General Awareness for Competitive Exams in Telugu

పోటీ పరీక్షల్లో రాణించాలంటే జి.కే సబ్జెక్టు చాల అవసరం. ఇందులో ప్రావీణ్యత ఉంటె చాలా తొందరగా ఉద్యోగం సాధించుకోవచ్చు.

  • భారత్ లో మొట్టమొదటి గ్రీన్ ట్రైన్ కారిడార్ రామేశ్వరం - మన్ మధురై నగరాల మధ్య ఉంది. 
  • ప్రస్తుత లాకమీషన్ చైర్మన్ - బల్బీర్ సింగ్  
  • భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం - అకోదర 
  • భారత 14 వ ఆర్ధికసంఘం అధ్యక్షుడు - డా.. వై. వి. రెడ్డి 
  • ప్రస్తుత మణిపూర్ సి.ఎం బీరేన్ సింగ్ 
  • ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం - మర్చి 15
  • ప్రస్తుత గోవా సి.ఎం మనోహర్ పారికర్ 
  • ప్రపంచంలో ఉత్తమ నగరం ఆస్ట్రియా రాజధాని వియన్నా 
  • ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖామంత్రి - అరుణ్ జైట్లి 
  • వడ్డీ రేటు విధానం దేనిలో భాగం - ద్రవ్య విధానం 
  • ఇండియాలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేది - కేంద్ర గణాంక సంస్థ 
  • రైల్వేల ఆధునీకరణ సిఫారసు చేసిన కమిటీ - శ్యామ్ పిట్రోడా కమిటీ 
  • 'సంగం యోజన' పథకం లక్ష్యం - దివ్యంగుల సంక్షేమం  

Comments

Popular posts from this blog

How to Use Crome Developer Tools: Crome Developer Tools