొల్పారు .? 1917 1907 1908 1905 Answer: 4 4 అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారికంగా ఎవరు పాల్గొనాలి ? నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు సంఘసంస్కర్తలు రాజకీయ పార్టీలు Answer: 4 5 కుటుంబ నియంత్రణా కార్యక్రమాన్ని మొట్టమొదటగా పాటించిన దేశం ఏది .? అమెరికా

General studies quiz for competitive exams in telugu:Quiz16

General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 .రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైనికులు రైలులో ప్రయాణిస్తున్న ఇతర దేశాల సైనికులపై ప్రయోగించిన విషవాయువు ? సైనసైడ్ మస్టర్డ్ గ్యాస్ పాస్జీన్ సరీన్ Answer: 4 2 పిండారులను అణచివేసిన వారు ? థామస్ హిప్లాస్ కాంప్బెల్ విలియం స్లీమన్ కారన్వాలిస్ Answer: 1 3 ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ప్రవేశపెట్టినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి .? పి.ఎన్.భగవతి జగన్ మోహన్ లాల్ సిన్హా వై.వి చంద్రచూడ్ జె.ఎస్.వర్మ Answer: 1 4 స్వదేశీ సంస్థానాల రాజులకు వ్యక్తులను దత్తత తీసుకునే హక్కును బ్రిటిషర్లు ఎప్పుడు కల్పించారు ? 1870 1865 1860 1855 Answer: 3 5 రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే పార్లమెంట్ దాన్ని ఎన్ని నెలల్లోపు దానిని ఆమోదించాలి ? 1 3 2 4 Answer: 1 6 మిజోరానికి రాష్ట్ర హోదా ఇచ్చినా రాజ్యాంగ సవరణ ? 51 52 53 50 Answer: 3 7 రాష్ట్రపతి యొక్క రాజీనామాను అధికారికంగా ఎరు ప్రకటిస్తారు .? హోం శాఖామంత్రి ప్రధానమంత్రి లోక్ సభ స్పీకర్