General Awareness for All Competitive Exams: Constable, Group-I TSPSC

General Knowledge for competitive exams. General knowledge is very important section to score more in competitive exams in minimum time we need to follow general knowledge section. The more you read is the more you get in GK section. However it is not possible to know which question will come in exam so practice more to score more.


1
    జాతీయ విస్తరణ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు .?
  1. 1951
  2. 1952
  3. 1954
  4. 1953

  5. Answer: 4
2
    భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు అని తెలిపే నిబంధన .?
  1. 54
  2. 53
  3. 52
  4. 55

  5. Answer: 3
3
    రాష్ట్ర స్థాయిలో ఎన్నికల సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు ?
  1. గవర్నర్
  2. ముఖ్యమంత్రి
  3. రాష్ట్రపతి
  4. ప్రధానమంత్రి

  5. Answer: 1
4
    తూర్పు సెంట్రల్‌ రైల్వే ప్రధాన కార్యాలయం ఏది?
  1. హాజీపూర్‌
  2. జయపుర
  3. జబల్‌పూర్‌
  4. బిలాస్‌పూర్‌

  5. Answer: 1
5
    20 సూత్రాల పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు .?
  1. 1971
  2. 1976
  3. 1975
  4. 1974

  5. Answer: 3
6
    రాజా రామ్మోహన్ రాయ్ ఎక్కడ మరణించారు ?
  1. వాషింగ్టన్
  2. లండన్
  3. బ్రిస్టల్
  4. ప్యారిస్

  5. Answer: 3
7
    రెండు రంగాల నమూనాలో పొదుపు అనేది?
  1. ఆదాయ ప్రవాహాన్ని తగ్గిస్తుంది
  2. ఆదాయ ప్రవాహాన్ని పెంచుతుంది
  3. మార్పు ఉండదు
  4. పైవి ఏవీ కావు

  5. Answer: 1
8
    వీటిని పరిశీలించండి: 1. నియో జాతీయవాదులుగా మితవాదులను పేర్కొంటారు. 2. భారతదేశ జాతీయ గీతాన్ని మొట్టమొదటిసారిగా 1911లో ఆలపించారు. 3. స్వదేశీ ఉద్యమాన్ని బాలగంగాధర్ తిలక్ ప్రారంభించారు. 4. మేడం రుస్తుం కామాను భారతదేశ విప్లవానికి మదర్ గా అభివర్ణిస్తారు.
  1. ఒకటి మూడు సరికాదు రెండు నాలుగు సరైనవి
  2. రెండు మూడు సరికాదు ఒకటి నాలుగు సరైనవి
  3. రెండు నాలుగు సరికాదు ఒకటి మూడు సరైనవి
  4. రెండు మూడు సరైనవి ఒకటి నాలుగు సరికాదు

  5. Answer: 1
9
    క్రింది వాటిలో అత్యంత శక్తివంతమైన కిరణాలు ?
  1. కాస్మిక్
  2. రేడియో
  3. అతినీలలోహిత
  4. పరారుణ

  5. Answer: 1
10
    కారల్‌ మార్క్స్‌ నమూనాలో లాభాల రేటు కింది వాటిలో దేనికి సమానం?
  1. c/c+v
  2. c/s+v
  3. v/s+c
  4. T/c+v

  5. Answer: 1
11
    1829లో విలియం బెంటింక్ సతీ సహగమనం చేయడానికి సహకరించిన వారు ?
  1. రాజా రామ్మోహన్ రాయ్
  2. కేశవ చంద్ర సేన్
  3. దేవేంద్రనాథ్ ఠాగూర్
  4. రాధాకాంత దేవ్

  5. Answer: 1
12
    వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వడానికి వ్యవసాయ బ్యాంక్ స్థాపించాలని 1901లో సూచించిన కమిటీ ?
  1. జేమ్స్ లయల్
  2. రిచర్డ్ స్ట్రాచి
  3. ఆంథోనీ మాక్ డొనాల్డ్
  4. హంటర్

  5. Answer: 3
13
    జాతీయ ఎస్సీ కమిషన్ గురించి రాజ్యాంగంలోని ఎన్నవ నిబంధనలో పేర్కొన్నారు ?
  1. 337
  2. 339
  3. 338
  4. 336

  5. Answer: 3
14
    లైసెన్సుల విస్తృత ఏకీకరణ పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు .?
  1. 1984
  2. 1991
  3. 1948
  4. 1944

  5. Answer: 1
15
    ఇండియన్ మ్యుటినీ పుస్తక రచయిత ?
  1. రవీంద్రనాథ్ ఠాగూర్
  2. లార్డ్ రిప్పన్
  3. జి.బి మల్లేసన్
  4. జేబీ కృపలానీ

  5. Answer: 3
16
    1. జర్మనీలో భారత రాయబారిగా హర్షవర్ధన్ శ్రింగ్లా నియమితులయ్యారు. 2. సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండియా ఇండెక్స్ 2018 లో భారత్ సగటు స్కోరు 57. 3. 38వ సీనియర్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్ పూణే జరిగింది. 4. కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ 24వ సమావేశంలో 2021 నుంచి 2025 కాలానికి 200 బిలియన్ డాలర్లు వరకు క్లైమేట్ యాక్షన్ లోన్లు మంజూరు చేయనున్నట్లు ప్రపంచ బ్యాంకు తెలిపింది.
  1. ఒకటి మూడు సరికాదు రెండు నాలుగు సరైనవి
  2. రెండు మూడు సరికాదు ఒకటి నాలుగు సరైనవి
  3. రెండు నాలుగు సరికాదు ఒకటి మూడు సరైనవి
  4. రెండు మూడు సరైనవి ఒకటి నాలుగు సరికాదు

  5. Answer: 1
17
    1904లో పురావస్తు పరిరక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టిన రాజ ప్రముఖుడు ?
  1. ఖర్జన్
  2. మేయో
  3. ఎల్జిన్
  4. మింటో

  5. Answer: 1
18
    క్రీ.శ. 1305 లో మాల్వాను ఆక్రమించిన అల్లావుద్దీన్ సేనాని ఎవరు ?
  1. ముల్తాని
  2. జియాఖాన్
  3. సమీర్ ఖాన్
  4. తాజుద్దీన్

  5. Answer: 1
19
    భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ వ్యవస్థ ఏర్పాటు చేసిన పట్టణం ?
  1. మద్రాసు
  2. కలకత్తా
  3. హైదరాబాద్
  4. విజయవాడ

  5. Answer: 1
20
    1960లో మహలనోబిస్ అధ్యక్షతన దేనిలోని అసమానతల కొరకు కమిటీ ఏర్పాటు చేయబడింది .?
  1. ఆదాయ
  2. విద్య
  3. ప్రాంతీయ
  4. ఏది కాదు

  5. Answer: 1

Comments

Popular posts from this blog

Satavahana Degree Results : 2nd, 4th and 6th Semister, Download Satavahana University Degree Results 2021 @ http://stvuresults.azurewebsites.net/

Syllabus for Civil Services Preliminary Exam: CSAT

MongoDB Timeout error while connecting with replicaset