Posts

General studies quiz for competitive exams in telugu:Quiz19

General Awareness for competitive exams.  This post of  General Awareness  is very important and also related to GK Questions and Answers. 1 కుతుబుద్దీన్ ఐబక్ చౌగాన్ ఆడుతూ ఎక్కడ మరణించాడు ? లాహోర్ ఢిల్లీ ఔరంగాబాద్ పూణే Answer: 1 2 1. ఆకాశంలో ఎగురుతున్న పక్షికి నీటిలో చేప దగ్గరగా పెద్దదిగా కనబడుటకు కారణం కాంతి పరిక్షేపణం. 2. దీర్ఘ దృష్టి నివారణకు కుంభాకార కటకం ఉపయోగిస్తారు. 3. ఫెర్మాట్ సూత్రం ప్రకారం కాంతి ఎల్లప్పుడూ తక్కువ సమయం పట్టే మార్గాన్ని ఎంచుకుంటుంది. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు Answer: 4 3 ప్రార్ధన సమాజ స్థాపకుడు ? నరేంద్రనాథ్ రమాబాయి సరస్వతి ఆత్మారాం పాండురంగ దయానంద సరస్వతి Answer: 3 4 క్యాస్ట్స్ ఇన్ ఇండియా:దైర్ మెకానిజం,జెనిసిస్ ఎండ్ డెవలప్మెంట్ గ్రంథ రచయిత ? అంబేద్కర్ అమర్థ్యసేన్ అరిగె రామస్వామి భాగ్యరెడ్డి వర్మ Answer: 1 5 42వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు భారత రాష్ట్రపతి .? ఫకృద్దీన్ నీలం సంజీవరెడ్డి జ...

General Awareness for Competitive Exams in Telugu

పోటీ పరీక్షల్లో రాణించాలంటే జి.కే సబ్జెక్టు చాల అవసరం. ఇందులో ప్రావీణ్యత ఉంటె చాలా తొందరగా ఉద్యోగం సాధించుకోవచ్చు. భారత్ లో మొట్టమొదటి గ్రీన్ ట్రైన్ కారిడార్ రామేశ్వరం - మన్ మధురై నగరాల మధ్య ఉంది.  ప్రస్తుత లాకమీషన్ చైర్మన్ - బల్బీర్ సింగ్   భారతదేశంలో మొదటి డిజిటల్ గ్రామం - అకోదర  భారత 14 వ ఆర్ధికసంఘం అధ్యక్షుడు - డా.. వై. వి. రెడ్డి  ప్రస్తుత మణిపూర్ సి.ఎం బీరేన్ సింగ్  ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం - మర్చి 15 ప్రస్తుత గోవా సి.ఎం మనోహర్ పారికర్  ప్రపంచంలో ఉత్తమ నగరం ఆస్ట్రియా రాజధాని వియన్నా  ప్రస్తుత కేంద్ర రక్షణ శాఖామంత్రి - అరుణ్ జైట్లి  వడ్డీ రేటు విధానం దేనిలో భాగం - ద్రవ్య విధానం  ఇండియాలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేది - కేంద్ర గణాంక సంస్థ  రైల్వేల ఆధునీకరణ సిఫారసు చేసిన కమిటీ - శ్యామ్ పిట్రోడా కమిటీ  'సంగం యోజన' పథకం లక్ష్యం - దివ్యంగుల సంక్షేమం  

General studies quiz for competitive exams in telugu:Quiz18

General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 శకుల అనంతరం భారతదేశంలోకి ప్రవేశించిన పార్శియన్ల మాతృ దేశం ? ప్రస్తుత ఇరాన్ ప్రస్తుత చైనా ప్రస్తుత మంగోలియా ప్రస్తుత శ్రీలంక Answer: 1 2 దేశీయోత్పత్తి-జాతీయోత్పత్తి మధ్య తేడా? నికర విదేశీ కారక ఆదాయం తరుగుదల నికర ఎగుమతులు నికర పరోక్ష పన్నులు Answer: 1 3 ప్రభుత్వం ఆర్థిక అంశాల్లో నిబంధనలను సులభతరం చేసే విధానాన్ని ఏమంటారు ? ద్రవీకరణ పట్టణీకరణ ప్రైవేటీకరణ సరళీకరణ Answer: 4 4 హైదరాబాద్ రాష్ట్రంలో రక్షిత కౌలుదారు సంఖ్య అధికంగా ఉన్నటువంటి జిల్లా .? నల్గొండ హైదరాబాద్ ఆదిలాబాద్ పాలమూరు Answer: 3 5 న్యూక్లియస్ సంస్థలు అనే భావనను ప్రవేశపెట్టిన తీర్మానం ఏది .? 1991 1948 1977 1980 Answer: 4 6 లోక్సభ, రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే సభ్యుల సంఖ్య ? 2 16 12 14 Answer: 4 7 స్వదేశీ సంస్థానాల రాజులకు వ్యక్తులను దత్తత తీసుకునే హక్కును బ్రిటిషర్లు ఎప్పుడు కల్పించారు ? 1870 1865 1860 1855 Answer: 3 8 కాంగ్రెస్లో అతివాదులు మితవాద...

