Indian Economy Quiz for Competitive Exams: Quiz 3

1
    భారత సంపద ఇంగ్లండ్‌కు ప్రవహించిందని భావిస్తూ ప్రవాహ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు ?
  1. దాదాభాయ్‌ నౌరోజీ
  2. జవహర్‌లాల్‌ నెహ్రూ
  3. మోతిలాల్ నెహ్రూ
  4. సుభాష్ చంద్రబోస్

  5. Answer: 1
2
    2011 జనాభా లెక్కల ప్రకారం స్త్రీ-పురుష నిష్పత్తి ఎక్కువగా ఉన్న రాష్ట్రం ?
  1. తమిళనాడు
  2. ఆంధ్రదేశ్
  3. కేరళ
  4. కర్ణాటక

  5. Answer: 3
3
    ఆర్థికాభివృద్ధి అనగా ?
  1. జాతీయాదాయాన్ని సూచిస్తుంది
  2. అసంతులిత వృద్ధి
  3. ఉత్పత్తి పెరుగుదల, గుణాత్మక మార్పును సూచించేది
  4. ఉత్పత్తి పెరుగుదల సూచిస్తుంది, కానీ గుణాత్మక మార్పులు సూచించదు

  5. Answer: 3
4
    బెంగాల్‌ కరవు ఎప్పుడు సంభవించింది ?
  1. 1945
  2. 1941
  3. 1943
  4. 1947

  5. Answer: 3
5
    విదేశీమారక ద్రవ్య నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు ?
  1. 1977
  2. 1973
  3. 1979
  4. 1998

  5. Answer: 2
6
    బ్రిటిషర్లు బెంగాల్‌ను దోపిడీ చేసిన విధానాన్ని చరిత్రకారులు ఏ విధంగా వర్ణించారు?
  1. ప్రత్యక్ష దోపిడీ
  2. సంపద తరలింపు
  3. పరోక్ష దోపిడీ
  4. వ్యాపార దోపిడీ

  5. Answer: 1
7
    ఫ్యూచర్ షాక్ గ్రంథ రచయిత ?
  1. మీరా నాథ్
  2. వెబర్
  3. అల్ఫిన్ టాల్పర్
  4. అమర్త్యసేన్

  5. Answer: 3
8
    హజారే కమిటీని ఏ విధానంలోని లోపాలను పరిశీలించడానికి ఏర్పాటుచేశారు ?
  1. లైసెన్సింగ్
  2. మిశ్రమ
  3. ప్రైవేట్
  4. ఏది కాదు

  5. Answer: 1
9
    17వ శతాబ్దంలో భారత్‌లో తొలిసారిగా కాఫీని ఎవరు ప్రవేశపెట్టారు ?
  1. బ్రిటీష్ వ్యాపారస్థులు
  2. డచ్‌ వ్యాపారస్థులు
  3. పోర్చుగీస్‌వారు
  4. మూర్‌ వ్యాపారస్థులు

  5. Answer: 4
10
    గరీబీ హటావో నినాదం ఎవరిచ్చారు ?
  1. లాల్ బహదూర్ శాస్త్రి
  2. రాజీవ్ గాంధీ
  3. మన్మోహన్సింగ్
  4. ఇందిరాగాంధీ

  5. Answer: 4
11
    బ్రిటిషర్ల పాలనా కాలంలో భారతదేశంలో పారిశ్రామికాభివృద్ధి తక్కువగా ఉండటానికి గల కారణం?
  1. ప్రభుత్వ మద్దతు లేకపోవడం
  2. మూలధన కొరత
  3. వ్యవస్థాపన సామర్థ్యం లోపించడం
  4. పైవన్నీ

  5. Answer: 4
12
    ఈ క్రింది వాటిలో బదిలీ చెల్లింపులు అని వేటిని పేర్కొంటారు ?
  1. స్కాలర్ షిప్పులు
  2. పెన్షన్లు
  3. నిరుద్యోగ భృతి
  4. పైవన్నీ

  5. Answer: 4
13
    క్యాపిటల్ అకౌంట్ కన్వ ర్టిబిలిటీపై అధ్యయనం చేసిన కమిటీ ?
  1. ఆసిందాస్ గుప్తా
  2. ఎల్ కే ఝా
  3. తారాపూర్
  4. రేఖీ

  5. Answer: 3
14
    నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
  1. 1955
  2. 1969
  3. 1950
  4. 1951

  5. Answer: 3
15
    భారతదేశంలోని మొత్తం 315 మిలియన్ల జనాభాలో 208 మిలియన్ల మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారని పేర్కొన్న నివేదిక ?
  1. హంటర్
  2. డి.ఆర్‌. గాడ్లిల్‌
  3. మాంటెగ్‌ - ఛెమ్స్‌ఫర్డ్‌
  4. దాదాబాయి నౌరోజి

  5. Answer: 3
16
    కుటుంబ నియంత్రణా కార్యక్రమాన్ని మొట్టమొదటగా పాటించిన దేశం ఏది ?
  1. అమెరికా
  2. నేపాల్
  3. చైనా
  4. భారత్

  5. Answer: 4
17
    బ్రిటీషర్ల పాలనా కాలంలో భారతీయ పరిశ్రమల విస్తరణకు విత్త సదుపాయాల కొరత ప్రధాన కారణమని పేర్కొన్న వారు ?
  1. దాదాభాయ్‌ నౌరోజీ
  2. ఫిస్కల్‌ కమిషన్‌
  3. 1918 పారిశ్రామిక కమిషన్‌
  4. సుభాష్ చంద్రబోస్

  5. Answer: 3
18
    సేవలను కూడా కలుపుతూ 1875, 1895,1902లో జాతీయాదాయ గణాంకాలను రూపొందించిన వారు?
  1. వి.కె.ఆర్‌.వి. రావ్‌
  2. దాదాభాయ్‌ నౌరోజీ
  3. ఆట్కిన్‌సన్‌
  4. లార్డ్ కర్జన్

  5. Answer: 3
19
    అతి తక్కువ జన సాంద్రత కలిగిన రాష్ట్రం ?
  1. సిక్కిం
  2. మేఘాలయ
  3. నాగాలాండ్
  4. అరుణాచల్ ప్రదేశ్

  5. Answer: 4
20
    చిన్నారులను వ్యాధుల బారి నుంచి రక్షించే పథకం ?
  1. స్మార్ట్ సిటీ
  2. జన్ ధన్
  3. ఇంద్రధనుష్
  4. స్వావలంబన్

  5. Answer: 3

Comments

Popular posts from this blog

How to Use Crome Developer Tools: Crome Developer Tools