General studies quiz for competitive exams in telugu: Quiz3


1
    .రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో ఎంతమంది ఆంధ్ర వారిని పి.వి నరసింహ రావు క్యాబినెట్ లోకి తీసుకున్నారు ?
  1. 7
  2. 10
  3. 8
  4. 9

  5. Answer: 3
2
    నిజాం రాజ్యంలో మొట్టమొదటిసారిగా ప్రజాభిప్రాయం ఎప్పుడు వ్యక్తమైంది ?
  1. 1883
  2. 1885
  3. 1881
  4. 1887

  5. Answer: 1
3
    క్రింది వాటిని పరిశీలించండి: 1. గొర్రెలకు వైద్యసహాయం అందించేందుకు ప్రారంభించిన టోల్ ఫ్రీ నంబర్ 1962 2. రైతుబంధు జీవిత బీమా పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం టాటా ఏఐజి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 3. రైతు బంధు జీవిత భీమా పథకం వర్తించడానికి గరిష్ట వయస్సు 60 సంవత్సరాలు. 4. షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను 2014 అక్టోబర్ 2న ప్రారంభించారు.
  1. ఒకటి రెండు సరైనవి మూడు నాలుగు సరికాదు
  2. ఒకటి రెండు సరికాదు మూడు నాలుగు సరైనవి
  3. ఒకటి నాలుగు సరికాదు రెండు మూడు సరైనవ
  4. ఒకటి నాలుగు సరైనవి రెండు మూడు సరికాదు

  5. Answer: 4
4
    టెంట్ పెక్కింగ్ అనే క్రీడలో నిష్ణాతులైన వారు ?
  1. నాసర్ జంగ్
  2. సలాబత్ జంగ్
  3. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్
  4. మీర్ మహబూబ్ అలీఖాన్

  5. Answer: 4
5
    తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సంబంధించి క్రింది వాటిని పరిశీలించండి: 1. 2014 జనవరి 8 న రాష్ట్ర విభజన బిల్లుపై మొదటి సారిగా ప్రారంభించింది కిషన్ రెడ్డి 2. తెలంగాణ పోరు యాత్రను 25 రోజులపాటు నిర్వహించిన వ్యక్తి కిషన్ రెడ్డి 3. రాజ్యసభలో తెలంగాణ బిల్లును ఆమోదించింది 2014 ఫిబ్రవరి 20న 4. కెసిఆర్ ఆమరణ దీక్ష సమయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే విధంగా తెలంగాణ విద్యార్థి జాక్ 2009 డిసెంబర్ 10న అసెంబ్లీ ముట్టడించింది.
  1. రెండు నాలుగు సరైనవి ఒకటి మూడు తప్పు
  2. రెండు మూడు సరైనవి ఒకటి నాలుగు తప్పు
  3. ఒకటి మూడు సరైనవి రెండు నాలుగు తప్పు
  4. ఒకటి రెండు తప్పు మూడు నాలుగు సరైనవి

  5. Answer: 4
6
    భారతదేశంలో మొట్టమొదటి డిజిటల్ రైల్వే స్టేషన్ ?
  1. సికింద్రాబాద్
  2. నాంపల్లి
  3. కాచిగూడ
  4. మౌలాలి

  5. Answer: 3
7
    తెలంగాణ రాష్ట్ర విభజన అమలు కోసం ఏర్పాటు చేసిన కమిటీ ?
  1. చిదంబరం కమిటీ
  2. ప్రణబ్ ముఖర్జీ కమిటీ
  3. ఆంటోని కమిటీ
  4. శ్రీకృష్ణ కమిటీ

  5. Answer: 3
8
    అమరావతిలోని విశ్వవిద్యాలయాల నమూనా ప్రకారం లాసా విశ్వవిద్యాలయాన్ని ఏ దేశస్తులు నిర్మించారు ?
  1. ఇరాన్
  2. చైనా
  3. టిబెట్
  4. ఆఫ్రికా

