Daily GK Questions in Telugu – Awards & Honours
ఈ GK ప్రశ్నలు TSPSC, SSC, Banking, Police మరియు ఇతర Competitive Examsకు చాలా ఉపయోగపడతాయి. Awards & Honours నుండి ముఖ్యమైన ప్రశ్నలను ఇక్కడ ఇవ్వడం జరిగింది.
1️⃣ జ్ఞానపీఠ్ అవార్డును ఏ రంగంలో ప్రదానం చేస్తారు?
జవాబు: సాహిత్యం
2️⃣ నోబెల్ బహుమతిని ఏ దేశం స్థాపించింది?
జవాబు: స్వీడన్
3️⃣ నోబెల్ బహుమతులు ఎవరి జ్ఞాపకార్థం ప్రదానం చేస్తారు?
జవాబు: ఆల్ఫ్రెడ్ నోబెల్
4️⃣ గ్రామీ అవార్డును ఏ రంగంలో ప్రదానం చేస్తారు?
జవాబు: సంగీతం
5️⃣ నార్మన్ బోర్లాగ్ అవార్డును ఏ రంగంలో ప్రదానం చేస్తారు?
జవాబు: వ్యవసాయం
6️⃣ జాతీయ ఐక్యతపై ఉత్తమ చలనచిత్రానికి ఏ అవార్డును ఇస్తారు?
జవాబు: నర్గిస్ దత్ అవార్డు
7️⃣ రామన్ మెగసెసే అవార్డును ఏ దేశం ఇస్తుంది?
జవాబు: ఫిలిప్పీన్స్
8️⃣ పులిట్జర్ బహుమతిని ఏ రంగంలో ఇస్తారు?
జవాబు: జర్నలిజం
9️⃣ కళింగ అవార్డును దేనికి ఇస్తారు?
జవాబు: సైన్స్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చినందుకు
🔟 గ్లోబల్ 500 అవార్డులు ఏ విజయాలకు ఇస్తారు?
జవాబు: పర్యావరణ పరిరక్షణకు
1️⃣1️⃣ ధన్వంతరి అవార్డును ఏ రంగంలో ఇస్తారు?
జవాబు: వైద్య రంగంలో
1️⃣2️⃣ సరస్వతీ సమ్మాన్ ఏ రంగంలో ఇస్తారు?
జవాబు: సాహిత్యం
1️⃣3️⃣ అర్జున అవార్డు దేనికి సంబంధించినది?
జవాబు: క్రీడలు
1️⃣4️⃣ శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు?
జవాబు: సైన్స్
1️⃣5️⃣ జ్ఞానపీఠ్ అవార్డు ఎప్పటి నుండి ఇవ్వబడుతోంది?
జవాబు: 1965 నుండి
1️⃣6️⃣ ద్రోణాచార్య అవార్డు ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
జవాబు: 1985
1️⃣7️⃣ నోబెల్ బహుమతి ఎప్పుడు ప్రారంభమైంది?
జవాబు: 1901
1️⃣8️⃣ భారతరత్న అవార్డు ఎప్పుడు ప్రారంభించబడింది?
జవాబు: 1954
1️⃣9️⃣ సి.వి. రామన్‌కు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో లభించింది?
జవాబు: 1930
2️⃣0️⃣ మ్యాన్ బుకర్ బహుమతికి ఏ దేశాల రచయితలను పరిగణిస్తారు?
జవాబు: కామన్వెల్త్ మరియు ఐర్లాండ్‌కు చెందిన ఆంగ్ల రచయితలు
Comments
Post a Comment