General studies quiz for ap grama sachivalayam and other competitive exams in telugu:Quiz7

General Awareness for ap grama sachivalayam and other Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc.

1
    బ్రిటిషర్లు బెంగాల్‌ను దోపిడీ చేసిన విధానాన్ని చరిత్రకారులు ఏ విధంగా వర్ణించారు.?
  1. ప్రత్యక్ష దోపిడీ
  2. సంపద తరలింపు
  3. పరోక్ష దోపిడీ
  4. వ్యాపార దోపిడీ

  5. Answer: 1
2
    ఐక్యరాజ్యసమితి అభివృద్ధి వ్యవస్థ ఏ సంవత్సరంలో మానవ అభివృద్ధి సూచికను ప్రవేశపెట్టింది ?
  1. 1990
  2. 1995
  3. 2005
  4. 2010

  5. Answer: 1
3
    భారతదేశానికి సంబంధించి బంగాళాఖాతంలో వాయుగుండాలు ఏ కాలంలో ఏర్పడతాయి ?
  1. వానాకాలం
  2. వేసవికాలం
  3. శీతాకాలం
  4. గ్రీష్మ కాలం

  5. Answer: 3
4
    నిరంతర ప్రణాళికలు రూపొందించిన ప్రధాని .?
  1. చంద్రశేఖర్
  2. వి.పి.సింగ్
  3. పి.వి.నరసింహారావు
  4. మొరార్జీ దేశాయ్

  5. Answer: 4
5
    నూలు, కలప గుజ్జును విరంజనం చేయడానికి ఉపయోగించే పదార్థం ?
  1. క్లోరిన్
  2. సల్ఫర్
  3. బ్రోమిన్
  4. ఫ్లోరిన్

  5. Answer: 1
6
    .రినో వైరస్ వలన కలిగే వ్యాధి ?
  1. జలుబు
  2. రేబిస్
  3. పోలియో
  4. ధనుర్వాతం

  5. Answer: 1
7
    గాంధీ ప్రణాళికలో వ్యవసాయం, చిన్న పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ ఎన్ని కోట్లు కేటాయించారు .?
  1. 3,400
  2. 6500
  3. 3500
  4. 5300

  5. Answer: 3
8
    .పాలను గడ్డకట్టించే ఎంజైమ్ ఏది ..?
  1. ట్రిప్టోడాన్
  2. పెప్సిన్
  3. టయలిన్
  4. రెనిన్

  5. Answer: 4
9
    నిఫ్టి 50 ఇండెక్స్ లో ఆర్థిక వ్యవస్థలోని ఎన్ని రంగాల్లో ప్రాతినిధ్యం ఉంది ?
  1. 10
  2. 15
  3. 12
  4. 20

  5. Answer: 3
10
    1. పాలివినైల్ క్లోరైడ్ రైన్ కోట్స్ తయారీలో ఉపయోగిస్తారు. 2. ఆహారంలో రుచి కోసం వాడే క్లోరిన్ సమ్మేళనం సోడియం క్లోరేట్. 3. అమ్మోనియం క్లోరైడ్ మరియు జింక్ క్లోరైడ్ లను డ్రై సెల్స్ లో ఎలక్ట్రోలైట్ గా ఉపయోగిస్తారు.
  1. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
  2. రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
  3. ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
  4. మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు

  5. Answer: 1
11
    .2018 వ సంవత్సరంలో ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం ఏ రోజున నిర్వహించారు ?
  1. మార్చి 28
  2. జనవరి 24
  3. జనవరి 28
  4. మార్చి 24

  5. Answer: 3
12
    డంకన్ కనుమ ఏఏ ప్రాంతాల మధ్య ఉంది ?
  1. అండమాన్, నికోబార్
  2. ఉత్తర, మధ్య అండమాన్
  3. ఉత్తర, దక్షిణ అండమాన్
  4. దక్షిణ, లిటిల్ అండమాన్

  5. Answer: 4
13
    భారత జాతీయ జనాభా నియంత్రణ మండలి చైర్మన్ .?
  1. స్త్రీ శిశు మంత్రి
  2. ప్రధానమంత్రి
  3. ఆరోగ్య మంత్రి
  4. రాష్ట్రపతి

  5. Answer: 2
14
    ఇరీ, ఒంటారియో సరస్సుల మధ్య ఉన్న జలపాతం?
  1. నయాగరా
  2. ఏంజిల్‌
  3. వికోరియా
  4. టుగెలా

  5. Answer: 1
15
    ప్రస్తుత దేశ జాతీయాదాయాన్ని లెక్కించే సంస్థ?
  1. ఎన్‌ఎస్‌ఎస్‌ఒ
  2. డిఈస్‌
  3. ప్రణాళిక సంఘం
  4. సిఎస్‌ఒ

  5. Answer: 4
16
    ఏ రాష్ట్రంలో 19 నెలల పాటు కొనసాగిన మైనింగ్ నిషేధాన్ని సుప్రీంకోర్టు ఇటీవల తొలగించింది ?
  1. ఒడిశా
  2. జార్ఖండ్
  3. తెలంగాణ
  4. గోవా

  5. Answer: 4
17
    భారత రాజ్యాంగానికి రెండవ సవరణ ఎప్పుడు జరిగింది ?
  1. 1952
  2. 1951
  3. 1953
  4. 1954

  5. Answer: 1
18
    .పెర్టూసిస్ అనేది దేనికి సంబంధించిన వ్యాధి ..?
  1. గుండె
  2. నాడీ వ్యవస్థ
  3. కిడ్నీ
  4. శ్వాసకోశం

  5. Answer: 4
19
    అర్ధోమిక్సో వైరస్ వలన కలిగే వ్యాధి.. ?
  1. కలరా
  2. జలుబు
  3. గవదబిళ్లలు
  4. ఇన్ఫ్లుయెంజా

  5. Answer: 4
20
    72వ నిబంధన ప్రకారం రాష్టప్రతి ఎన్ని రకాల న్యాయాధికారాలు నిర్వహిస్తున్నారు .?
  1. 5
  2. 7
  3. 3
  4. 9

  5. Answer: 1

Comments

Popular posts from this blog

Satavahana Degree Results : 2nd, 4th and 6th Semister, Download Satavahana University Degree Results 2021 @ http://stvuresults.azurewebsites.net/

Syllabus for Civil Services Preliminary Exam: CSAT

MongoDB Timeout error while connecting with replicaset