Geography and Economy Quiz for competitive exams: Quiz1


1
    పెన్నా యొక్క ఉపనది ?
  1. చెయ్యేరు
  2. సిగిలేరు
  3. కుందేరు
  4. పైవన్నీ

  5. Answer: 4
2
    ఋతుపవన అరణ్యాలు అని వేటిని అంటారు ?
  1. మడ అడవులు
  2. ఆకురాల్చే అడవులు
  3. శృంగారపు అడవులు
  4. ఆల్ ఫైన్ అడవులు

  5. Answer: 2
3
    పూర్ మ్యాన్ టింబర్ అని దేనిని పిలుస్తారు ?
  1. విల్లోస్
  2. ఓక్
  3. టేకు
  4. వెదురు

  5. Answer: 4
4
    రైల్వే స్లీపర్ల తయారీకి ఉపయోగించే అటవీ ఉత్పత్తి ?
  1. టేకు
  2. సాల్
  3. తునికి
  4. వెదురు

  5. Answer: 2
5
    తోచి,గిల్గిట్, హుంజా అనేవి దీని యొక్క ఉప నదులు ?
  1. యమున
  2. సింధు
  3. గంగా
  4. దామోదర్

  5. Answer: 2
6
    ఇందిరా పాయింట్ ?
  1. భారతదేశ దక్షిణాది అంచు
  2. భారతదేశ ఉత్తరాది అంచు
  3. భారతదేశ పడమటి అంచు
  4. భారతదేశ తూర్పు అంచు

  5. Answer: 2
7
    అసోంలో తీవ్రమైన వరదలకు కారణమైనది ?
  1. యమున
  2. గంగా
  3. బ్రహ్మపుత్ర
  4. బ్రాహ్మణి

  5. Answer: 3
8
    ఈ క్రింది వానిలో ఉత్తరం వైపునకు ప్రవహించే నది ?
  1. కావేరి
  2. నర్మద
  3. బ్రహ్మపుత్ర
  4. చంబల్

  5. Answer: 4
9
    కెన్ యొక్క జన్మస్థానం ?
  1. కైమూర్ కొండలు
  2. వరాహ పర్వతాలు
  3. చంబల్ లోయలు
  4. గోమతి డెల్టా

  5. Answer: 1
10
    ఉత్తర భారతదేశం నుండి దక్కన్ పీఠభూమిని ప్రవహించే నది ?
  1. చంబల్
  2. కృష్ణ
  3. నర్మద
  4. గోదావరి

  5. Answer: 3
11
    బ్రహ్మపుత్ర నది భారత దేశంలో ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది ?
  1. అస్సాం
  2. అరుణాచల్ ప్రదేశ్
  3. మేఘాలయ
  4. 1,2

  5. Answer: 4
12
    బరాకర్, కోనార్ దేని యొక్క ఉప నదులు ?
  1. దామోదర్
  2. పెన్న
  3. సరయు
  4. కాళీ

  5. Answer: 1
13
    1. Apple Watch ద్వారా Watch-Banking Scheme మొదటిగా భారతదేశంలో ప్రారంభించిన బ్యాంక్ H.D.F.C. 2. -లింగ వివక్ష తక్కువగా ఉన్న రాష్ట్రం హర్యానా. 3. 2017 లో భారత దేశం లో అత్యంత పొడవైన రోడ్డు లింక్ గుహ జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ప్రారంభించారు. 4. -భారతదేశంలో అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రం తెలంగాణ.
  1. ఒకటి మూడు సరికాదు రెండు నాలుగు సరైనవి
  2. రెండు మూడు సరికాదు ఒకటి నాలుగు సరైనవి
  3. రెండు నాలుగు సరికాదు ఒకటి మూడు సరైనవి
  4. రెండు మూడు సరైనవి ఒకటి నాలుగు సరికాదు

  5. Answer: 3
14
    కిందివాటిలో భారతదేశ ప్రామాణిక కాలమండలం ?
  1. 83 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం
  2. 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం
  3. 82 1/2 డిగ్రీల ఉత్తర రేఖాంశం
  4. 83 1/2 డిగ్రీల ఉత్తర రేఖాంశం

  5. Answer: 2
15
    ఈ క్రింది వాటిలో భారతదేశంలో జన్మించనిది ?
  1. సట్లెజ్
  2. బియాస్
  3. రావి
  4. చీనాబ్

  5. Answer: 1
16
    ది బాంగ్, లోహిత్ దేని యొక్క ఉప నదులు ?
  1. బ్రహ్మపుత్ర
  2. గంగ
  3. యమునా
  4. సరస్వతి

  5. Answer: 1
17
    అమర్ కంటక్ వద్ద జన్మించే నది ?
  1. నర్మద
  2. కావేరి
  3. చంబల్
  4. అష్టముడి

  5. Answer: 1
18
    రెండు నదుల మధ్య ప్రాంతాన్ని అంటారు ?
  1. బాబర్
  2. డూన్
  3. అంతర్వేది
  4. టెరాయి

  5. Answer: 3
19
    ఈ క్రింది వాటిలో పశ్చిమ కనుమల్లో జన్మించని నది ?
  1. కృష్ణ
  2. గోదావరి
  3. మహానది
  4. శరావతి

  5. Answer: 3
20
    1. -భారత ప్రామాణిక కాలం.... గ్రీనిచ్ ప్రామాణిక కాలానికి ఐదున్నర గంటల వెనుక ఉంటుంది. 2. దలాల్ స్ట్రీట్ ముంబైలో ఉంది. 3. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. 4. -వింధ్యా పర్వతాలను భారతదేశానికి సహజ రక్షణ కవచాలు అని భావించవచ్చు.
  1. ఒకటి మూడు సరికాదు రెండు నాలుగు సరైనవి
  2. రెండు మూడు సరికాదు ఒకటి నాలుగు సరైనవి
  3. రెండు నాలుగు సరికాదు ఒకటి మూడు సరైనవి
  4. రెండు మూడు సరైనవి ఒకటి నాలుగు సరికాదు

  5. Answer: 4

Comments

Popular posts from this blog

How to Use Crome Developer Tools: Crome Developer Tools