General Awareness for Competitive Exams: TSPSC, Group-I,II,IV

 General Knowledge for competitive exams. General knowledge is very important section to score more in competitive exams in minimum time we need to follow general knowledge section. The more you read is the more you get in GK section. However it is not possible to know which question will come in exam so practice more to score more


1
    జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు అమలులోకి వచ్చింది .?
  1. 1991
  2. 1993
  3. 1995
  4. 1994

  5. Answer: 2
2
    స్థానిక ప్రభుత్వాలు ఏ జాబితాలో అంశంగా ఉన్నాయి .?
  1. ఉమ్మడి
  2. కేంద్ర
  3. రాష్ట్ర
  4. అవశిష్ట

  5. Answer: 3
3
    ఏక బ్రాహ్మణ అనే బిరుదు ఎవరికి సంబంధించినది ?
  1. కనిష్కుడు
  2. మొదటి పులోమావి
  3. గౌతమీపుత్ర శాతకర్ణి
  4. చంద్రగుప్తమౌర్యుడు

  5. Answer: 3
4
    మెరిసేటువంటి అలోహం ?
  1. లెడ్
  2. సల్ఫర్
  3. ఫాస్పరస్
  4. అయోడిన్

  5. Answer: 4
5
    భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ పరిశ్రమ నిర్మాణం ఏ ప్రణాళికా కాలంలో పూర్తయింది .?
  1. 4
  2. 1
  3. 2
  4. 3

  5. Answer: 4
6
    MPLAD పథకాన్ని లోక్సభలో మొట్టమొదటిసారిగా ఎప్పుడు ప్రకటించారు .?
  1. 1993 నవంబర్ 28
  2. 1993 నవంబర్ 23
  3. 1993 డిసెంబర్ 28
  4. 1993 డిసెంబర్ 23

  5. Answer: 4
7
    సుస్థిరాభివృద్ధిలో కింది ఏ అంశాలు సమ్మిళితమై ఉంటాయి? ఎ) పర్యావరణం బి) ఆర్థిక వ్యవస్థ సి) సమాజం
  1. ఎ,బి,సి
  2. ఎ,బి
  3. బి,సి

  4. Answer: 1
8
    బాంబే ప్లాన్ లోని పారిశ్రామికవేత్తల సంఖ్య .?
  1. 10
  2. 4
  3. 6
  4. 8

  5. Answer: 4
9
    .థోరియం ను ఈ ఖనిజం తో తయారుచేస్తారు ?
  1. వెండి
  2. బంగారం
  3. మోనోజైట్
  4. బాక్సైట్

  5. Answer: 3
10
    బ్రిటిషర్లు భారతదేశంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు .?
  1. 1823
  2. 1815
  3. 1810
  4. 1813

  5. Answer: 4
11
    హిందీ భాషను అధికార భాషగా ప్రకటించిన రాజ్యాంగ నిబంధన .?
  1. 348
  2. 345
  3. 343
  4. 309

  5. Answer: 3
12
    .భారతదేశంలో అత్యధికంగా భూకంపాలు సంభవించే జోన్ ?
  1. 3
  2. 4
  3. 5
  4. 1

  5. Answer: 3
13
    సింధూ ఉప నదుల్లోకెల్లా చిన్నది ?
  1. బియాస్
  2. సట్లెజ్
  3. చీనాబ్
  4. రావి

  5. Answer: 1
14
    భారత రాష్ట్రపతి పదవి కంటే ముందు భారతరత్న పొందిన వారు .?
  1. నీలం సంజీవరెడ్డి
  2. ఫకృద్దీన్
  3. అబ్దుల్ కలాం
  4. వి వి గిరి

  5. Answer: 3
15
    .హన్సన్ వ్యాధి అనగా ?
  1. కుష్టు
  2. గనేరియా
  3. మెనింజైటిస్
  4. పోలియో

  5. Answer: 1
16
    భారత సుప్రీంకోర్టును ప్రపంచంలోకెల్లా అత్యంత శక్తివంతమైన కోర్టుగా ఎవరు అభివర్ణించారు .?
  1. అట్లీ
  2. బి.ఆర్.అంబేడ్కర్
  3. అల్లాడి కృష్ణస్వామి
  4. మౌంట్ బాటన్

  5. Answer: 3
17
    అత్యవసర పరిస్థితులలో ఎన్నిరకాల స్వేచ్ఛలు రద్దవుతాయి ?
  1. 6
  2. 3
  3. 9
  4. 7

  5. Answer: 1
18
    సర్వీస్ టాక్స్ను మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రారంభించారు .?
  1. 1995-96
  2. 1992-93
  3. 193-94
  4. 1994-95

  5. Answer: 4
19
    వీటిని పరిశీలించండి: 1. జాతీయ మానవ హక్కుల కమిషన్ లోని సభ్యుల సంఖ్య నలుగురు. 2. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల పదవీ కాలం ఐదు సంవత్సరాలు. 3. జాతీయ మానవ హక్కుల కమిషన్ పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు.
  1. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
  2. రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
  3. ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
  4. మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు

  5. Answer: 3
20
    భారత్‌లో ఆధునిక పద్ధతుల ద్వారా కాగితం తయారీ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది.?
  1. 1860
  2. 1850
  3. 1870
  4. 1865

  5. Answer: 3

Comments

Popular posts from this blog

How to Use Crome Developer Tools: Crome Developer Tools