  5. Answer: 3
9
    మూసీ నదికి గల మరొక పేరు ?
  1. ఈసా
  2. దిండి
  3. మంజీరా
  4. పాలెం

  5. Answer: 1
10
    హైదరాబాద్ మహబూబ్నగర్ జిల్లాల్లో వ్యాపించిన కొండలు ఏ పర్వతాలకు చెందినవి ?
  1. బాలాఘాట్
  2. సిర్నపల్లి
  3. లక్ష్మీ దేవుని పల్లి
  4. సహ్యాద్రి

  5. Answer: 1
11
    బొబ్బిలి యుద్ధం మరియు చందుర్తి యుద్ధం సమయంలో అసఫ్జాహీ పరిపాలకుడు ?
  1. నిజాం-ఉల్-ముల్క్
  2. నిజాం అలీఖాన్
  3. నాసర్ జంగ్
  4. సలాబత్ జంగ్

  5. Answer: 4
12
    .1919 ముల్కీ నిబంధనల ప్రకారం అభ్యర్ధి నివాస అర్హత ఎన్ని సంవత్సరాలు ?
  1. 4
  2. 12
  3. 15
  4. 3

  5. Answer: 3
13
    భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన మొట్టమొదటి హైదరాబాద్ వ్యక్తి ?
  1. పండిత నరేంద్ర జీ
  2. కాళోజీ రంగారావు
  3. రషీద్
  4. ఖయ్యూం అబ్దుల్

  5. Answer: 4
14
    కళింగ , అస్మక రాజ్యాల మధ్య జరిగిన యుద్ధాన్ని ఎక్కడ పేర్కొన్నారు ?
  1. నాసిక్ శాసనం
  2. బృహత్కథ
  3. మత్స్య పురాణం
  4. చుళ్ల కళింగ

  5. Answer: 4
15
    రాష్ట్రకూట రాజయిన రెండవ కృష్ణుడు కొరవిసీమను మొట్టమొదటిసారిగా ఎవరి కాలంలో ఆక్రమించాడు ?
  1. నిరవద్యుడు
  2. గొణగయ్య
  3. ఒకటవ కుసుమాయుధుడు
  4. రణమర్ధ

  5. Answer: 3
16
    .1950వ సంవత్సరంలో బూర్గుల రామకృష్ణారావు ఏ శాఖ మంత్రిగా పనిచేశారు ?
  1. ఎక్సైజ్
  2. రెవిన్యూ
  3. విద్యాశాఖ
  4. అన్ని

  5. Answer: 4
17
    1. ప్రియపుత్రుడు అనే బిరుదు ఇంద్రవర్మకు సంబంధించినది. 2. గొణగయ్య యొక్క మరొక పేరు విజయాదిత్య గొణగ. 3. బయ్యారం చెరువును మైలాంబ బావిని తవ్వించింది
  1. రెండవది సరి కాదు, కానీ ఒకటి మూడు సరైనవి
  2. రెండవది సరైనది, కానీ ఒకటి మూడు సరైనవి కాదు
  3. ఒకటి రెండు సరైనవి, కానీ మూడవది సరికాదు
  4. మూడవది సరైనది, కానీ ఒకటి రెండు సరికాదు

  5. Answer: 3
18
    హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి జల విద్యుత్తు ప్రాజెక్టు ఏ సంవత్సరంలో స్థాపించారు .?
  1. 1905
  2. 1915
  3. 1935
  4. 1955

  5. Answer: 4
19
    భారతదేశంలో వరిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ?
  1. ఆంధ్ర ప్రదేశ్
  2. పంజాబ్
  3. ఉత్తర ప్రదేశ్
  4. పశ్చిమబెంగాల్

  5. Answer: 4
20
    ఒక బెల్ అనగా ఎన్ని కిలోగ్రాములు ?
  1. 170
  2. 72
  3. 70
  4. 172

  5. Answer: 1

Comments

Popular posts from this blog

Satavahana Degree Results : 2nd, 4th and 6th Semister, Download Satavahana University Degree Results 2021 @ http://stvuresults.azurewebsites.net/

Syllabus for Civil Services Preliminary Exam: CSAT

MongoDB Timeout error while connecting with replicaset