General studies quiz for competitive exams in telugu:Quiz15
General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc
1
1
- బ్రిటిషర్లు భారతదేశంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు .?
- 1823
- 1815
- 1810
- 1813
Answer: 4
- స్థానిక ప్రభుత్వాల కోసం లార్డ్ రిప్పన్ ఏ సంవత్సరంలో తీర్మానం చేశారు .?
- 1725
- 1826
- 1882
- 1736
Answer: 3
- .ఢిల్లీలో ఉపహార్ సినిమా ధియేటర్ ప్రమాదం ఏ సంవత్సరంలో జరిగింది ?
- 1993
- 1997
- 1999
- 1997
Answer: 4
- ప్రత్యేక పరిస్థితులలో నేరస్తునికి విధింపబడిన శిక్షను రాష్ట్రపతి తగ్గించడాన్ని ఏమంటారు .?
- కమూటేషన్
- పార్డన్
- రెస్పైట్
- రెమిషన్
Answer: 3
- .సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధి ?
- క్షయ
- ఆంత్రాక్స్
- ధనుర్వాతం
- టైఫాయిడ్
Answer: 4
- ఖారవేలుడు కళింగ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు తెలియజేసే శాసనం ?
- విదిశ శాసనం
- కనోజ్ శాసనం
- జూనాగడ్ శాసనం
- హతిగుంఫా శాసనం
Answer: 4
- ఏక బ్రాహ్మణ అనే బిరుదు ఎవరికి సంబంధించినది ?
- కనిష్కుడు
- మొదటి పులోమావి
- గౌతమీపుత్ర శాతకర్ణి
- చంద్రగుప్తమౌర్యుడు
Answer: 3
- నిరంతర ప్రణాళికలు రూపొందించిన ప్రధాని ?
- చంద్రశేఖర్
- వి.పి.సింగ్
- పి.వి.నరసింహారావు
- మొరార్జీ దేశాయ్
Answer: 4
- వీటిని పరిశీలించండి: 1. మత్తవిలాస ప్రహసనాన్ని రెండవ పులకేశి రచించారు. 2. మొదటి పులకేశి కాలంలో హుయాన్ త్సాంగ్ కంచిని సందర్శించాడు. 3. పర్షియన్ రాజయిన రెండవ ఖుస్రో స్థానానికి మొదటి పులకేశి తన రాయబారిని పంపించాడు.
- రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
- రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
- ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
- మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 1
- కింది వాటిలో బిగ్‌పుష్ భావనకు సంబంధం ఉన్న సిద్ధాంతం ఏది?
- కనీస కృషి సిద్ధాంతం
- అసంతులిత వృద్ధి సిద్ధాంతం
- సంతులిత వృద్ధి సిద్ధాంతం
- అపరిమిత శ్రామిక సప్లయ్ సిద్ధాంతం
Answer: 3
- 1875లో బరాకర్ వద్ద దుక్క ఇనుము ఉత్పత్తిని ప్రారంభించిన కంపెనీ .?
- బెంగాల్ ఇనుము - ఉక్కు కంపెనీ
- ఇండియా ఇనుము - ఉక్కు కంపెనీ
- మైసూర్ ఇనుము - ఉక్కు కర్మాగారం
- బెంగాల్ ఉక్కు కార్పొరేషన్
Answer: 1
- 1. సూర్య కాంతి భూమిని చేరడానికి 8 నిమిషాల 17 సెకన్ల సమయం పడుతుంది. 2. కాంతి వేగం శూన్యంలో గరిష్టంగా ఉంటుంది. 3. ఆకాశంలో ఇంద్రధనుస్సు ఏర్పడుటకు కారణం కాంతి పరావర్తనం.
- రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
- రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
- ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
- మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 3
- అంత్యోదయ యోజన పథకం ఎవరి యొక్క సామాజిక భద్రత కొరకు ఉద్దేశించబడినది .?
- చేతివృత్తుల
- విద్యార్థుల
- మహిళల
- పేదవారి
Answer: 4
- ఉత్తర భారత దేశాన్ని పరిపాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి ?
- హర్షుడు
- సముద్రగుప్తుడు
- స్కంధ గుప్తుడు
- అసంగుడు
Answer: 1
- సన్యాసుల తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది ?
- 1760
- 1763
- 1753
- 1750
Answer: 2
- 1. పత్రికా స్వేచ్ఛ సంరక్షకుడిగా మెట్కాఫ్ ను పేర్కొంటారు. 2. ప్రత్యేక హైకోర్టును కలిగిన ఏకైక కేంద్రపాలిత ప్రాంతం చండీఘర్. 3. థియోసాఫికల్ సొసైటీని 1875లో ఏర్పాటు చేశారు.
- రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
- రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
- ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
- మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 1
- జనాభా స్థాయి తక్కువగా ఉన్న దేశాలు అనుసరించాల్సిన వ్యూహం?
- యంత్ర పరికరాల వ్యూహం
- భారీ పరిశ్రమల వ్యూహం
- వేతన వస్తువుల వ్యూహం
- వినియోగ వస్తువుల వ్యూహం
Answer: 3
- భారత రాజ్యాంగంలోని ఎన్నవ భాగంలో అత్యవసర అధికారాలు ఉన్నాయి .?
- 17
- 18
- 16
- 19
Answer: 2
- అండమాన్ దీవుల మొత్తం విస్తీర్ణం ఎన్ని చదరపు కిలోమీటర్లు ?
- 8,429
- 8,492
- 8,527
- 8,249
Answer: 4
- అన్నామలై పర్వత ప్రాంతంలో తూర్పుగా ప్రవహించే నది ?
- ముషేర్బం
- గంగా సాగర్
- తామ్ర పాణి
- పెన్నార్
Answer: 3
Comments
Post a Comment