Indian Economy Quiz for Competitive Exams: Quiz 2


1
    పావర్టీ ఇన్ ఇండియా గ్రంథ రచయిత ?
  1. దండేకర్
  2. రధ్
  3. సురేష్ టెండూల్కర్
  4. 1,2

  5. Answer: 4
2
    1921 జనాభా గణాంకాల ప్రకారం భారతదేశంలో ఎంత శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు?
  1. 73%
  2. 61%
  3. 69%
  4. 75%

  5. Answer: 1
3
    1944 లో గాంధీ సిద్ధాంతాలను దృష్టిలో ఉంచుకొని గాంధీ ప్రణాళికను రూపొం దించిన వారు ?
  1. మానవేంద్రనాథ్ రాయ్
  2. శ్రీమన్నారాయణ అగర్వాల్
  3. మోక్షగుండం విశ్వేశ్వరయ్య
  4. ఎనిమిది మంది పారిశ్రామికవేత్తలు

  5. Answer: 2
4
    బసు కమిటీ నివేదిక ఏ పన్నుకు సంబంధించినది ?
  1. ఆక్ట్రాయ్
  2. వ్యాట్
  3. సర్వీస్
  4. సంభావన

  5. Answer: 1
5
    అర్జున్ సేన్ గుప్తా కమిటీ దేనిపై నియమించారు ?
  1. అవ్యవస్థీకృత రంగంలో ఎంటర్ప్రైజెస్
  2. డిమానిటైజేషన్
  3. రక్షణ రంగం
  4. సాగునీటి రంగం

  5. Answer: 1
6
    1928లో వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాలని ప్రభుత్వానికి సూచించిన కమిటీ ?
  1. చార్లెస్ విలియట్ కమిషన్‌
  2. ఫిస్కల్‌ కమిషన్‌
  3. రాయల్‌ కమిషన్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌
  4. పి.జె. మార్షల్‌ కమిషన్‌

  5. Answer: 3
7
    భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ పరిశ్రమ నిర్మాణం ఏ ప్రణాళికా కాలంలో పూర్తయింది ?
  1. 4
  2. 1
  3. 2
  4. 3

  5. Answer: 4
8
    విదేశీమారక ద్రవ్య నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు ?
  1. 1977
  2. 1973
  3. 1979
  4. 1998

  5. Answer: 2
9
    రాష్ట్రాల పేదరిక సాంద్రతను ఏ సూచి ద్వారా తెలుసుకోవచ్చు ?
  1. నిరపేక్ష పేదరిక
  2. సాపేక్ష పేదరిక
  3. పేదరిక అంతర
  4. లారెన్జ్ వక్ర రేఖ

  5. Answer: 3
10
    భారతదేశంలో స్వదిశీ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?
  1. 1901
  2. 1905
  3. 1903
  4. 1906

  5. Answer: 2
11
    బ్రిటిషర్ల పాలనా కాలంలో రక్షణ విధానం ఉద్దేశం... విదేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం అని పేర్కొన్న వారు ?
  1. ఆల్ర్రైడ్‌ ఛెటర్టన్‌
  2. వారన్‌ హేస్టింగ్స్‌
  3. క్లెమెంట్ అట్లీ
  4. ఏ.ఓ హ్యూం

  5. Answer: 1
12
    ది ఇండస్ట్రియల్‌ ఎవల్యూషన్‌ ఇన్‌ ఇండియా గ్రంధకర్త ?
  1. డి.ఆర్‌. గాడ్గిల్‌
  2. జవహర్‌లాల్‌ నెహ్రూ
  3. సుభాష్ చంద్రబోస్
  4. బిపిన్‌ చంద్ర పాల్

  5. Answer: 1
13
    వినిమయ ద్వంద్వత ఎవరికి సంబంధించినది ?
  1. బెకన్స్
  2. మింట్
  3. బోకీ
  4. ఎమ్మాన్యుయేల్

  5. Answer: 4
14
    మిశ్రమ ఆర్థిక వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చిన పారిశ్రామిక తీర్మానం ఏది ?
  1. 1956
  2. 1991
  3. 1948
  4. 1977

  5. Answer: 3
15
    2001-2011 దశాబ్దంలో అత్యధిక జనాభా వృద్ధిరేటు నమోదు చేసుకున్న రాష్ట్రం ?
  1. మేఘాలయ
  2. సిక్కిం
  3. అరుణాచల్ ప్రదేశ్
  4. బీహార్

  5. Answer: 1
16
    అర్ధిక సమ్మిలితం దేని యొక్క ఉద్దేశం ?
  1. పెద్ద నోట్ల రద్దు
  2. GST
  3. జన్ ధన్
  4. పెద్ద నోట్ల విడుదల

  5. Answer: 3
17
    కార్పొరేట్ బాండ్స్ అండ్ సెక్యూరిటీస్ స్థితిగతులపై ఏర్పడిన కమిటీ ?
  1. దీపక్ మెహాని
  2. ఆర్ హెచ్ పాటిల్
  3. అశోక్ మెహతా
  4. దీపక్ నాయక్

  5. Answer: 2
18
    బ్రిటిషర్లు బెంగాల్‌ను దోపిడీ చేసిన విధానాన్ని చరిత్రకారులు ఏ విధంగా వర్ణించారు?
  1. ప్రత్యక్ష దోపిడీ
  2. సంపద తరలింపు
  3. పరోక్ష దోపిడీ
  4. వ్యాపార దోపిడీ

  5. Answer: 1
19
    1875లో బరాకర్‌ వద్ద దుక్క ఇనుము ఉత్పత్తిని ప్రారంభించిన కంపెనీ ?
  1. బెంగాల్‌ ఇనుము - ఉక్కు కంపెనీ
  2. ఇండియా ఇనుము - ఉక్కు కంపెనీ
  3. మైసూర్‌ ఇనుము - ఉక్కు కర్మాగారం
  4. బెంగాల్‌ ఉక్కు కార్పొరేషన్‌

  5. Answer: 1
20
    20 సూత్రాల పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రకటించారు ?
  1. 1971
  2. 1976
  3. 1975
  4. 1974

  5. Answer: 3

Comments

Popular posts from this blog

How to Use Crome Developer Tools: Crome Developer Tools