General studies quiz for competitive exams in telugu:Quiz17

General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc


1
    వీటిని పరిశీలించండి: 1. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ను 1992లో ఏర్పాటు చేశారు. 2. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా నియమించాలంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండాలి. 3. ప్రస్తుత జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జస్టిస్ వీ.ఈశ్వరయ్య
  1. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
  2. రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
  3. ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
  4. మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు

  5. Answer: 2
2
    .రినో వైరస్ వలన కలిగే వ్యాధి ?
  1. జలుబు
  2. రేబిస్
  3. పోలియో
  4. ధనుర్వాతం

  5. Answer: 1
3
    అఖిల భారత వ్యవసాయ బోర్డ్‌ను ఏ సంవత్సరంలో నెలకొల్పారు .?
  1. 1917
  2. 1907
  3. 1908
  4. 1905

  5. Answer: 4
4
    అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారికంగా ఎవరు పాల్గొనాలి ?
  1. నిరుద్యోగులు
  2. ప్రభుత్వ ఉద్యోగులు
  3. సంఘసంస్కర్తలు
  4. రాజకీయ పార్టీలు

  5. Answer: 4
5
    కుటుంబ నియంత్రణా కార్యక్రమాన్ని మొట్టమొదటగా పాటించిన దేశం ఏది .?
  1. అమెరికా
  2. నేపాల్
  3. చైనా
  4. భారత్

  5. Answer: 4
6
    స్వరాజ్య పత్రికను ఎవరు స్థాపించారు ?
  1. కొండా వెంకటప్పయ్య
  2. కాశీనాధుని నాగేశ్వరరావు
  3. టంగుటూరి ప్రకాశం
  4. రాచమల్లు సత్యవతి

  5. Answer: 3
7
    రాష్ట్రపతి యొక్క బడ్జెట్ స్పీచ్ ను ఎవరు రూపొందిస్తారు .?
  1. ప్రధాని
  2. ఆర్థిక శాఖ మంత్రి
  3. క్యాబినెట్
  4. ఆర్.బి.ఐ

  5. Answer: 3
8
    భారతదేశంలో మొట్టమొదటి కూలీ సమ్మెను ఎవరు నిర్వహించారు ?
  1. చతుర్వేది
  2. బాలకృష్ణన్
  3. నారాయణ గురు
  4. అయ్యంకాళి

  5. Answer: 4
9
    వీటిని గమనించండి: 1.సర్ థామస్ మన్రో దత్త మండలాల్లో పాలెగాళ్ల వ్యవస్థను నిర్మూలించారు. 2. నాలుగవ మైసూర్ యుద్ధం ముగిసిన తరువాత ఆ ప్రాంత పాలనా బాధ్యతలు ధర్మరాజు వడయార్ చేపట్టారు. 3. మెసపటోమియన్ కమిషన్: మొదటి ప్రపంచ యుద్ధంలో మృతిచెందిన భారత సైనికుల విచారణ కోసం. 4. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో పాల్గొన్న బెంగాల్ నవాబు మీర్ ఖాసీం.
  1. ఒకటి మూడు సరికాదు రెండు నాలుగు సరైనవి
  2. రెండు మూడు సరికాదు ఒకటి నాలుగు సరైనవి
  3. రెండు నాలుగు సరికాదు ఒకటి మూడు సరైనవి
  4. రెండు మూడు సరైనవి ఒకటి నాలుగు సరికాదు

  5. Answer: 3
10
    రక్త సంబంధం లేదా వారసత్వం ద్వారా పౌరసత్వాన్ని పొందడాన్ని ఏమంటారు?
  1. జస్ సాంగ్యూనిస్
  2. జస్ సోలి
  3. హెరిడిటరి
  4. హెరిటోజనిస్

  5. Answer: 1
11
    ఎక్కువ తరంగ ధైర్ఘ్యం ఉన్న కిరణాలు ?
  1. X-కిరణాలు
  2. పరారుణ కిరణాలు
  3. రేడియో కిరణాలు
  4. కాస్మిక్ కిరణాలు

  5. Answer: 3
12
    అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క మొట్టమొదటి దండయాత్ర ఏ ప్రాంతంపై జరిగింది ?
  1. చిత్తూర్
  2. మేవాడ్
  3. మార్వాడ్
  4. గుజరాత్

  5. Answer: 4
13
    1921 జనాభా గణాంకాల ప్రకారం భారతదేశంలో ఎంత శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు.?
  1. 73%
  2. 61%
  3. 69%
  4. 75%

  5. Answer: 1
14
    పార్లమెంట్ అనుమతి లేకుండా పన్నులు వసూలు చేయరాదు అని తెలిపే నిబంధన ఏదీ .?
  1. 149
  2. 148
  3. 264
  4. 265

  5. Answer: 4
15
    సంవాద కౌముది అనే జర్నల్ ఎవరు ప్రారంభించారు ?
  1. రాజా రామ్మోహన్ రాయ్
  2. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్
  3. దేవేంద్రనాథ్ ఠాగూర్
  4. రవీంద్రనాథ్ ఠాగూర్

  5. Answer: 1
16
    వీటిని పరిశీలించండి ? 1. జొన్న, సజ్జలు, రాగులు ములక ధాన్య పంటలు 2. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ భాష్పీభవనం రేటు తగ్గుతుంది 3. ప్రతిరోజు సముద్ర నీటి మట్టం పెరుగుతూ తగ్గుతూ ఉండటాన్ని పాటుపోట్లు అంటారు.
  1. 2,3 సరైనవి, కాని 1 సరికావు
  2. 1,2 సరైనవి, కాని 3 సరికావు
  3. 1,3 సరైనవి, కాని 2 సరికావు
  4. అన్నీ సరైనవి

  5. Answer: 3
17
    .థోరియం ను ఈ ఖనిజం తో తయారుచేస్తారు ?
  1. వెండి
  2. బంగారం
  3. మోనోజైట్
  4. బాక్సైట్

  5. Answer: 3
18
    42వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు భారత రాష్ట్రపతి ?
  1. ఫకృద్దీన్
  2. నీలం సంజీవరెడ్డి
  3. జాకీర్ హుస్సేన్
  4. వి వి గిరి

  5. Answer: 1
19
    .లాక్ జా అని ఈ వ్యాధిని పిలుస్తారు ..?
  1. ధనుర్వాతం
  2. క్షయ
  3. కోరింత దగ్గు
  4. మెనింజైటిస్

  5. Answer: 1
20
    మొదటి హిందీ పత్రిక దేశ్ సంపాదకత్వం వహించిన రాష్ట్రపతి .?
  1. నీలం సంజీవరెడ్డి
  2. ఫకృద్దీన్
  3. అబ్దుల్ కలాం
  4. రాజేంద్రప్రసాద్

  5. Answer: 4

Comments

Popular posts from this blog

How to Use Crome Developer Tools: Crome Developer Tools