Posts

Showing posts from December, 2019

General studies quiz for competitive exams in telugu:Quiz15

General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 బ్రిటిషర్లు భారతదేశంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు .? 1823 1815 1810 1813 Answer: 4 2 స్థానిక ప్రభుత్వాల కోసం లార్డ్ రిప్పన్ ఏ సంవత్సరంలో తీర్మానం చేశారు .? 1725 1826 1882 1736 Answer: 3 3 .ఢిల్లీలో ఉపహార్ సినిమా ధియేటర్ ప్రమాదం ఏ సంవత్సరంలో జరిగింది ? 1993 1997 1999 1997 Answer: 4 4 ప్రత్యేక పరిస్థితులలో నేరస్తునికి విధింపబడిన శిక్షను రాష్ట్రపతి తగ్గించడాన్ని ఏమంటారు .? కమూటేషన్ పార్డన్ రెస్పైట్ రెమిషన్ Answer: 3 5 .సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధి ? క్షయ ఆంత్రాక్స్ ధనుర్వాతం టైఫాయిడ్ Answer: 4 6 ఖారవేలుడు కళింగ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు తెలియజేసే శాసనం ? విదిశ శాసనం కనోజ్ శాసనం జూనాగడ్ శాసనం హతిగుంఫా శాసనం Answer: 4 7 ఏక బ్రాహ్మణ అనే బిరుదు ఎవరికి సంబంధించినది ? కనిష్కుడు మొదటి పులోమావి గౌతమీపుత్ర శాతకర్ణి చంద్రగుప్తమౌర్యుడు Answer: 3 8 నిరంతర ప్రణాళికలు రూపొందించి