General studies quiz for competitive exams in telugu: Quiz2
1
- కేంద్ర ఎన్నికల సంఘంలోని సభ్యుల సంఖ్యను ఎవరు నియంత్రిస్తారు ?
- రాజ్యసభ
- క్యాబినెట్
- రాష్ట్రపతి
- పార్లమెంట్
Answer: 4
- బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేసి కలకత్తాను బెంగాల్ రాజధానిగా చేసిన గవర్నర్ జనరల్ ?
- వారన్ హేస్టింగ్స్
- వెల్లస్లీ
- కారన్వాలిస్
- డల్హౌసీ
Answer: 1
- ఎక్కువ తరంగ ధైర్ఘ్యం ఉన్న కిరణాలు ?
- X-కిరణాలు
- పరారుణ కిరణాలు
- రేడియో కిరణాలు
- కాస్మిక్ కిరణాలు
Answer: 3
- ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని 1975లో తీర్పు ఇచ్చిన అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి .?
- జె.ఎస్.వర్మ
- వై.వి చంద్రచూడ్
- పి.ఎన్.భగవతి
- జగన్ మోహన్ లాల్ సిన్హా
Answer: 4
- విత్త, వ్యవసాయ, పారిశ్రామిక, వాణిజ్య సంస్థల్లో ప్రభుత్వ నిర్వహణే ప్రభుత్వ రంగం అని ఎవరు తెలిపారు .?
- పీటర్ డ్రక్కర్
- కారల్ మాక్స్
- ఘంపీటర్
- హన్సన్
Answer: 4
- ద్రవ్య బిల్లులకు రాష్ట్రపతి పూర్వానుమతి అవసరమనేది ఎక్కడి నుండి గ్రహించారు ?
- 1935 చట్టం
- అమెరికా
- కెనడా
- మెక్సికో
Answer: 1
- కిందివాటిలో సువాసన కలిగించే నూనె ?
- కర్పూర తైలం
- నిమ్మ
- లావెండర్
- పై వన్నీ
Answer: 2
- లీగల్ సర్వీసెస్ అథారిటీస్ act 1987 దేని గురించి తెలుపుతుంది ?
- ఎలక్ట్రానిక్ న్యాయస్థానం
- మొబైల్ న్యాయస్థానం
- లోక్ అదాలత్
- ఫ్యామిలీ కోర్టు
Answer: 3
- నాణ్యమైన ఇనుప ఖనిజం ?
- లియోనైట్
- సిడరైట్
- హెమటైట్
- మాగ్నటైట్
Answer: 4
- శకుల అనంతరం భారతదేశంలోకి ప్రవేశించిన పార్శియన్ల మాతృదేశం ?
- ప్రస్తుత ఇరాక్
- ప్రస్తుత ఇరాన్
- ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్
- ప్రస్తుత మయన్మార్
Answer: 2
- కిందివాటిలో నిజమైన ఆర్థికాభివృద్ధిని సూచించేది ఏది ?
- మార్కెట్ ధరల్లో తలసరి ఆదాయం
- మార్కెట్ ధరల్లో జాతీయాదాయం
- నిలకడ ధరల్లో జాతీయాదాయం
- ఆర్థిక వృద్ధి
Answer: 3
- ద్రవ్య బిల్లు విషయంలో రాజ్యసభకు ఉన్న అధికారాల్లో సరికానిది ?
- బిల్లును రాజ్యసభ ఆమోదించవచ్చు
- బిల్లును తిరస్కరించవచ్చు లేదా సవరించవచ్చు
- బిల్లుపై రాజ్యసభ చర్చ జరపవచ్చు
- బిల్లుపై రాజ్యసభ సిఫారసులు చేయవచ్చు
Answer: 2
- 1. ఎం.ఎన్.రాయ్ సర్వోదయ ఉద్యమ నాయకుడు. 2. ఆంధ్రాలో బిఏ ఉత్తీర్ణులైన మొట్టమొదటి మహిళ న్యాయపతి కామేశ్వరి. 3. బట్లర్ కమిటీని 1929లో నియమించారు.
- రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
- రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
- ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
- మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 2
- మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ రూరల్ ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారు .?
- కాకినాడ
- విశాఖపట్నం
- పూణే
- వార్థా
Answer: 4
- సూర్య శతకం రచయిత ?
- మయూరుడు
- శూద్రకుడు
- కామాందుడు
- కాళిదాసు
Answer: 1
- భారత రాజ్యాంగ సవరణ ఎన్నవ నిబంధనలో పేర్కొన్నారు .?
- 362
- 366
- 364
- 368
Answer: 4
- .హన్సన్ వ్యాధి అనగా ..?
- కుష్టు
- గనేరియా
- మెనింజైటిస్
- పోలియో
Answer: 1
- .థోరియం ను ఈ ఖనిజం తో తయారుచేస్తారు ..?
- వెండి
- బంగారం
- మోనోజైట్
- బాక్సైట్
Answer: 3
- భారత రాజ్యాంగంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిబంధనలు ?
- 52 నుంచి 151
- 51 నుంచి 150
- 53 నుంచి 152
- 53 నుంచి 153
Answer: 1
- భారతదేశంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో ఏర్పడింది .?
- ఆంధ్రప్రదేశ్
- తమిళనాడు
- కేరళ
- ఉత్తరప్రదేశ్
Answer: 3
Comments
Post a Comment