General knowledge for all Competitive exams history

General Knowledge for competitive exams. General knowledge is very important section to score more in competitive exams in minimum time we need to follow general knowledge section. The more you read is the more you get in GK section. However it is not possible to know which question will come in exam so practice more to score more.


1
    ఏ ఉద్యమ సమయంలో వేల్స్ యువరాజు ఎడ్వర్డ్ భారత దేశంలో పర్యటించారు ?
  1. సహాయనిరాకరణ
  2. ఉప్పు సత్యాగ్రహం
  3. క్విట్ ఇండియా
  4. చంపారన్ నీలిమందు

  5. Answer: 1
2
    శిరోమణి గురుద్వార్ ప్రభందక్ కమిటీని ఎప్పుడు స్థాపించారు ?
  1. 1920
  2. 1925
  3. 1915
  4. 1930

  5. Answer: 1
3
    బెంగాల్ విభజనపై ఆందోళన నిర్వహిస్తున్న ఉద్యమకారులకు తన సానుభూతి ప్రకటించిన ఆంగ్లేయుడు ?
  1. ఏ.ఓ హ్యూం
  2. వాలెంటైన్ చిరోల్
  3. కర్జన్
  4. హెన్రీ కాటన్

  5. Answer: 4
4
    యంగ్‌ బెంగాల్‌ సంస్థ స్థాపకుడు ?
  1. హెన్రీ వివియన్‌ డిరోజియో
  2. మేడం బ్లావట్‌స్కీ
  3. డి.కె. కార్వే
  4. విష్ణుశాస్త్రి

  5. Answer: 4
5
    దయానంద ఆంగ్లో వేదిక్‌ కళాశాల స్థాపకుడు ?
  1. లాలా మున్షీ రాం
  2. దయానంద సరస్వతి
  3. లాలా హన్సరాజ్‌
  4. శివనారాయణ అగ్నిహోత్రి

  5. Answer: 3
6
    అనుశీలన సమితిని సతీష్ చంద్ర బసు ఎప్పుడు స్థాపించారు ?
  1. 1901
  2. 1903
  3. 1905
  4. 1902

  5. Answer: 4
7
    మీర్జా గులామ్ అహ్మద్ ప్రారంభించిన ఉద్యమం ?
  1. అహ్మదీయ ఉద్యమం
  2. వహాబి ఉద్యమం
  3. దియోబంద్ ఉద్యమం
  4. అలిఘర్ ఉద్యమం

  5. Answer: 1
8
    కిందివారిలో వితంతు పునర్వివాహాల కోసం కృషి చేసిన వ్యక్తి?
  1. ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌
  2. బెహ్రాంజి మలబారి
  3. కల్నల్‌ స్లీమన్‌
  4. రాజా రామమోహన్‌రాయ్‌

  5. Answer: 1
9
    వ్యవసాయ శాఖను ఏర్పాటు చేసిన వారు ?
  1. లార్డ్ మేయో
  2. లార్డ్ కానింగ్
  3. లార్డ్ కర్జన్
  4. లార్డ్ డల్హౌసీ

  5. Answer: 1
10
    1793లో కారన్ వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఎక్కడ ప్రవేశపెట్టాడు ?
  1. మద్రాస్
  2. బెంగాల్
  3. బొంబాయి
  4. కడప

  5. Answer: 2
11
    సదాఖత్ ఎక్కడ స్థాపించారు ?
  1. విశాఖపట్నం
  2. పూణే
  3. భోపాల్
  4. పాట్నా

  5. Answer: 4
12
    తెలుగు అకాడమీ మొట్ట మొదటి అధ్యక్షుడు ?
  1. పీవీ నరసింహారావు
  2. గిడుగు రామ్మూర్తి నాయుడు
  3. సురవరం ప్రతాపరెడ్డి
  4. వందేమాతరం రామచంద్రరావు

  5. Answer: 1
13
    ప్రజా మిత్రమండలి స్థాపకుడు ఎవరు?
  1. మన్నత్‌ పద్మనాభ
  2. శ్రీనారాయణ గురు
  3. సి.ఆర్‌. రెడ్డి
  4. భాస్కర్‌రావ్‌ జాదవ్‌

  5. Answer: 3
14
    భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞను ఎవరు రచించారు ?
  1. చందాల కేశవదాసు
  2. పైడిమర్రి వెంకట సుబ్బారావు
  3. సురవరం ప్రతాపరెడ్డి
  4. సి.నారాయణ రెడ్డి

  5. Answer: 2
15
    కింది వారిలో రహనుమయ్‌ మజ్‌ దయసనన్‌ సభలో సభ్యుడు/లు ?
  1. ఎస్‌. ఎస్‌. బంగాలీ
  2. జె.బి. వాచా
  3. దాదాభాయ్‌ నౌరోజీ
  4. అందరూ

  5. Answer: 4
16
    మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపివేస్తున్నట్లు ఎక్కడ ప్రకటించారు ?
  1. గాంధీనగర్
  2. బార్డోలి
  3. మద్రాస్
  4. బొంబాయి

  5. Answer: 2
17
    భారతదేశంలో ప్రచురితమైన మొదటి పత్రిక?
  1. మద్రాస్‌ గెజిట్‌
  2. బాంబే గెజిట్‌
  3. బెంగాల్‌ గెజిట్‌
  4. దిల్లీ గెజిట్‌

  5. Answer: 3
18
    కుమరన్‌ అసన్‌కు ఏ రాష్ట్ర సాంఘిక పునరుజ్జీవనంతో సంబంధం ఉంది?
  1. కేరళ
  2. తమిళనాడు
  3. ఆంధ్రప్రదేశ్‌
  4. మహారాష్ట్ర

  5. Answer: 1
19
    మద్రాసు విధాన పరిషత్‌లో సభ్యురాలిగా నియమితురాలైన మొదటి మహిళ?
  1. హర్షితా రెడ్డి
  2. శ్రీలతా రెడ్డి
  3. ముత్తులక్ష్మి రెడ్డి
  4. దుర్గాబాయి దేశ్‌ముఖ్‌

  5. Answer: 3
20
    శుద్ధి ఉద్యమ నాయకుడు ?
  1. రాజా రామమోహన్‌రాయ్‌
  2. స్వామి శ్రద్ధానంద
  3. ఎం.జి. రనడే
  4. ఆల్కాట్‌

  5. Answer: 2

Comments

Popular posts from this blog

How to Use Crome Developer Tools: Crome Developer Tools