General studies quiz for competitive exams in telugu:Quiz18
General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 శకుల అనంతరం భారతదేశంలోకి ప్రవేశించిన పార్శియన్ల మాతృ దేశం ? ప్రస్తుత ఇరాన్ ప్రస్తుత చైనా ప్రస్తుత మంగోలియా ప్రస్తుత శ్రీలంక Answer: 1 2 దేశీయోత్పత్తి-జాతీయోత్పత్తి మధ్య తేడా? నికర విదేశీ కారక ఆదాయం తరుగుదల నికర ఎగుమతులు నికర పరోక్ష పన్నులు Answer: 1 3 ప్రభుత్వం ఆర్థిక అంశాల్లో నిబంధనలను సులభతరం చేసే విధానాన్ని ఏమంటారు ? ద్రవీకరణ పట్టణీకరణ ప్రైవేటీకరణ సరళీకరణ Answer: 4 4 హైదరాబాద్ రాష్ట్రంలో రక్షిత కౌలుదారు సంఖ్య అధికంగా ఉన్నటువంటి జిల్లా .? నల్గొండ హైదరాబాద్ ఆదిలాబాద్ పాలమూరు Answer: 3 5 న్యూక్లియస్ సంస్థలు అనే భావనను ప్రవేశపెట్టిన తీర్మానం ఏది .? 1991 1948 1977 1980 Answer: 4 6 లోక్సభ, రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే సభ్యుల సంఖ్య ? 2 16 12 14 Answer: 4 7 స్వదేశీ సంస్థానాల రాజులకు వ్యక్తులను దత్తత తీసుకునే హక్కును బ్రిటిషర్లు ఎప్పుడు కల్పించారు ? 1870 1865 1860 1855 Answer: 3 8 కాంగ్రెస్లో అతివాదులు మితవాద...