General studies quiz for competitive exams in telugu: Quiz4
1
- .జీవో నెంబర్ 36 పై సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన సచివాలయంలోని ఉద్యోగి ?
- సాంబశివరావు
- కొండ మాధవరెడ్డి
- పి లక్ష్మణరావు
- ఎ.వి.ఎస్ నరసింహారావు
Answer: 4
- సమాదిగత పంచమహాశబ్ద అనే బిరుదు ఎవరికి సంబంధించినది .?
- గణపతిదేవుడు
- కాకర్త్య
- మొదటి బేతరాజు
- మొదటి ప్రోలరాజు
Answer: 4
- శాతవాహన యుగం లో పూల వర్తకులను ఏమంటారు ?
- సౌందిక
- వస్సాకారులు
- మాలాకరులు
- నపిత
Answer: 3
- గోల్కొండ రాజ్యం నుండి పానగల్లు, గణపురం దుర్గాలు ఆక్రమించిన విజయనగర రాజు .?
- బుక్కరాయలు
- హరిహర రాయలు
- రామరాయలు
- సాళువరాయలు
Answer: 3
- తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అస్థిరత్వం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం .?
- కృష్ణా డెల్టా
- గోదావరి లోయ
- ఉత్తర తెలంగాణ
- దక్షిణ తెలంగాణ
Answer: 4
- .తెలంగాణ విమోచన ఉద్యమ సదస్సు కు అధ్యక్షత వహించిన వ్యక్తి ?
- కాళోజీ నారాయణరావు
- జె.వి నరసింగరావు
- కె జయశంకర్
- కోదండరాం
Answer: 1
- నానాఘాట్ శాసనం ఎవరు వేయించారు .?
- వాసిష్టీపుత్ర ఆనందుడు
- మొదటి శతకర్ని
- దేవి నాగానీక
- విక్రమేంద్ర భట్టారక
Answer: 3
- .5 రూపాయలకే భోజనం అందించే సద్దిమూట పథకాన్ని 2014 వ సంవత్సరంలో ఎక్కడ ప్రారంభించారు ?
- కూకట్పల్లి
- గజ్వేల్
- సిద్దిపేట
- కొత్తపేట
Answer: 3
- ఎవరి కాలంలో తెలంగాణ అంటే కోస్తాంధ్ర కూడా ?
- శాతవాహన
- అసఫ్జాహీ
- కుతుబ్షాహి
- కాకతీయ
Answer: 3
- క్రీస్తు శకం 1687 లో గోల్కొండ రాజ్యము ఏ సామ్రాజ్యంలో కలిపి వేయబడింది .?
- విజయనగరం
- మహారాష్ట్ర
- బహమనీ
- మొగల్
Answer: 4
- కనక దేవాలయం పాశుపత మఠం సప్తగోదావరి వద్ద ఉందని తెలిపే గ్రంధం .?
- వాయు పురాణం
- లీలావతి పరిణయం
- భవిష్య పురాణం
- మత్స్య పురాణం
Answer: 2
- .జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు ?
- అజిత్ సింగ్
- శరద్ పవార్
- శిబు సోరెన్
- హేమంత్ సోరెన్
Answer: 3
- ఈ క్రింది వానిలో ప్రశాంతమైన అని అర్థం వచ్చేది .?
- నిర్మల్
- ఫరాహాబాద్
- శ్రీగిరి
- శ్రీశైలం
Answer: 2
- రాష్ర్టాల పునర్విభజన కమిషన్ (ఎస్‌ఆర్‌సీ)నివేదిక (1955) ప్రకారం హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ జిల్లాల్లో తలసరి ఆదాయం ఎంత?
- రూ.15
- రూ. 12
- రూ. 17
- రూ. 13
Answer: 2
- ఇక్ష్వాకులు తెలుగువారేనని పేర్కొన్న చరిత్రకారుడు .?
- స్టెంకోన్
- పి.ఎన్.చోప్రా
- డి.రాజారెడ్డి
- బిషప్ కాల్డ్ వెల్
Answer: 4
- నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు ఏఏ జాతీయ రహదారులను కలుపుతుంది .?
- 163
- 44
- 65
- అన్ని
Answer: 4
- భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన మొట్టమొదటి హైదరాబాద్ వ్యక్తి ?
- పండిత నరేంద్ర జీ
- కాళోజీ రంగారావు
- రషీద్
- ఖయ్యూం అబ్దుల్
Answer: 4
- కుషుమహాల్ ఏ కోటలో ఉంది .?
- భువనగిరి
- నిర్మల్
- వరంగల్
- మొలంగూర్
Answer: 3
- . మన ఊరు-మన కూరగాయలు కార్యక్రమాన్ని ఏ జిల్లాలో ప్రారంభించారు ?
- హైదరాబాద్
- మెదక్
- కరీంనగర్
- రంగారెడ్డి
Answer: 2
- తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాల ఉష్ణోగ్రతలను నమోదుచేసే వాతావరణ కేంద్రాల సంఖ్య ?
- 32
- 16
- 8
- 1
Answer: 3
Comments
Post a Comment