General studies quiz for competitive exams in telugu: Quiz6


1
    తెలంగాణలో అత్యధిక రెవిన్యూ డివిజన్లు ఉన్నటువంటి జిల్లా ?
  1. రంగారెడ్డి
  2. హైదరాబాద్
  3. వరంగల్
  4. సూర్యాపేట

  5. Answer: 1
2
    విద్య సంస్కరణల కొరకు ఇఖ్వా ఉన్సఫాను ఎవరు స్థాపించారు ?
  1. పండిత నరేంద్ర జీ
  2. అఘోరనాథ్ చటోపాధ్యాయ
  3. అబ్దుల్ రషీద్
  4. ఖయ్యూం

  5. Answer: 4
3
    ప్రతిపాదిత భద్రాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రాన్ని ఏ మండలంలో ప్రారంభించారు .?
  1. మణుగూరు
  2. వేల్పూరు
  3. దామరచర్ల
  4. చేల్పూరు

  5. Answer: 1
4
    .జయభారత్ రెడ్డి నివేదిక ప్రకారం అత్యధిక స్థానికేతరులు నియామకాలు పొందిన 6వ జోన్ లోని జిల్లా ?
  1. ఆదిలాబాద్
  2. నల్లగొండ
  3. ఖమ్మం
  4. హైదరాబాద్

  5. Answer: 4
5
    శాతవాహన యుగం లో శాతవాహన యుగంలో కల్లు గీసేవారిని ఏమంటారు ?
  1. వస్సాకారులు
  2. మాలాకరులు
  3. సౌందిక
  4. నపిత

  5. Answer: 3
6
    విష్ణు కుండినులలో గొప్పవాడు .?
  1. మహేంద్రవర్మ
  2. ఇంద్రవర్మ
  3. రెండవ మాధవవర్మ
  4. భట్టారక వర్మ

  5. Answer: 3
7
    .1915 వ సంవత్సరంలో అనిబిసెంట్ మదనపల్లి థియోసోఫికల్ కాలేజీ ని ఎక్కడ స్థాపించారు ?
  1. తెలంగాణ
  2. మహారాష్ట్ర
  3. కర్ణాటక
  4. రాయలసీమ

  5. Answer: 4
8
    .గిర్గ్లానీ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వంలోని ఎన్ని శాఖలు మాత్రమే తమ సమాచారాన్ని తెలియజేశాయి ?
  1. 120
  2. 152
  3. 204
  4. 52

  5. Answer: 4
9
    తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రెవెన్యూ డివిజన్ల సంఖ్య ?
  1. 23
  2. 27
  3. 21
  4. 25

  5. Answer: 4
10
    ప్రవర దీని యొక్క ఉపనది ?
  1. కావేరి
  2. మహానది
  3. కృష్ణ
  4. గోదావరి

  5. Answer: 4
11
    విష్ణుకుండినుల రాజ్య స్థాపకుడు ఇంద్రవర్మ అని ఎవరు పేర్కొన్నారు .?
  1. బి.యస్.యల్ హనుమంతరావు
  2. బి.ఎన్.శాస్త్రి
  3. శ్రీరామ శర్మ
  4. వి.వి.కృష్ణశాస్త్రి

  5. Answer: 1
12
    బహమనీ రాజ్యం ఎప్పుడు విచ్ఛిన్నమైంది .?
  1. 1488
  2. 1492
  3. 1490
  4. 1494

  5. Answer: 3
13
    .1958 లో ఏర్పా టయి న తెలంగా ణ ప్రాం తీ య సంఘం, ము ల్కీ రూ ల్స్ ఏ రా జ్యాం గ సవరణ ద్వా రా రద్దయ్యా యి ?
  1. 51
  2. 52
  3. 36
  4. 32

  5. Answer: 4
14
    తెలంగాణ రాష్ట్రం లోని స్పాంజ్ ఐరన్ పరిశ్రమల సంఖ్య .?
  1. 16
  2. 25
  3. 15
  4. 26

  5. Answer: 3
15
    తెలంగాణ ప్రాంతంలో ఏ రోజు నుంచి పండుగలు ప్రారంభమవుతాయి ?
  1. కార్తీక పౌర్ణమి
  2. వైకుంఠ ఏకాదశి
  3. వినాయక చవితి
  4. తొలి ఏకాదశి

  5. Answer: 4
16
    అక్క మహాదేవి గుహలో ఎవరి కోసం తపస్సు చేసినట్లు భక్తులు నమ్మకం .?
  1. కృష్ణుడు
  2. విష్ణువు
  3. శివుడు
  4. బ్రహ్మ

  5. Answer: 3
17
    శ్రీకృష్ణ కమిటీ సభ్యులలో లా ప్రొఫెసర్ ను గుర్తించండి ?
  1. ప్రొఫెసర్ వికె దుగ్గల్
  2. ప్రొఫెసర్ విక్రమ్ సింగ్
  3. ప్రొఫెసర్ రణబీర్ సింగ్
  4. ఎవరు కాదు

  5. Answer: 3
18
    తెలంగాణ రాష్ట్రంలోని నది వ్యవస్థకు సంబంధించి: 1. తెలంగాణ రాష్ట్రంలో గోదావరిలో కలిసే మొట్టమొదటి నది మంజీరా. 2. గోదావరి నది పరివాహక ప్రాంతం 3 లక్షల 15 వేల చదరపు కిలోమీటర్లు. 3. గోదావరి నది పొడవు 1565 కిలోమీటర్లు. 3. గోదావరి నది నాసిక్ త్రయంబకేశ్వరంలోని బ్రహ్మగిరి సరస్సు వద్ద జన్మిస్తుంది.
  1. ఒకటి నాలుగు సరైనవి రెండు మూడు సరికాదు
  2. రెండు మూడు సరైనవి ఒకటి నాలుగు సరికాదు
  3. మూడు నాలుగు సరికాదు ఒకటి రెండు సరైనవి
  4. ఒకటి మూడు సరైనది కాదు రెండు నాలుగు సరైనవి

  5. Answer: 3
19
    చాందా రైల్వే పథకం ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది ?
  1. 1883
  2. 1886
  3. 1895
  4. 1870

  5. Answer: 1
20
    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కాలంలో నక్సలైట్ ఉద్యమం ప్రారంభమైంది ?
  1. ఎన్టీఆర్
  2. కాసు బ్రహ్మానందరెడ్డి
  3. టి అంజయ్య
  4. పీవీ నరసింహారావు

  5. Answer: 2

Comments

Popular posts from this blog

Satavahana Degree Results : 2nd, 4th and 6th Semister, Download Satavahana University Degree Results 2021 @ http://stvuresults.azurewebsites.net/

Syllabus for Civil Services Preliminary Exam: CSAT

MongoDB Timeout error while connecting with replicaset