General studies quiz for competitive exams in telugu:Quiz20
General Awareness for competitive exams. This post of General Awareness is very important and also related to GK Questions and Answers
1
1
- ఆంగ్లేయులు సెయింట్ జార్జ్ కోటను ఇక్కడ నిర్మించారు ?
- నాగపట్నం
- మచిలీపట్నం
- దుగ్గరాజపట్నం
- మద్రాస్ పట్నం
Answer: 4
- ప్రధానమంత్రి జన్ ధన్ బీమా యోజనలో భాగంగా 100% బ్యాంకు ఖాతాలు తెరిచిన మొట్టమొదటి రాష్ట్రం ఏది .?
- కర్ణాటక
- హర్యాన
- ఆంధ్ర ప్రదేశ్
- కేరళ
Answer: 4
- నేను- నాదేశం పుస్తక రచయిత ?
- భాగ్యరెడ్డి వర్మ
- రాజగోపాలాచారి
- అమర్థ్యసేన్
- దర్శి చెంచయ్య
Answer: 4
- స్థానిక ప్రభుత్వాలకు స్వయం ప్రతిపత్తి కల్పించిన చట్టం .?
- 1947
- 1906
- 1935
- 1858
Answer: 3
- 1921లో సంస్థానాధీశుల మండలిని ప్రారంభించిన వారు ?
- క్లెమెంట్ అట్లీ
- ఐదవ జార్జ్
- కర్జన్
- డ్యూక్ ఆఫ్ కానాట్
Answer: 4
- లోక్సభలో ప్రొటెం స్పీకర్ ను ఎవరు నియమిస్తారు .?
- ప్రధానమంత్రి
- రాష్ట్రపతి
- పార్లమెంట్
- క్యాబినెట్
Answer: 2
- రాజ్యాంగ పరిషత్‌లో ప్రాథమిక హక్కుల ఉపసంఘానికి అధ్యక్షుడు ఎవరు?
- జె.బి. కృపలానీ
- బి.ఆర్. అంబేడ్కర్
- సర్దార్ వల్లబాయ్ పటేల్
- k.m munshi
Answer: 1
- ప్రతిపాదన: రేబిస్ వ్యాధికి మరొక పేరు హైడ్రోఫోబియా.వివరణ: నీటిని చూసి భయపడటం ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణం.
- ప్రతిపాదనకు సరైన వివరణ
- ప్రతిపాదన తప్పు వివరణ ఒప్పు
- ప్రతిపాదన ఒప్పు వివరణ తప్పు
- ప్రతిపాదన వివరణ ఒప్పు, కాని సంబంధం లేదు
Answer: 1
- హైదరాబాద్ రాష్ట్రంలో రక్షిత కౌలుదారు సంఖ్య అధికంగా ఉన్నటువంటి జిల్లా .?
- నల్గొండ
- హైదరాబాద్
- ఆదిలాబాద్
- పాలమూరు
Answer: 3
- బ్రిటిషర్ల పాలన కాలంలో భారత దేశం నుండి ఇంగ్లాండ్కు ఎగుమతి చేసిన ఉత్పత్తులు ?
- గోధుమ
- పత్తి
- జౌళి
- పైవన్నీ
Answer: 4
- మిజోరానికి రాష్ట్ర హోదా ఇచ్చినా రాజ్యాంగ సవరణ ?
- 51
- 52
- 53
- 50
Answer: 3
- అస్పృశ్యతా నిషేధ చట్టాన్ని పౌరహక్కుల పరిరక్షణ చట్టం గా ఏ సంవత్సరంలో మార్చారు ?
- 1959
- 1955
- 1976
- 1975
Answer: 3
- సేతుభారతం' ప్రాజెక్టను ఎప్పుడు ప్రారంభించారు?
- 14 మార్చి 2015
- 4 మార్చి 2015
- 4 మార్చి 2016
- 14 మార్చి 2014
Answer: 3
- భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేదరికాన్ని అంచనా వేసిన వారు ఎవరు .?
- సురేష్ టెండూల్కర్
- దండేకర్
- వి కె.ఆర్.వి.రావు
- నౌరోజీ
Answer: 4
- 200 సెంటీమీటర్ల కంటే అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలలో ఈ అడవులు పెరుగుతాయి ?
- ఆల్పైన్
- మడ
- ఉష్ణమండల
- సతతహరిత
Answer: 4
- సర్వీస్ టాక్స్ లు ప్రతిపాదించిన కమిటీ .?
- ఆసిందాస్ గుప్తా
- ఎల్ కే ఝా
- రాజా చెల్లయ్య
- రేఖీ
Answer: 3
- వీటిని పరిశీలించండి: 1. జాతీయ మానవ హక్కుల కమిషన్ లోని సభ్యుల సంఖ్య నలుగురు. 2. జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యుల పదవీ కాలం ఐదు సంవత్సరాలు. 3. జాతీయ మానవ హక్కుల కమిషన్ పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు.
- రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
- రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
- ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
- మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 3
- .రినో వైరస్ వలన కలిగే వ్యాధి ?
- జలుబు
- రేబిస్
- పోలియో
- ధనుర్వాతం
Answer: 1
- దీర్ఘ దృష్టి నివారణకు ఉపయోగించే కటకం ?
- ద్వి పుటాకార కటకం
- ద్వి కుంభాకార కటకం
- కుంభాకార కటకం
- పుటాకార కటకం
Answer: 2
- భారత జాతీయ కాంగ్రెస్ కు మొట్టమొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు ?
- విజయలక్ష్మి పండిత్
- అనిబిసెంట్
- సరోజిని నాయుడు
- బచేంద్రిపాల్
Answer: 3
Comments
Post a Comment