General knowledge for all competitive exams

General Knowledge for competitive exams. To score more in competitive exams in minimum time we need to follow general knowledge section. The more you read is the more you get in GK section. However it is not possible to know which question will come in exam so practice more to score more.


1
    తిలక్ మహారాజు నాటక రచయిత ?
  1. ప్రఫుల్ల చంద్ర రాయ్
  2. ఉషా మెహత
  3. మాడపాటి హనుమంతరావు
  4. శ్రీపాద కృష్ణమూర్తి

  5. Answer: 4
2
    వందేమాతరం ఉద్యమ సమయంలో పారిశ్రామిక శిక్షణ కొరకు భారత యువత ఎక్కడికి వెళ్లింది ?
  1. ఇంగ్లాండ్
  2. సింగపూర్
  3. అమెరికా
  4. జపాన్

  5. Answer: 4
3
    అంబేడ్కర్‌కు సంబంధించిన ఉద్యమం/ సంస్థ ?
  1. హితకారిణి సభ సమాజ్‌
  2. బహిష్కృత్‌
  3. సమతాసంస్థ
  4. మహద్‌ సత్యాగ్రహం

  5. Answer: 2
4
    కే కేలప్పన్ ను ఏమని పిలిచేవారు ?
  1. దక్షిణ భారత గాంధీ
  2. రెండవ గాంధీ
  3. కేరళ గాంధీ
  4. మహా గాంధీ

  5. Answer: 3
5
    సయ్యద్ అహ్మద్ బెరిల్వి ప్రారంభించిన ఉద్యమం ?
  1. దియోబంద్ ఉద్యమం
  2. వహాబి ఉద్యమం
  3. అహ్మదీయ ఉద్యమం
  4. అలిఘర్ ఉద్యమం

  5. Answer: 2
6
    సోషల్‌ సర్వీస్‌ లీగ్‌ స్థాపకుడు ?
  1. గోపాలకృష్ణ గోఖలే
  2. అనిబిసెంట్‌
  3. శివనారాయణ అగ్నిహోత్రి
  4. నారాయణ్‌ మల్పర్‌జోషి

  5. Answer: 4
7
    కుమరన్‌ అసన్‌కు ఏ రాష్ట్ర సాంఘిక పునరుజ్జీవనంతో సంబంధం ఉంది?
  1. కేరళ
  2. తమిళనాడు
  3. ఆంధ్రప్రదేశ్‌
  4. మహారాష్ట్ర

  5. Answer: 1
8
    భారత దేశ విభజనను వ్యతిరేకించిన ముస్లిం నాయకుడు ?
  1. ఖిజర్ హయత్ ఖాన్
  2. మహ్మద్ ఇక్బాల్
  3. మౌలానా అబుల్ కలాం ఆజాద్
  4. మహమ్మద్ అలీ జిన్నా

  5. Answer: 3
9
    స్వామి దయానంద సరస్వతి రచించిన గ్రంథం ?
  1. వేద భాష్య
  2. వేద భాష్య భూమిక
  3. సత్యార్థ ప్రకాశ్‌
  4. అన్నీ

  5. Answer: 4
10
    బెంగాల్ విభజనపై ఆందోళన నిర్వహిస్తున్న ఉద్యమకారులకు తన సానుభూతి ప్రకటించిన ఆంగ్లేయుడు ?
  1. ఏ.ఓ హ్యూం
  2. వాలెంటైన్ చిరోల్
  3. కర్జన్
  4. హెన్రీ కాటన్

  5. Answer: 4
11
    శిరోమణి గురుద్వార్ ప్రభందక్ కమిటీని ఎప్పుడు స్థాపించారు ?
  1. 1920
  2. 1925
  3. 1915
  4. 1930

  5. Answer: 1
12
    శశి పాద బెనర్జీ ఎక్కడ మొట్ట మొదటి వితంతు శరణాలయాన్ని స్థాపించారు ?
  1. ముంబై
  2. ఢిల్లీ
  3. కలకత్తా
  4. అహ్మదాబాద్

  5. Answer: 3
13
    కింది వారిలో రహనుమయ్‌ మజ్‌ దయసనన్‌ సభలో సభ్యుడు/లు ?
  1. ఎస్‌. ఎస్‌. బంగాలీ
  2. జె.బి. వాచా
  3. దాదాభాయ్‌ నౌరోజీ
  4. అందరూ

  5. Answer: 4
14
    1793లో కారన్ వాలిస్ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఎక్కడ ప్రవేశపెట్టాడు ?
  1. మద్రాస్
  2. బెంగాల్
  3. బొంబాయి
  4. కడప

  5. Answer: 2
15
    లార్డ్ కర్జన్ ఏ విషయాల పరిశీలన కొరకు కాలిన్ స్కౌట్ మాంక్రీఫ్ కమిటీని ఏర్పాటు చేశారు ?
  1. సాగునీటి విషయాలు
  2. సాంకేతిక విద్యా వ్యవస్థ
  3. ఆంగ్ల మాధ్యమ విద్యావ్యవస్థ
  4. పంట సాగు వ్యవస్థ

  5. Answer: 1
16
    గంగాధర చటోపాధ్యాయ అనేది ఎవరి యొక్క అసలు పేరు ?
  1. స్వామి వివేకానంద
  2. రామకృష్ణ పరమహంస
  3. దయానంద సరస్వతి
  4. దేవేంద్రనాథ్ ఠాగూర్

  5. Answer: 2
17
    కిందివారిలో కర్మయోగిగా పేర్కొనదగిన వ్యక్తి ?
  1. శివనారాయణ అగ్నిహోత్రి
  2. అనిబిసెంట్‌
  3. వివేకానందుడు
  4. వీరేశలింగం

  5. Answer: 3
18
    భారతదేశంలో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని పుణెలో స్థాపించింది ఎవరు?
  1. సావిత్రిబాయి పూలే
  2. ఎన్‌.టి. రామారావు
  3. దోండో కేశవ్‌ కార్వే
  4. ఎం.జి. రనడే

  5. Answer: 3
19
    పుణెలో ఫెర్గూసన్‌ కళాశాలను స్థాపించిన సంస్థ?
  1. శారదా సదన్‌
  2. స్త్రీ జర్దోస్తి మండల్‌
  3. ఆర్య మహిళా సమాజ్‌
  4. దక్కన్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ

  5. Answer: 4
20
    భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞను ఎవరు రచించారు ?
  1. చందాల కేశవదాసు
  2. పైడిమర్రి వెంకట సుబ్బారావు
  3. సురవరం ప్రతాపరెడ్డి
  4. సి.నారాయణ రెడ్డి

  5. Answer: 2

    Keep reading for further update.............

Comments

Popular posts from this blog

How to Use Crome Developer Tools: Crome Developer Tools