General Science Quiz for competitive exam: Quiz 2
1
- సేంద్రీయ పదార్థాన్ని విచ్చిన్నం చేసే జీవి .?
- బ్యాక్టీరియా
- వైరస్
- శైవలం
- ఏది కాదు
Answer: 1
- విరంజన చూర్ణం తయారీకి కావాల్సిన ముడి పదార్థం ఏది.?
- జిప్సం
- ప్లాస్టర్ ఆఫ్ పారిస్
- పొడిగా మార్చిన తడి సున్నం(డ్రై స్లేక్డ్ లైమ్)
- చలువరాతి ముక్కలు
Answer: 3
- 2018 వ సంవత్సరంలో ఏ వ్యాధి దినోత్సవం సందర్భంగా బాలబాలికల్లో వైకల్య శూన్యత అని పిలుపునిచ్చారు .?
- ధనుర్వాతం
- క్షయ
- కుష్టు
- పోలియో
Answer: 3
- Human Immunodeficiency Virus మానవుల్లో ఏ కణాలను చంపివేస్తుంది .?
- DC5
- CD5
- DC4
- CD4
Answer: 4
- క్లాస్ట్రీడియం టెటనై అనే బ్యాక్టీరియా వలన కలిగే వ్యాధి .?
- గనేరియా
- క్షయ
- ఆంత్రాక్స్
- ధనుర్వాతం
Answer: 4
- మనిషిలోని క్రోమోజోముల సంఖ్య .?
- 24
- 23 జతలు
- 23
- 24 జతలు
Answer: 2
- హన్సన్ వ్యాధి అనగా .?
- కుష్టు
- గనేరియా
- మెనింజైటిస్
- పోలియో
Answer: 1
- జాతీయ కుష్టు వ్యాధి నియంత్రణ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది .?
- 1957
- 1956
- 1955
- 1954
Answer: 3
- జంతువుల నుండి నేరుగా మనుషులకు వ్యాపించే వ్యాధులను ఏమంటారు .?
- ఎపిడెమిక్
- పాండెమిక్
- డీజనరేటివ్
- జూనోటిక్
Answer: 4
- బర్డ్ ఫ్లూ వచ్చిన పక్షి మాంసాన్ని ఎన్ని డిగ్రీల ఫారెన్ హీట్ వరకూ ఉడికించినట్లైతే వ్యాధి సంక్రమించదు .?
- 165
- 175
- 155
- 185
Answer: 1
- మానవ శరీరంలో యూరియా ఎక్కడ తయారవుతుంది ?
- గుండె
- మూత్రపిండాలు
- కాలేయం
- జీర్ణాశయం
Answer: 3
- బయో డీజిల్ ఉత్పత్తిలో జరిగే ప్రక్రియ ను ఏమంటారు .?
- ట్రాన్స్ అమైనేషన్
- ట్రాన్స్ ఆక్సిడేషన్
- ట్రాన్స్ నైట్రిఫికేషన్
- ట్రాన్స్ ఎస్టరిఫికేషన్
Answer: 4
- మానవుడి రక్తం జూన విలువ ఎంత.?
- 3
- 8.6
- 7.4
- 11
Answer: 3
- తమ ఆహారపదార్థాన్ని స్వయంగా తయారుచేసుకోలేని మొక్క .?
- కస్యూటా
- ఫిస్టియా
- హైడ్రిల్లా
- కుక్క గొడుకు
Answer: 4
- మలేరియా వాహకాన్ని గుర్తించిన శాస్త్రవేత్త .?
- చార్లెస్ బ్రౌన్
- రోనాల్డ్ రాస్
- ఎల్లాప్రగడ సుబ్బారావు
- మెల్విన్ కాల్విన్
Answer: 2
- ఎటువంటి వ్యాధి కారకాల వలన కలిగే వ్యాధులను సాంక్రమిక వ్యాధులు అంటారు .?
- సజీవ
- నిర్జీవ
- రెండు
- ఏది కాదు
Answer: 1
- కొవ్వు పదార్ధాన్ని నిల్వచేసే సంయోజక కణజాలం .?
- కండర కణజాలం
- నాడీ కణజాలం
- ఎడిపోస్ కణజాలం
- రక్తఫలకికలు
Answer: 3
- కణ విభజన వేగంగా జరిగేటువంటి మొక్కలలోని భాగము .?
- వేర్లు
- ఆకులు
- కాండం
- పండ్లు
Answer: 1
- నీటి కాలుష్య కొలమానానికి సంబంధించి B.O.D అనగా బయోలాజికల్ ఆక్సిజన్ _________ .
- డిమాండ్
- డ్రాఫ్ట్
- డిక్రీజ్
- డే
Answer: 1
- లుకేమియా దేనికి సంబంధించిన వ్యాధి ?
- kidney
- రక్తం
- గుండె
- ఊపిరితిత్తులు
Answer: 2
asd
ReplyDelete