General studies quiz for competitive exams in telugu:Quiz14
General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc
1
1
- రెండవ ప్రతాపరుద్రుడు ఎవరి చేతిలో ఓటమిపాలయ్యాడు ?
- మాలిక్ కపూర్
- ముబారక్ ఖిల్జీ
- ఫిరోజ్ తుగ్లక్
- బాల్బన్
Answer: 1
- మొట్టమొదటిసారిగా వెండి నాణాలను ముద్రించిన గుప్త పాలకుడు ?
- సముద్రగుప్తుడు
- రెండవ చంద్రగుప్తుడు
- 1వ చంద్రగుప్తుడు
- స్కంధ గుప్తుడు
Answer: 2
- ఫ్యూచర్ షాక్ గ్రంథ రచయిత .?
- మీరా నాథ్
- వెబర్
- అల్ఫిన్ టాల్పర్
- అమర్త్యసేన్
Answer: 3
- ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తారు ?
- 232
- 123
- 213
- 132
Answer: 2
- రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని సభ్యులను తొలగించే అధికారం ఎవరికి మాత్రమే ఉంటుంది ?
- రాష్ట్రపతి
- రాష్ట్ర గవర్నర్
- రాష్ట్ర మంత్రి మండలి
- పార్లమెంట్
Answer: 1
- పర్లాకిమిడి తిరుగుబాటు నాయకుడు ?
- జగన్నాధ గజపతి నారాయణ రావు
- కేరళ వర్మ
- చక్ర బిసాయి
- విరాట్ సింగ్
Answer: 1
- ఎస్సీ,ఎస్టీలపై అకృత్యాల నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు .?
- 1989
- 1976
- 1950
- 1955
Answer: 1
- చలో ఢిల్లీ నినాదం ఎవరిచ్చారు ?
- సుభాష్ చంద్రబోస్
- మోతీలాల్ నెహ్రూ
- అనిబిసెంట్
- జవహర్ లాల్ నెహ్రు
Answer: 1
- 1. ఆకాశంలో ఎగురుతున్న పక్షికి నీటిలో చేప దగ్గరగా పెద్దదిగా కనబడుటకు కారణం కాంతి పరిక్షేపణం. 2. దీర్ఘ దృష్టి నివారణకు కుంభాకార కటకం ఉపయోగిస్తారు. 3. ఫెర్మాట్ సూత్రం ప్రకారం కాంతి ఎల్లప్పుడూ తక్కువ సమయం పట్టే మార్గాన్ని ఎంచుకుంటుంది.
- రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
- రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
- ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
- మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 4
- ఒక ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలంటే దానికి కావలసిన చట్టాన్ని ఏ ప్రభుత్వం చేస్తుంది .?
- రాష్ట్ర
- కేంద్ర
- Both
- None
Answer: 3
- జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం ఎప్పుడు అమలులోకి వచ్చింది ?
- 1957 జనవరి 26
- 1957 మార్చి 26
- 1956 జనవరి 26
- 1956 మార్చి 26
Answer: 1
- ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోటను ఇక్కడ నిర్మించారు ?
- నాగపట్నం
- మచిలీపట్నం
- దుగ్గరాజపట్నం
- మద్రాస్ పట్నం
Answer: 4
- .కొరైనీ బ్యాక్టీరియం వలన కలిగే వ్యాధి.. ?
- డిఫ్తీరియా
- టైఫాయిడ్
- ధనుర్వాతం
- ఆంత్రాక్స్
Answer: 1
- ఆకాశం నుండి చూసినప్పుడు ఇంద్రధనస్సు ఏ ఆకారంలో ఉంటుంది ?
- వృత్తాకారం
- అర్థ వృత్తాకారం
- సరళ రేఖ
- జిగ్ జాగ్
Answer: 1
- ప్రధాని, మంత్రిమండలిని ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు ?
- 75
- 76
- 74
- 73
Answer: 1
- ఆహారంలో రుచి కోసం వాడే క్లోరిన్ సమ్మేళనం ?
- సోడియం క్లోరైడ్
- పొటాషియం క్లోరైడ్
- మెగ్నీషియం క్లోరైడ్
- మెగ్నీషియం ఫ్లోరైడ్
Answer: 1
- .2018 వ సంవత్సరంలో ప్రపంచ కుష్టు వ్యాధి దినోత్సవం ఏ రోజున నిర్వహించారు ?
- మార్చి 28
- జనవరి 24
- జనవరి 28
- మార్చి 24
Answer: 3
- బ్రిటిషర్లు బెంగాల్‌ను దోపిడీ చేసిన విధానాన్ని చరిత్రకారులు ఏ విధంగా వర్ణించారు.?
- ప్రత్యక్ష దోపిడీ
- సంపద తరలింపు
- పరోక్ష దోపిడీ
- వ్యాపార దోపిడీ
Answer: 1
- ఫ్లోరైడ్ గాఢత 3 పి.పి.ఎం కంటే ఎక్కువగా ఉంటే ఏ వ్యాధి వస్తుంది ?
- ఫ్లోరోసిస్
- మినిమాటా
- గాయిటర్
- కలరా
Answer: 1
- శాతవాహనుల కాలంలో ధమనికులు అనగా ?
- నేతపనివారు
- పశువుల కాపరులు
- దాన్యం వ్యాపారస్తులు
- సైన్యాధికారులు
Answer: 3
good information, dont stop posting
ReplyDeleteThanks you. Sure I'll post more articles soon..
Delete