General Awareness Mock quiz for Competitive exams: Quiz 1

General awareness mock quiz for competitive exams like group 2, Vro, Vra, etc..


1
    బీ.ఆర్.ఏ.బీ.ఓ అనగా ?
  1. భారతదేశంలో ధైర్యవంతులకు ఇచ్చే బహుమతి
  2. అమెరికాలో తెలివైన విద్యార్థులకు ఇచ్చే బహుమతి
  3. భారత్ కు చెందిన మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞాన న్యూక్లియర్ హెడ్ మిసైల్
  4. భారతదేశంలో మొట్టమొదట తయారుచేసిన పారిశ్రామిక రోబో

  5. Answer: 4
2
    భారత ప్రభుత్వ చట్టం 1935 పై కాంగ్రెస్ స్పందన ?
  1. కొత్త సీసాలో పాత సారా
  2. అది పూర్తిగా నిరాశపరిచింది
  3. అది సరైన దిశలో తీసుకున్న చర్య
  4. ఎటువంటి స్పందన లేదు

  5. Answer: 2
3
    2018లో సమ్మక్క-సారలమ్మ జాతర ఎప్పుడు నిర్వహించారు ?
  1. నవంబర్ 26 నుండి డిసెంబర్ 3 వరకు
  2. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు
  3. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకు
  4. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు

  5. Answer: 2
4
    సరైన జతను గుర్తించండి: 1. బెంథాం-ద్వినామీకరణ పరిచయం, 2. జాతీయ వృక్ష ఉద్యానవనం- కలకత్తా, 3. మాలస్ మాలస్ - టాటోనమి, 4. గుర్తింపు-ఫ్లోరా
  1. 14
  2. 34
  3. 23
  4. 13

  5. Answer: 3
5
    క్రింది వానిలో ఒకేసారి 10 నమూనా అణు ఆయుధాలను మోసుకుపోగలిగే మిస్సైల్స్ ను చైనా పరీక్షించింది ?
  1. డాంగ్ ఫెంగ్-5సి
  2. ఫెంగ్ డాంగ్-5సి
  3. డింగ్ ఫింగ్-5సి
  4. ఫింగ్ డింగ్-5సి

  5. Answer: 1
6
    కేంద్ర నిఘా సంస్థ ________ సంఘం.
  1. త్రిసభ్య
  2. ద్విసభ్య
  3. ఏకసభ్య
  4. పంచ సభ్య

  5. Answer: 1
7
    భారతదేశంపై బ్రిటిష్ వాణిజ్య విధానాల ప్రధాన ప్రభావం ?
  1. వృత్తి పని వారు తమ ఉత్పత్తులను బ్రిటన్ కు ఎగుమతి చేసుకోగలిగారు
  2. భారత్ తొందరగా పారిశ్రామికీకరణ చెందింది
  3. పారిశ్రామిక బ్రిటన్ కు భారత వ్యవసాయ కాలనీగా మారింది.

  4. Answer: 3
8
    విభజన అనంతరం 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్త్రీ అక్షరాస్యత ఉన్నటువంటి జిల్లాలు ?
  1. కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి
  2. పశ్చిమ గోదావరి కృష్ణ తూర్పుగోదావరి
  3. పశ్చిమ గోదావరి కృష్ణ తూర్పుగోదావరి
  4. పశ్చిమ గోదావరి కృష్ణ నెల్లూరు

  5. Answer: 3
9
    కింది వారిలో ఎవరు 1919 ఏప్రిల్ 13 న జరిగిన జలియన్ వాలాబాగ్ మారణకాండ పై విచారణకు ఏర్పాటైన విచారణ సంఘం చైర్మన్గా నియమితులయ్యారు ?
  1. లార్డ్ హంటర్
  2. లార్డ్ కర్జన్
  3. లార్డ్ అట్లీ
  4. లార్డ్ క్లిప్స్

