General Science Quiz for competitive exam: Quiz 1
1
- టైఫాయిడ్ చికిత్సలో భాగంగా వీటిని ఉపయోగిస్తారు .?
- వేప నూనె
- ఆముదం నూనె
- ఓ ఆర్ ఎస్
- యాంటీబయాటిక్స్
Answer: 4
- పాంథేరా లియోపర్సికా అనగా ?
- సింహం
- పులి
- చిరుతపులి
- జింకా
Answer: 1
- దేని లోపం వలన గాయిటర్ వ్యాధి సంభవిస్తుంది .?
- పొటాషియం
- థయామిన్
- సోడియం
- అయోడిన్
Answer: 4
- మైకో బ్యాక్టీరియం లెప్రే అనే సూక్ష్మజీవి వల్ల కలిగే వ్యాధి .?
- పోలియో
- మెనింజైటిస్
- గనేరియా
- కుష్టు
Answer: 4
- నీటిలో నిల్వ ఉంచే మూలకం ఏది.?
- సోడియం
- లిథియం
- అయోడిన్
- భాస్వరం
Answer: 4
- వాంతులు, విరేచనాలు, లవణాలను కోల్పోవడం ఏ వ్యాధి యొక్క లక్షణాలు .?
- కలరా
- ధనుర్వాతం
- క్షయ
- ఆంత్రాక్స్
Answer: 1
- యూరో ప్రమాణాలు దేనికి సంబంధించినవి .?
- బయోడైవర్సిటీ
- జల కాలుష్యం
- వాయు కాలుష్యం
- పర్యావరణ పరిరక్షణ
Answer: 3
- పోరాట పలాయన హార్మోన్స్ అని వేటిని అంటారు .?
- ఎడ్రినలిన్
- కార్టిసాల్
- ఆల్డోస్టిరాన్
- అన్నీ
Answer: 1
- అత్యత్తమ మైనటువంటి విద్యుత్ వాహకం .?
- వెండి
- రాగి
- బంగారం
- వజ్రం
Answer: 1
- సేంద్రీయ పదార్థాన్ని విచ్చిన్నం చేసే జీవి .?
- బ్యాక్టీరియా
- వైరస్
- శైవలం
- ఏది కాదు
Answer: 1
- జాతీయ కుష్టు వ్యాధి నియంత్రణ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది .?
- 1957
- 1956
- 1955
- 1954
Answer: 3
- ప్రపంచంలో అత్యధిక క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్నటువంటి దేశం .?
- దక్షిణాఫ్రికా
- భారత్
- పాకిస్థాన్
- అమెరికా
Answer: 2
- 'బేకింగ్ సోడా' రసాయనిక నామం.?
- సోడియం కార్బొనేట్
- సోడియం బైకార్బొనేట్
- పొటాషియం బైకార్బొనేట్
- సోడియం సల్ఫైడ్
Answer: 2
- కలరా వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా .?
- మైకోబాక్టీరియం
- క్లాస్ట్రీడియం
- సాల్మోనెల్లా
- విబ్రియో
Answer: 4
- World Wild Life Fund కు చిహ్నంగా ఉన్న జంతువు ?
- యాక్సిస్ యాక్సిస్
- ఆసియా సింహం
- సైబీరియన్ పులి
- జైన్ట్ పాండా
Answer: 4
- తెలంగాణ రాష్ట్ర వృక్షం .?
- కేసియా ఆరిక్యులేటా
- కొరాషియాసిస్ బెంగాలెన్సిస్
- ఆక్సిస్ ఆక్సిస్
- ప్రోసోపిస్ సినరేరియా
Answer: 4
- జన్యు పరిశోధన కొరకు వాడేటువంటి శిలీంద్రం ఏది .?
- అజటో భ్యాక్టర్
- రైజోబియం
- మిల్క్ మోల్ట్
- బ్రెడ్ మోల్ట్
Answer: 4
- ఇమిటేషన్ జ్యువెలరీలో వాడే 'నికెల్-సిల్వర్' మిశ్రమ లోహంలో ఉండని లోహం ఏది.?
- సిల్వర్
- కాపర్
- నికెల్
- జింక్
Answer: 1
- కింది వాటిలో వంట పాత్రల తయారీకి వాడే మిశ్రమ లోహం ఏది.?
- డ్యూరాలుమిన్
- స్టీల్
- ఇత్తడి
- పైవన్నీ
Answer: 4
- పాంథేరా టైగ్రిస్ అనగా ?
- జింకా
- సింహం
- చిరుతపులి
- పులి
Answer: 4
Comments
Post a Comment