Current Affairs GK – Important Chairpersons & Commissions in India
📘 Daily GK Questions in Telugu – Important Chairpersons & Commissions
ఈ Current Affairs GK ప్రశ్నలు & సమాధానాలు TSPSC, SSC, Group Exams, UPSC, Police మరియు ఇతర పోటీ పరీక్షలకు అత్యంత ముఖ్యమైనవి.
🏛️ Important Chairpersons & Constitutional Bodies – GK
ప్రశ్న: నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు?
సమాధానం: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
ప్రశ్న: నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరు?
సమాధానం: సుమన్ కుమార్ బేరీ
ప్రశ్న: నీతి ఆయోగ్ సీఈఓ ఎవరు?
సమాధానం: బివిఆర్ సుబ్రహ్మణ్యం
ప్రశ్న: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ ఎవరు?
సమాధానం: అజయ్ కుమార్
ప్రశ్న: 23వ లా కమిషన్ చైర్‌పర్సన్ ఎవరు?
సమాధానం: దినేష్ మహేశ్వరి
ప్రశ్న: జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఎవరు?
సమాధానం: విజయ కిషోర్ రాథోర్
ప్రశ్న: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్‌పర్సన్ ఎవరు?
సమాధానం: హన్స్‌రాజ్ గంగారామ్ అహిర్
ప్రశ్న: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) చైర్‌పర్సన్ ఎవరు?
సమాధానం: ఎస్. గోపాలకృష్ణన్
ప్రశ్న: 8వ వేతన సంఘం చైర్‌పర్సన్ ఎవరు?
సమాధానం: రంజనా ప్రకాష్ దేశాయ్
ప్రశ్న: భారత లోక్‌పాల్ చైర్‌పర్సన్ ఎవరు?
సమాధానం: అజయ్ మాణిక్‌రావ్ ఖాన్విల్కర్
ప్రశ్న: 15వ / 16వ ఆర్థిక సంఘం చైర్‌పర్సన్ ఎవరు?
సమాధానం: అరవింద్ పనగారియా
ప్రశ్న: భారత పోటీ సంఘం (CCI) చైర్‌పర్సన్ ఎవరు?
సమాధానం: రవ్‌నీత్ కౌర్
ప్రశ్న: జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్‌పర్సన్ ఎవరు?
సమాధానం: అంతర్ సింగ్ ఆర్య
ప్రశ్న: జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్‌పర్సన్ ఎవరు?
సమాధానం: కిషోర్ మక్వానా
ప్రశ్న: జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) చైర్‌పర్సన్ ఎవరు?
సమాధానం: బి. రామసుబ్రమణ్యం (యాక్టింగ్)
ప్రశ్న: జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ ఎవరు?
సమాధానం: ప్రియాంక్ కనూంగో
ప్రశ్న: జాతీయ మైనారిటీ కమిషన్ చైర్‌పర్సన్ ఎవరు?
సమాధానం: సర్దార్ ఇక్బాల్ సింగ్ లాల్‌పురా
📌 ఇలాంటి Current Affairs GK కోసం careeryoucare.in ను రోజూ సందర్శించండి.
Comments
Post a Comment