General studies quiz for competitive exams in telugu: Quiz1
1
- బ్రిటిషర్ల పాలనా కాలంలో దేశవ్యాప్తంగా విస్తరించిన ప్రధాన పరిశ్రమ .?
- తోళ్ళపరిశ్రమ
- బ్యాంకింగ్ పరిశ్రమ
- మూలధన పరిశ్రమలు
- చేనేత పరిశ్రమ
Answer: 4
- ఉమ్మడి హైకోర్టులను ఏ నిబంధన ప్రకారం ఏర్పాటు చేయవచ్చు .?
- 129
- 130
- 131
- 127
Answer: 3
- రెండో ఖుస్రు ఆ స్థానానికి రాయబారిని పంపించిన చాళుక్యరాజు ?
- రెండవ పులకేశి
- మొదటి పులకేశి
- మొదటి విక్రమాదిత్యుడు
- కీర్తివర్మ
Answer: 1
- 1921 జనాభా గణాంకాల ప్రకారం భారతదేశంలో ఎంత శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు.?
- 73%
- 61%
- 69%
- 75%
Answer: 1
- గబ్బిలాల గురించి కింది వ్యాఖ్యలలో సరైంది ఏది? ఎ) ఇవి క్షీరదాలు. బి) ఇవి రాత్రిపూట సంచరిస్తాయి. సి) వీటి ముందరికాళ్లు రెక్కలుగా రూపాంతరం చెందాయి.
- ఎ,బి
- ఎ,బి, సి
- బి,సి
- ఎ మాత్రమే
Answer: 2
- .రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైనికులు రైలులో ప్రయాణిస్తున్న ఇతర దేశాల సైనికులపై ప్రయోగించిన విషవాయువు ?
- సైనసైడ్
- మస్టర్డ్ గ్యాస్
- పాస్జీన్
- సరీన్
Answer: 4
- ఖాదీ గ్రామీణ పరిశ్రమల పై నియమించబడిన కమిటీ .?
- కె సి పంత్ కమిటీ
- అర్జున్ సేన్ గుప్తా కమిటీ
- నరసింహం కమిటీ
- రఘురామ్ రాజన్ కమిటీ
Answer: 1
- అస్పృశ్యతా నిషేధ చట్టాన్ని పౌరహక్కుల పరిరక్షణ చట్టం గా ఏ సంవత్సరంలో మార్చారు .?
- 1959
- 1955
- 1976
- 1975
Answer: 3
- 1. నాథులా కనుమ సిక్కిం రాష్ట్రాన్ని చంభు రోజతో కలుపుతుంది. 2. మానవాభివృద్ధి సూచిని..... ఆయుర్దాయం, అక్షరాస్యత, ఆదాయం సహాయంతో అభివృద్ధి చేశారు. 3. ఉల్వాస్ సరస్సు ముంబై నగరానికి నీరందిస్తుంది.
- రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
- రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
- ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
- మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు
Answer: 2
- సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు .?
- 1978
- 1998
- 1987
- 1988
Answer: 4
- భారతదేశంలో సహకార సంఘాల ద్వారా మొట్టమొదటిసారిగా(1921) కమతాల ఏకీకరణను ఎక్కడ ప్రారంభించారు.?
- పంజాబ్
- కోల్‌కతా
- హైదరాబాద్
- చెన్నై
Answer: 2
- స్థానిక ప్రభుత్వాల కోసం లార్డ్ రిప్పన్ ఏ సంవత్సరంలో తీర్మానం చేశారు .?
- 1725
- 1826
- 1882
- 1736
Answer: 3
- రాజా రామ్మోహన్ రాయ్ కి రాజా అనే బిరుదు ఎవరు ఇచ్చారు ?
- రెండవ అక్బర్
- ఔరంగజేబు
- షాజహాన్
- రెండవ బహదూర్ షా
Answer: 1
- వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వడానికి వ్యవసాయ బ్యాంక్ స్థాపించాలని 1901లో సూచించిన కమిటీ ?
- జేమ్స్ లయల్
- రిచర్డ్ స్ట్రాచి
- ఆంథోనీ మాక్ డొనాల్డ్
- హంటర్
Answer: 3
- రాబర్ట్ క్లైవ్ ఆర్కాట్ ను ఎప్పుడు ఆక్రమించాడు ?
- 1752
- 1754
- 1750
- 1756
Answer: 1
- మాస్కో నగరం ఏ నది ఒడ్డున ఉంది?
- నెయిపర్
- నెబా
- వోల్లా
- మాస్కోవా
Answer: 4
- శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు .?
- 1794
- 1792
- 1791
- 1793
Answer: 4
- ఆర్థిక సంస్కరణల్లో ప్రధానమైన అంశాలు .?
- ప్రపంచీకరణ
- ప్రైవేటీకరణ
- సరళీకరణ
- అన్ని
Answer: 4
- బ్రిటీషర్లపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎప్పుడు తిరుగుబాటు ప్రారంభించారు ?
- 1848
- 1844
- 1846
- 1850
Answer: 3
- ఆంగ్లేయులు మద్రాసులో సెయింట్ జార్జి కోటను ఎప్పుడు నిర్మించారు ?
- 1643
- 1647
- 1645
- 1641
Answer: 4
Comments
Post a Comment