Posts

Showing posts from March, 2020

General Awareness for Competitive Exams in Telugu

పోటీ పరీక్షల్లో రాణించాలంటే జి.కే సబ్జెక్టు చాల అవసరం. ఇందులో ప్రావీణ్యత ఉంటె చాలా తొందరగా ఉద్యోగం సాధించుకోవచ్చు. భారత్ లో మొట్టమొదటి గ్రీన్ ట్రైన్ కారిడార్ రామేశ్వరం - మన్ మధురై నగరాల మధ్య ఉంది.  ప్రస్తుత లాకమీషన్ చైర్మన్ - బల్బీర్ సింగ్   భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం - అకోదర  భారత 14 వ ఆర్ధికసంఘం అధ్యక్షుడు - డా.. వై. వి. రెడ్డి  ప్రస్తుత మణిపూర్ సి.ఎం బీరేన్ సింగ్  ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం - మర్చి 15 ప్రస్తుత గోవా సి.ఎం మనోహర్ పారికర్  ప్రపంచంలో ఉత్తమ నగరం ఆస్ట్రియా రాజధాని వియన్నా  ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖామంత్రి - అరుణ్ జైట్లి  వడ్డీ రేటు విధానం దేనిలో భాగం - ద్రవ్య విధానం  ఇండియాలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేది - కేంద్ర గణాంక సంస్థ  రైల్వేల ఆధునీకరణ సిఫారసు చేసిన కమిటీ - శ్యామ్ పిట్రోడా కమిటీ  'సంగం యోజన' పథకం లక్ష్యం - దివ్యంగుల సంక్షేమం