General Science Quiz for competitive exam: Quiz 3
1
- మైకో బ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియా వలన వ్యాపించే వ్యాధి .?
- డిఫ్తీరియా
- కోరింత దగ్గు
- క్షయ
- మెనింజైటిస్
Answer: 3
- ఇన్సులిన్ లోపం వలన కలిగే వ్యాధి ?
- డయాబెటిస్ మిల్లిటస్
- డయాబెటిస్ ఇన్సిపిడస్
- బి.పి
- టైఫాయిడ్
Answer: 1
- సారాలజి అనగా దీని యొక్క అధ్యయనం ?
- పక్షులు
- పాములు
- బల్లులు
- సరీసృపాలు
Answer: 3
- మనిషిలోని క్రోమోజోముల సంఖ్య .?
- 24
- 23 జతలు
- 23
- 24 జతలు
Answer: 2
- తెలంగాణ రాష్ట్ర వృక్షం .?
- కేసియా ఆరిక్యులేటా
- కొరాషియాసిస్ బెంగాలెన్సిస్
- ఆక్సిస్ ఆక్సిస్
- ప్రోసోపిస్ సినరేరియా
Answer: 4
- గోల్డెన్ రైస్ ద్వారా ఏ విటమిన్ లభిస్తుంది.?
- విటమిన్ - డి
- విటమిన్ - ఇ
- విటమిన్ - ఎ
- విటమిన్ - సి
Answer: 3
- లుకేమియా దేనికి సంబంధించిన వ్యాధి ?
- kidney
- రక్తం
- గుండె
- ఊపిరితిత్తులు
Answer: 2
- మానవుడి రక్తం జూన విలువ ఎంత.?
- 3
- 8.6
- 7.4
- 11
Answer: 3
- స్ట్రెప్టోమైసిస్ (Streptomyces) ఏ వ్యాధి నివారణకు ఉపయోగపడే సూక్ష్మజీవనాశకం .?
- పోలియో
- గనేరియా
- ఎయిడ్స్
- క్షయ
Answer: 4
- మానవుని అధిక దృష్టి కోణం ఎన్ని డిగ్రీలు .?
- 95
- 108
- 105
- 100
Answer: 2
- అర్ధోమిక్సో వైరస్ వలన కలిగే వ్యాధి .?
- కలరా
- జలుబు
- గవదబిళ్లలు
- ఇన్ఫ్లుయెంజా
Answer: 4
- ఊఫింగ్ కాఫ్ అని ఈ వ్యాధిని పిలుస్తారు .?
- కుష్టు
- డిఫ్తీరియా
- కోరింత దగ్గు
- ప్లేగు
Answer: 3
- మానవ శరీరంలో యూరియా ఎక్కడ తయారవుతుంది ?
- గుండె
- మూత్రపిండాలు
- కాలేయం
- జీర్ణాశయం
Answer: 3
- రినో వైరస్ వలన కలిగే వ్యాధి .?
- జలుబు
- రేబిస్
- పోలియో
- ధనుర్వాతం
Answer: 1
- డిఫ్తీరియా వ్యాధి ఏవిధంగా వ్యాప్తి చెందుతుంది .?
- గాలి తాకిడి
- ప్రత్యక్ష తాకిడి
- నీటి తాకిడి
- జంతువుల తాకిడి
Answer: 2
- ఆస్టియో సైట్ కణాలు ఎక్కడ ఉంటాయి .?
- ఎడిపోస్ కణజాలం
- కొల్లాజిన్
- ఎముక మజ్జ
- రక్తం
Answer: 3
- World Wild Life Fund కు చిహ్నంగా ఉన్న జంతువు ?
- యాక్సిస్ యాక్సిస్
- ఆసియా సింహం
- సైబీరియన్ పులి
- జైన్ట్ పాండా
Answer: 4
- తమ ఆహారపదార్థాన్ని స్వయంగా తయారుచేసుకోలేని మొక్క .?
- కస్యూటా
- ఫిస్టియా
- హైడ్రిల్లా
- కుక్క గొడుకు
Answer: 4
- వాంతులు, విరేచనాలు, లవణాలను కోల్పోవడం ఏ వ్యాధి యొక్క లక్షణాలు .?
- కలరా
- ధనుర్వాతం
- క్షయ
- ఆంత్రాక్స్
Answer: 1
- అత్యత్తమ మైనటువంటి విద్యుత్ వాహకం .?
- వెండి
- రాగి
- బంగారం
- వజ్రం
Answer: 1
Comments
Post a Comment