General studies quiz for competitive exams in telugu:Quiz18

General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc


1
    శకుల అనంతరం భారతదేశంలోకి ప్రవేశించిన పార్శియన్ల మాతృ దేశం ?
  1. ప్రస్తుత ఇరాన్
  2. ప్రస్తుత చైనా
  3. ప్రస్తుత మంగోలియా
  4. ప్రస్తుత శ్రీలంక

  5. Answer: 1
2
    దేశీయోత్పత్తి-జాతీయోత్పత్తి మధ్య తేడా?
  1. నికర విదేశీ కారక ఆదాయం
  2. తరుగుదల
  3. నికర ఎగుమతులు
  4. నికర పరోక్ష పన్నులు

  5. Answer: 1
3
    ప్రభుత్వం ఆర్థిక అంశాల్లో నిబంధనలను సులభతరం చేసే విధానాన్ని ఏమంటారు ?
  1. ద్రవీకరణ
  2. పట్టణీకరణ
  3. ప్రైవేటీకరణ
  4. సరళీకరణ

  5. Answer: 4
4
    హైదరాబాద్ రాష్ట్రంలో రక్షిత కౌలుదారు సంఖ్య అధికంగా ఉన్నటువంటి జిల్లా .?
  1. నల్గొండ
  2. హైదరాబాద్
  3. ఆదిలాబాద్
  4. పాలమూరు

  5. Answer: 3
5
    న్యూక్లియస్ సంస్థలు అనే భావనను ప్రవేశపెట్టిన తీర్మానం ఏది .?
  1. 1991
  2. 1948
  3. 1977
  4. 1980

  5. Answer: 4
6
    లోక్సభ, రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే సభ్యుల సంఖ్య ?
  1. 2
  2. 16
  3. 12
  4. 14

  5. Answer: 4
7
    స్వదేశీ సంస్థానాల రాజులకు వ్యక్తులను దత్తత తీసుకునే హక్కును బ్రిటిషర్లు ఎప్పుడు కల్పించారు ?
  1. 1870
  2. 1865
  3. 1860
  4. 1855

  5. Answer: 3
8
    కాంగ్రెస్లో అతివాదులు మితవాదులు ఎప్పుడు ఏకమయ్యారు ?
  1. 1914
  2. 1916
  3. 1917
  4. 1920

  5. Answer: 2
9
    ఆధునిక భారతదేశ చరిత్రలో స్థానిక స్వపరిపాలన పిత గా పేరుపొందిన గవర్నర్ జనరల్ ?
  1. లార్డ్ హార్డింజ్
  2. లార్డ్ రిప్పన్
  3. లార్డ్ మేయో
  4. లార్డ్ వెల్లస్లీ

  5. Answer: 2
10
    మనం తీసుకునే ఆహారంలో ఏ పదార్థం లోపిస్తే ఆహారం జీర్ణం అవ్వడానికి ఉత్పత్తయ్యే హైడ్రోక్లోరిక్ ఆమ్లం తగ్గుతుంది ?
  1. ప్రోటీన్స్
  2. చక్కెర
  3. టేబుల్ సాల్ట్
  4. నూనెలు

  5. Answer: 3
11
    సల్లేఖన వ్రతం ద్వారా మరణించిన మౌర్య చక్రవర్తి ?
  1. చంద్రగుప్తుడు
  2. బిందుసారుడు
  3. రుద్రదమనుడు
  4. అశోకుడు

  5. Answer: 1
12
    రెండు రంగాల నమూనాలో పొదుపు అనేది?
  1. ఆదాయ ప్రవాహాన్ని తగ్గిస్తుంది
  2. ఆదాయ ప్రవాహాన్ని పెంచుతుంది
  3. మార్పు ఉండదు
  4. పైవి ఏవీ కావు

  5. Answer: 1
13
    .ఊఫింగ్ కాఫ్ అని ఈ వ్యాధిని పిలుస్తారు ?
  1. కుష్టు
  2. డిఫ్తీరియా
  3. కోరింత దగ్గు
  4. ప్లేగు

  5. Answer: 3
14
    నూలు, కలప గుజ్జును విరంజనం చేయడానికి ఉపయోగించే పదార్థం ?
  1. క్లోరిన్
  2. సల్ఫర్
  3. బ్రోమిన్
  4. ఫ్లోరిన్

  5. Answer: 1
15
    లోక్సభ, రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే సభ్యుల సంఖ్య .?
  1. 2
  2. 16
  3. 12
  4. 14

  5. Answer: 4
16
    సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు .?
  1. 1978
  2. 1998
  3. 1987
  4. 1988

  5. Answer: 4
17
    ఎల్.ఎం సింగ్వి కమిటీ సిఫారసులకు సంబంధించినవి: 1. పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించడం. 2. న్యాయ పంచాయతీల ఏర్పాటు. 3. పంచాయతీ ఎన్నికల వివాదాలు పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు.
  1. 1,2,3 సరికాదు
  2. 1,3 సరైనవి, 2 సరికాదు
  3. 1,2 సరైనవి, 3 సరికాదు
  4. అన్నీ సరైనవి

  5. Answer: 4
18
    ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఎన్ని రాష్ట్రాల్లో గుర్తింపు ఉండాలి ?
  1. 7
  2. 5
  3. 3
  4. 4

  5. Answer: 4
19
    హిందీ భాషను రాజ్యభాషగా పేర్కొనే నిబంధన .?
  1. 343
  2. 232
  3. 344
  4. 244

  5. Answer: 1
20
    రెండో ఖుస్రు ఆ స్థానానికి రాయబారిని పంపించిన చాళుక్యరాజు ?
  1. రెండవ పులకేశి
  2. మొదటి పులకేశి
  3. మొదటి విక్రమాదిత్యుడు
  4. కీర్తివర్మ

  5. Answer: 1

Comments

  1. Your way of writing and making things clear is very impressive. I read this article; it is really informative one. Thanking you for such an informative article. Job Sites in India.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

How to Use Crome Developer Tools: Crome Developer Tools