General studies quiz for competitive exams in telugu:Quiz17

General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 వీటిని పరిశీలించండి: 1. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ ను 1992లో ఏర్పాటు చేశారు. 2. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్గా నియమించాలంటే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండాలి. 3. ప్రస్తుత జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ చైర్మన్ జస్టిస్ వీ.ఈశ్వరయ్య రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు Answer: 2 2 .రినో వైరస్ వలన కలిగే వ్యాధి ? జలుబు రేబిస్ పోలియో ధనుర్వాతం Answer: 1 3 అఖిల భారత వ్యవసాయ బోర్డ్‌ను ఏ సంవత్సరంలో నెలకొల్పారు .? 1917 1907 1908 1905 Answer: 4 4 అశోక్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారికంగా ఎవరు పాల్గొనాలి ? నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు సంఘసంస్కర్తలు రాజకీయ పార్టీలు Answer: 4 5 కుటుంబ నియంత్రణా కార్యక్రమాన్ని మొట్టమొదటగా పాటించిన దేశం ఏది .? అమె...

General studies quiz for competitive exams in telugu:Quiz16

General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 .రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైనికులు రైలులో ప్రయాణిస్తున్న ఇతర దేశాల సైనికులపై ప్రయోగించిన విషవాయువు ? సైనసైడ్ మస్టర్డ్ గ్యాస్ పాస్జీన్ సరీన్ Answer: 4 2 పిండారులను అణచివేసిన వారు ? థామస్ హిప్లాస్ కాంప్బెల్ విలియం స్లీమన్ కారన్వాలిస్ Answer: 1 3 ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం ప్రవేశపెట్టినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి .? పి.ఎన్.భగవతి జగన్ మోహన్ లాల్ సిన్హా వై.వి చంద్రచూడ్ జె.ఎస్.వర్మ Answer: 1 4 స్వదేశీ సంస్థానాల రాజులకు వ్యక్తులను దత్తత తీసుకునే హక్కును బ్రిటిషర్లు ఎప్పుడు కల్పించారు ? 1870 1865 1860 1855 Answer: 3 5 రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే పార్లమెంట్ దాన్ని ఎన్ని నెలల్లోపు దానిని ఆమోదించాలి ? 1 3 2 4 Answer: 1 6 మిజోరానికి రాష్ట్ర హోదా ఇచ్చినా రాజ్యాంగ సవరణ ? 51 52 53 50 Answer: 3 7 రాష్ట్రపతి యొక్క రాజీనామాను అధికారికంగా ఎరు ప్రకటిస్తారు .? హోం శాఖామంత్రి ప్రధానమంత్రి లోక్ సభ స్పీక...

General studies quiz for competitive exams in telugu:Quiz15

General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 బ్రిటిషర్లు భారతదేశంలో స్వేచ్చా వాణిజ్యాన్ని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు .? 1823 1815 1810 1813 Answer: 4 2 స్థానిక ప్రభుత్వాల కోసం లార్డ్ రిప్పన్ ఏ సంవత్సరంలో తీర్మానం చేశారు .? 1725 1826 1882 1736 Answer: 3 3 .ఢిల్లీలో ఉపహార్ సినిమా ధియేటర్ ప్రమాదం ఏ సంవత్సరంలో జరిగింది ? 1993 1997 1999 1997 Answer: 4 4 ప్రత్యేక పరిస్థితులలో నేరస్తునికి విధింపబడిన శిక్షను రాష్ట్రపతి తగ్గించడాన్ని ఏమంటారు .? కమూటేషన్ పార్డన్ రెస్పైట్ రెమిషన్ Answer: 3 5 .సాల్మొనెల్లా టైఫి అనే బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధి ? క్షయ ఆంత్రాక్స్ ధనుర్వాతం టైఫాయిడ్ Answer: 4 6 ఖారవేలుడు కళింగ ప్రాంతాన్ని ఆక్రమించినట్లు తెలియజేసే శాసనం ? విదిశ శాసనం కనోజ్ శాసనం జూనాగడ్ శాసనం హతిగుంఫా శాసనం Answer: 4 7 ఏక బ్రాహ్మణ అనే బిరుదు ఎవరికి సంబంధించినది ? కనిష్కుడు మొదటి పులోమావి గౌతమీపుత్ర శాతకర్ణి చంద్రగుప్తమౌర్యుడు Answer: 3 8 నిరంతర ప్రణాళికలు రూపొంద...

General studies quiz for competitive exams in telugu:Quiz14

General Awareness for Competitive exams. Here is General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc 1 రెండవ ప్రతాపరుద్రుడు ఎవరి చేతిలో ఓటమిపాలయ్యాడు ? మాలిక్ కపూర్ ముబారక్ ఖిల్జీ ఫిరోజ్ తుగ్లక్ బాల్బన్ Answer: 1 2 మొట్టమొదటిసారిగా వెండి నాణాలను ముద్రించిన గుప్త పాలకుడు ? సముద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు 1వ చంద్రగుప్తుడు స్కంధ గుప్తుడు Answer: 2 3 ఫ్యూచర్ షాక్ గ్రంథ రచయిత .? మీరా నాథ్ వెబర్ అల్ఫిన్ టాల్పర్ అమర్త్యసేన్ Answer: 3 4 ఏ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేస్తారు ? 232 123 213 132 Answer: 2 5 రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని సభ్యులను తొలగించే అధికారం ఎవరికి మాత్రమే ఉంటుంది ? రాష్ట్రపతి రాష్ట్ర గవర్నర్ రాష్ట్ర మంత్రి మండలి పార్లమెంట్ Answer: 1 6 పర్లాకిమిడి తిరుగుబాటు నాయకుడు ? జగన్నాధ గజపతి నారాయణ రావు కేరళ వర్మ చక్ర బిసాయి విరాట్ సింగ్ Answer: 1 7 ఎస్సీ,ఎస్టీలపై అకృత్యాల నిషేధ చట్టాన్ని ఏ సంవత్సరంలో రూపొందించారు .? 1989 1976 1950 1955 Answer: 1 8 చలో ఢిల్లీ నినాదం ఎవరిచ్చారు ? సుభాష్ ...