General Awareness History quiz for all competitive exams in telugu

This blog is based on selective and important General Awareness Questions.  As you know General Awareness is the very useful topic for SSC, Banking and other Competitive Exams. 

In Every post I'm giving 20 questions those will help you asses your knowledge. Try to learn more by viewing other pages in blog. Here we are posting all types of questions in different posts.

 1

    అంబేడ్కర్‌కు సంబంధించిన ఉద్యమం/ సంస్థ ?
  1. హితకారిణి సభ సమాజ్‌
  2. బహిష్కృత్‌
  3. సమతాసంస్థ
  4. మహద్‌ సత్యాగ్రహం

  5. Answer: 2
2
    తిలక్ మహారాజు నాటక రచయిత ?
  1. ప్రఫుల్ల చంద్ర రాయ్
  2. ఉషా మెహత
  3. మాడపాటి హనుమంతరావు
  4. శ్రీపాద కృష్ణమూర్తి

  5. Answer: 4
3
    లోకహితవాదిగా ప్రసిద్ధి చెందిన సంఘ సంస్కర్త ?
  1. గోపాలహరి దేశ్‌ముఖ్‌
  2. రాజా రామమోహన్‌రాయ్‌
  3. బాలక్‌ సింగ్‌
  4. మలబారి

  5. Answer: 1
4
    దయానంద ఆంగ్లో వేదిక్‌ కళాశాల స్థాపకుడు ?
  1. లాలా మున్షీ రాం
  2. దయానంద సరస్వతి
  3. లాలా హన్సరాజ్‌
  4. శివనారాయణ అగ్నిహోత్రి

  5. Answer: 3
5
    భారత దేశ విభజనను వ్యతిరేకించిన ముస్లిం నాయకుడు ?
  1. ఖిజర్ హయత్ ఖాన్
  2. మహ్మద్ ఇక్బాల్
  3. మౌలానా అబుల్ కలాం ఆజాద్
  4. మహమ్మద్ అలీ జిన్నా

  5. Answer: 3
6
    ప్రజా మిత్రమండలి స్థాపకుడు ఎవరు?
  1. మన్నత్‌ పద్మనాభ
  2. శ్రీనారాయణ గురు
  3. సి.ఆర్‌. రెడ్డి
  4. భాస్కర్‌రావ్‌ జాదవ్‌

  5. Answer: 3
7
    రిప్పన్‌ కాలంలో ఎవరి ఆధ్వర్యంలో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశారు?
  1. డబ్ల్యు. డబ్ల్యు. హంటర్‌
  2. ఛార్లెస్‌ ఉడ్‌
  3. ర్యాలీగ్‌
  4. సాడ్లర్‌

  5. Answer: 1
8
    రాధాస్వామి ఉద్యమ స్థాపకుడు ఎవరు?
  1. ఎన్‌.ఎం. జోషి
  2. రఘునాథరావు
  3. తులసీరామ్‌
  4. రాధాకాంత్‌ దేవ్

  5. Answer: 3
9
    అనుశీలన సమితిని సతీష్ చంద్ర బసు ఎప్పుడు స్థాపించారు ?
  1. 1901
  2. 1903
  3. 1905
  4. 1902

  5. Answer: 4
10
    దియోబంద్ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు ?
  1. మౌలానా హుస్సేన్ అహ్మద్
  2. సయ్యద్ అహ్మద్ ఖాన్
  3. అబ్దుల్ గఫార్ న్న
  4. మహమ్మద్ అలీ జిన్న

  5. Answer: 1
11
    యంగ్‌ బెంగాల్‌ సంస్థ స్థాపకుడు ?
  1. హెన్రీ వివియన్‌ డిరోజియో
  2. మేడం బ్లావట్‌స్కీ
  3. డి.కె. కార్వే
  4. విష్ణుశాస్త్రి

  5. Answer: 4
12
    మీర్జా గులామ్ అహ్మద్ ప్రారంభించిన ఉద్యమం ?
  1. అహ్మదీయ ఉద్యమం
  2. వహాబి ఉద్యమం
  3. దియోబంద్ ఉద్యమం
  4. అలిఘర్ ఉద్యమం

  5. Answer: 1
13
    విష ప్రయోగం వల్ల మరణించిన మత సంస్కర్త ఎవరు?
  1. వివేకానందుడు
  2. రామకృష్ణ పరమహంస
  3. రాజా రామమోహన్‌ రాయ్‌
  4. స్వామి దయానంద సరస్వతి

  5. Answer: 4
14
    నిరంకారి ఉద్యమ స్థాపకుడు ?
  1. ఠాకూర్‌ సింగ్‌
  2. బాబా దయాళ్‌దాస్‌
  3. షేక్‌ మహ్మద్‌ అబ్దుల్లా
  4. జినరాజదాస

  5. Answer: 2
15
    భారతదేశంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని పుణెలో స్థాపించింది ఎవరు?
  1. సావిత్రిబాయి పూలే
  2. ఎన్‌.టి. రామారావు
  3. దోండో కేశవ్‌ కార్వే
  4. ఎం.జి. రనడే

  5. Answer: 3
16
    భారతదేశంలో ప్రచురితమైన మొదటి పత్రిక?
  1. మద్రాస్‌ గెజిట్‌
  2. బాంబే గెజిట్‌
  3. బెంగాల్‌ గెజిట్‌
  4. దిల్లీ గెజిట్‌

  5. Answer: 3
17
    స్పాట్ లెస్ పండిత్ అని ఎవరిని పేర్కొంటారు ?
  1. చిత్తరంజన్ దాస్
  2. గోపాల కృష్ణ గోఖలే
  3. మోతీలాల్ నెహ్రూ
  4. మదన్ మోహన్ మాలవ్య

  5. Answer: 4
18
    సదాఖత్ ఎక్కడ స్థాపించారు ?
  1. విశాఖపట్నం
  2. పూణే
  3. భోపాల్
  4. పాట్నా

  5. Answer: 4
19
    కుమరన్‌ అసన్‌కు ఏ రాష్ట్ర సాంఘిక పునరుజ్జీవనంతో సంబంధం ఉంది?
  1. కేరళ
  2. తమిళనాడు
  3. ఆంధ్రప్రదేశ్‌
  4. మహారాష్ట్ర

  5. Answer: 1
20
    గంగాధర చటోపాధ్యాయ అనేది ఎవరి యొక్క అసలు పేరు ?
  1. స్వామి వివేకానంద
  2. రామకృష్ణ పరమహంస
  3. దయానంద సరస్వతి
  4. దేవేంద్రనాథ్ ఠాగూర్

  5. Answer: 2

    Keep reading for more updates....

Comments

Popular posts from this blog

How to Use Crome Developer Tools: Crome Developer Tools