  5. Answer: 1
10
    9 వ పంచవర్ష ప్రణాళికలో సర్వ శిక్ష అభియాన్ ఏ ఉద్దేశంతో ప్రారంభించారు ?
  1. విద్యలో సామాజిక, లింగ వ్యత్యాసాలు లేకుండా
  2. బలహీన వర్గాలకు విద్య
  3. అందరికీ విద్య
  4. ఎలిమెంటరీ విద్య సార్వజనీకరణ

  5. Answer: 4
11
    స్వాతంత్ర్య పోరాట యోధురాలు రాణి గైడిన్లు ఎక్కడ జన్మించారు ?
  1. నాగాలాండ్
  2. మిజోరాం
  3. అస్సాం
  4. మణిపూర్

  5. Answer: 1
12
    భారత విభజన సమయంలో ఏ స్వాతంత్ర యోధుడు స్వాతంత్ర పాకిస్తాన్ కోసం డిమాండ్ చేశారు ?
  1. మౌలానా అబుల్ కలాం ఆజాద్
  2. ఎంఏ జిన్న
  3. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
  4. సికిందర్ హయత్ ఖాన్

  5. Answer: 3
13
    ఎక్స్ రే కిరణాలను దేనితో గుర్తించవచ్చు ?
  1. నీరు
  2. మంచు గడ్డలు
  3. దర్పణాలు
  4. ఫోటోగ్రఫిక్ ప్లేట్

  5. Answer: 4
14
    2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని పట్టణ జనాభా ?
  1. 38.88%
  2. 25.5%
  3. 40%
  4. 85 శాతం

  5. Answer: 1
15
    క్రింది వాటిలో సేద్యపు భూకమతం పరిమాణాన్ని దేనితో సూచిస్తారు ?
  1. కౌలుకు తీసుకున్న భూమి-సొంత భూమి
  2. సొంత భూమి+ కౌలుకు తీసుకున్న భూమి
  3. సొంత భూమి- కౌలుకు తీసుకున్న భూమి+ కౌలుకిచ్చి న భూమి
  4. సొంత భూమి- కౌలుకు తీసుకున్న భూమి

  5. Answer: 4
16
    తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ?
  1. ప్రభుత్వ షెడ్యూల్డ్ బ్యాంకు
  2. గృహనిర్మాణ బ్యాంకు
  3. సహకార బ్యాంకు
  4. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు

  5. Answer: 2
17
    రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం ప్రైవేటు, ప్రభుత్వ సహాయం అందని విద్యా సంస్థలలో ప్రవేశానికి రిజర్వేషన్లు పొందుపరిచారు ?
  1. 14
  2. 15(3)
  3. 15(4)
  4. 15(5)

  5. Answer: 4
18
    జీర్ణాశయ లోపలి భాగాలను పరీక్షించే ఎండోస్కోప్ లోని ఫైబర్స్ ఎటువంటివి ?
  1. ఆప్టికల్ ఫైబర్స్
  2. జింక్ ఫైబర్స్
  3. రాగి ఫైబర్స్
  4. అల్యూమినియం ఫైబర్స్

  5. Answer: 1
19
    1930 సంవత్సరంలో యంగ్ ఇండియా పత్రికలో ది కల్ట్ ఆఫ్ బాంబ్ వ్యాసాన్ని ఎవరు రచించారు ?
  1. సచింద్ర సన్యాల్
  2. భగత్ సింగ్
  3. మహాత్మాగాంధీ
  4. చంద్రశేఖర్ ఆజాద్

  5. Answer: 3
20
    క్రింద పేర్కొన్న రాజ్యాంగ పీఠిక లోని పదాలను సరైన క్రమంలో పేర్కొనండి.... 1. లౌకిక 2. ప్రజాస్వామ్య 3. గణతంత్ర 4. సామ్యవాద 5. సార్వభౌమ
  1. 4,5,1,2,3
  2. 5,4,1,2,3
  3. 5,1,4,2,3
  4. 5,4,1,3,2

  5. Answer: 2

    Keep visiting for more quizes
    General Studies Quiz2

Comments

Popular posts from this blog

How to Use Crome Developer Tools: Crome Developer Tools