General studies quiz for competitive exams in telugu:Quiz19

General Awareness for competitive exams. This post of General Awareness is very important and also related to GK Questions and Answers.


1
    కుతుబుద్దీన్ ఐబక్ చౌగాన్ ఆడుతూ ఎక్కడ మరణించాడు ?
  1. లాహోర్
  2. ఢిల్లీ
  3. ఔరంగాబాద్
  4. పూణే

  5. Answer: 1
2
    1. ఆకాశంలో ఎగురుతున్న పక్షికి నీటిలో చేప దగ్గరగా పెద్దదిగా కనబడుటకు కారణం కాంతి పరిక్షేపణం. 2. దీర్ఘ దృష్టి నివారణకు కుంభాకార కటకం ఉపయోగిస్తారు. 3. ఫెర్మాట్ సూత్రం ప్రకారం కాంతి ఎల్లప్పుడూ తక్కువ సమయం పట్టే మార్గాన్ని ఎంచుకుంటుంది.
  1. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
  2. రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
  3. ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
  4. మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు

  5. Answer: 4
3
    ప్రార్ధన సమాజ స్థాపకుడు ?
  1. నరేంద్రనాథ్
  2. రమాబాయి సరస్వతి
  3. ఆత్మారాం పాండురంగ
  4. దయానంద సరస్వతి

  5. Answer: 3
4
    క్యాస్ట్స్ ఇన్ ఇండియా:దైర్ మెకానిజం,జెనిసిస్ ఎండ్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ?
  1. అంబేద్కర్
  2. అమర్థ్యసేన్
  3. అరిగె రామస్వామి
  4. భాగ్యరెడ్డి వర్మ

  5. Answer: 1
5
    42వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు భారత రాష్ట్రపతి .?
  1. ఫకృద్దీన్
  2. నీలం సంజీవరెడ్డి
  3. జాకీర్ హుస్సేన్
  4. వి వి గిరి

  5. Answer: 1
6
    వీటిని పరిశీలించండి: 1. భారతదేశంలో కాగిత రహిత న్యాయస్థానాన్ని ప్రారంభించిన హైకోర్టు హైదరాబాద్. 2. 1965లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో సమగ్ర పంచాయతీ చట్టాన్ని రూపొందించారు. 3. మహిళా సమృద్ధి యోజన పథకానికి అంగన్వాడి బాధ్యత వహిస్తుంది. 4. 1989లో జవహర్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు.
  1. ఒకటి మూడు సరికాదు నాలుగు రెండు సరైనవే
  2. రెండు మూడు సరికాదు ఒకటి నాలుగు సరైనవి
  3. మూడు నాలుగు సరైనవి ఒకటి రెండు సరికాదు
  4. ఒకటి నాలుగు సరైనవి రెండు మూడు సరికాదు

  5. Answer: 2
7
    బ్లాక్ లెవెల్ ప్రణాళికను సిఫార్సు చేసిన కమిటీ ?
  1. దంతెవాలా కమిటీ
  2. హనుమంతరావు కమిటీ
  3. అశోక్ మెహతా కమిటీ
  4. ఎల్.ఎం సింఘ్వి కమిటీ

  5. Answer: 1
8
    రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు ?
  1. గవర్నర్
  2. ముఖ్యమంత్రి
  3. రాష్ట్రపతి
  4. ప్రధానమంత్రి

  5. Answer: 1
9
    .భారతదేశంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే జోన్ ?
  1. 3
  2. 4
  3. 5
  4. 1

  5. Answer: 3
10
    అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారికంగా ఎవరు పాల్గొనాలి ?
  1. నిరుద్యోగులు
  2. ప్రభుత్వ ఉద్యోగులు
  3. సంఘసంస్కర్తలు
  4. రాజకీయ పార్టీలు

  5. Answer: 4
11
    1. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 24వ సమావేశం హేగ్, నెదర్లాండ్ లో జరిగింది. 2. 4.94 కిలోమీటర్ల అతి పొడవైన రైల్వే వంతెన బోగీ బిల్ బ్రిడ్జ్ ను అసోం రాష్ట్రంలో నిర్మించారు. 3. సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ 2018 లో 70 స్కోర్ తో ఫ్రంట్ రన్నర్స్ కేటగిరిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు కేరళ, హిమాచల్ ప్రదేశ్. 4. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సరిస్కా పులి సంరక్షణ కేంద్రం చుట్టూ పది కిలోమీటర్ల వరకు మైనింగ్ కార్యకలాపాలను నిషేధించింది.
  1. ఒకటి మూడు సరికాదు రెండు నాలుగు సరైనవి
  2. రెండు మూడు సరికాదు ఒకటి నాలుగు సరైనవి
  3. రెండు నాలుగు సరికాదు ఒకటి మూడు సరైనవి
  4. రెండు మూడు సరైనవి ఒకటి నాలుగు సరికాదు

  5. Answer: 1
12
    భారతదేశంలో సరళీకరణ ఎప్పుడు ప్రారంభించారు ?
  1. 1947
  2. 1949
  3. 1969
  4. 1991

  5. Answer: 4
13
    జాతీయ ఎస్సీ కమిషన్ గురించి రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధనలో పేర్కొన్నారు .?
  1. 337
  2. 339
  3. 338
  4. 336

  5. Answer: 3
14
    బేగ్రాం అనేది ఎవరి కాలం నాటి ప్రజల మార్కెట్ ప్రాంతం ?
  1. పాండ్యులు
  2. పల్లవులు
  3. చోళులు
  4. కుషానులు

  5. Answer: 4
15
    భారతదేశంలో మొట్టమొదటి హైకోర్టు మహిళ ప్రధాన న్యాయమూర్తి ?
  1. రోహిణి
  2. లీలా సేథ్
  3. ఫాతిమా బీవి
  4. సుజాత మనోహర్

  5. Answer: 2
16
    ప్రైవేటీకరణ అనే పదాన్ని ఏ గ్రంథంలో ఉపయోగించారు ?
  1. The Age of discontinue
  2. The Age of Economy
  3. The Age of Money
  4. The Age of Privatisation

  5. Answer: 4
17
    లవణాలను నష్టపోయిన రోగికి అందించే ఓ.ఆర్.ఎస్ ద్రావణంలో ఆర్ అనగా ?
  1. రీహైడ్రేషన్
  2. రీ డీహైడ్రేషన్
  3. రెడీ హైడ్రేషన్
  4. రీగైన్

  5. Answer: 1
18
    రెండు రంగాల నమూనాలో పొదుపు అనేది?
  1. ఆదాయ ప్రవాహాన్ని తగ్గిస్తుంది
  2. ఆదాయ ప్రవాహాన్ని పెంచుతుంది
  3. మార్పు ఉండదు
  4. పైవి ఏవీ కావు

  5. Answer: 1
19
    చట్టం ముందు అందరూ సమానులే అనే భావన కల్పిస్తున్న అధికరణం?
  1. 17
  2. 16
  3. 15
  4. 14

  5. Answer: 4
20
    లైసెన్సుల విస్తృత ఏకీకరణ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు .?
  1. 1984
  2. 1991
  3. 1948
  4. 1944

  5. Answer: 1

Comments

Popular posts from this blog

How to Use Crome Developer Tools: Crome Developer Tools