General studies quiz for competitive exams in telugu:Quiz16
General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc
1
1
- .రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైనికులు రైలులో ప్రయాణిస్తున్న ఇతర దేశాల సైనికులపై ప్రయోగించిన విషవాయువు ?
- సైనసైడ్
- మస్టర్డ్ గ్యాస్
- పాస్జీన్
- సరీన్
Answer: 4
- పిండారులను అణచివేసిన వారు ?
- థామస్ హిప్లాస్
- కాంప్బెల్
- విలియం స్లీమన్
- కారన్వాలిస్
Answer: 1
- ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ప్రవేశపెట్టినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి .?
- పి.ఎన్.భగవతి
- జగన్ మోహన్ లాల్ సిన్హా
- వై.వి చంద్రచూడ్
- జె.ఎస్.వర్మ
Answer: 1
- స్వదేశీ సంస్థానాల రాజులకు వ్యక్తులను దత్తత తీసుకునే హక్కును బ్రిటిషర్లు ఎప్పుడు కల్పించారు ?
- 1870
- 1865
- 1860
- 1855
Answer: 3
- రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే పార్లమెంట్ దాన్ని ఎన్ని నెలల్లోపు దానిని ఆమోదించాలి ?
- 1
- 3
- 2
- 4
Answer: 1
- మిజోరానికి రాష్ట్ర హోదా ఇచ్చినా రాజ్యాంగ సవరణ ?
- 51
- 52
- 53
- 50
Answer: 3
- రాష్ట్రపతి యొక్క రాజీనామాను అధికారికంగా ఎరు ప్రకటిస్తారు .?
- హోం శాఖామంత్రి
- ప్రధానమంత్రి
- లోక్ సభ స్పీకర్
- ఉపరాష్ట్రపతి
Answer: 3
- అఖిల భారత అభ్యుదయ రచయితల సంఘం మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగింది ?
- 1943
- 1945
- 1947
- 1941
Answer: 1
- బ్లాక్ లెవెల్ ప్రణాళికను సిఫార్సు చేసిన కమిటీ ?
- దంతెవాలా కమిటీ
- హనుమంతరావు కమిటీ
- అశోక్ మెహతా కమిటీ
- ఎల్.ఎం సింఘ్వి కమిటీ
Answer: 1
- .టైఫాయిడ్ చికిత్సలో భాగంగా వీటిని ఉపయోగిస్తారు ?
- వేప నూనె
- ఆముదం నూనె
- ఓ ఆర్ ఎస్
- యాంటీబయాటిక్స్
Answer: 4
- భారతదేశంలో నూతన జాతీయ విద్యా విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు .?
- రాజీవ్ గాంధీ
- పి.వి.నరసింహారావు
- మన్మోహన్ సింగ్
- నరేంద్ర మోడీ
Answer: 1
- అంతర్రాష్ట్ర మండలి రూపొందించిన ప్రధాని .?
- పి.వి.నరసింహారావు
- మొరార్జీ దేశాయ్
- వి.పి.సింగ్
- చంద్రశేఖర్
Answer: 3
- స్వల్పకాలిక ప్రణాళిక అనగా ?
- 4 నుండి 6 సంవత్సరాల ప్రణాళిక
- 10 నుండి 25 సంవత్సరాల కాల వ్యవధి ప్రణాళిక
- ఒక సంవత్సర కాల వ్యవధి ప్రణాళిక
- 1 నుండి 2 సంవత్సరాల ప్రణాళిక
Answer: 3
- .ఫుకుషిమా అణు దుర్ఘటన ఎప్పుడు జరిగింది ?
- 2009
- 2012
- 2010
- 2011
Answer: 4
- కటక సామర్థ్యానికి ప్రమాణాలు ?
- డయాఫ్టర్
- కూలూంబ్
- సెంటి మీటర్
- న్యూటన్
Answer: 1
- .తట్టు వ్యాధికి కారణమయ్యే వైరస్ ?
- ఎంటిరో
- రేబిస్
- ఆర్ధోమిక్సో
- పార మిక్సో
Answer: 4
- ఉమ్మడి హైకోర్టులను ఏ నిబంధన ప్రకారం ఏర్పాటు చేయవచ్చు .?
- 129
- 130
- 131
- 127
Answer: 3
- సెఫలిస్ చికిత్సలో దీనిని వినియోగిస్తారు ?
- సిల్వర్ హాలైడ్స్
- ఫ్రియాన్స్
- అయడోఫాం
- హలోన్స్
Answer: 3
- బేగ్రాం అనేది ఎవరి కాలం నాటి ప్రజల మార్కెట్ ప్రాంతం ?
- పాండ్యులు
- పల్లవులు
- చోళులు
- కుషానులు
Answer: 4
- .ఆవు పాలు పసుపు పచ్చగా ఉండటానికి కారణం ..?
- రెటినాల్
- కెరోటిన్
- రైబోఫ్లావిన్
- థయామిన్
Answer: 3
Comments
Post a Comment