General studies quiz for ap grama sachivalayam and other competitive exams in telugu:Quiz13
General Awareness for ap grama sachivalayam and other Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc. 1 భారత రాజ్యాంగానికి రెండవ సవరణ ఎప్పుడు జరిగింది ? 1952 1951 1953 1954 Answer: 1 2 దేశంలో మొట్టమొదటగా ఏర్పాటు చేయబడిన మున్సిపల్ కార్పొరేషన్ ఏది .? మద్రాస్ చెన్నై ఢిల్లీ కలకత్తా Answer: 1 3 2011 జనగణన ప్రకారం అతి తక్కువ అక్షరాస్యత గల రాష్ట్రం .? నాగాలాండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ మేఘాలయ Answer: 3 4 .డిఫ్తీరియా వ్యాధి ఏవిధంగా వ్యాప్తి చెందుతుంది ? గాలి తాకిడి ప్రత్యక్ష తాకిడి నీటి తాకిడి జంతువుల తాకిడి Answer: 2 5 కేంద్ర క్యాబినెట్ మంత్రి కాకుండానే భారత ప్రధాని అయిన వారు ? హెచ్.డి.దేవెగౌడ ఇంద్రకుమార్ గుజ్రాల్ మొరార్జీ దేశాయి చౌదరీ చరణ్ సింగ్ Answer: 1 6 గబ్బిలాల గురించి కింది వ్యాఖ్యలలో సరైంది ఏది? ఎ) ఇవి క్షీరదాలు. బి) ఇవి రాత్రిపూట సంచరిస్తాయి. సి) వీటి ముందరికాళ్లు రెక్కలుగా రూపాంతరం చెందాయి. ఎ,బి ఎ,బి, సి బి,సి ఎ మాత్రమే Answer: 2 7 స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి కల్పించిన చట్టం ....